NewsOrbit
న్యూస్ సినిమా

Pawan Kalyan: రానా సినిమాలో తనకు ఇష్టమైన యాక్టర్ ని పెట్టుకున్న పవన్ కళ్యాణ్..??

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. దగ్గుబా టి రానా హీరోలుగా సాగర్‌ కే చంద్ర దర్శకత్వంలో మలయాళం సూపర్ డూపర్ హిట్ మూవీ “అయ్యప్పనుమ్‌ కోషియమ్‌” తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే.  ఫస్ట్ టైం పవన్ కుర్ర హీరోతో మల్టీ స్టారర్ సినిమాగా ఈ సినిమా చేస్తూ ఉండటం తో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. అంతేకాకుండా నిత్యామీనన్‌, ఐశ్యర్యరాజేశ్‌ హీరోయిన్లుగా నటిస్తూ ఉండటంతో సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ చాలా శరవేగంగా జరుగుతున్న టైములో కరోనా మహమ్మారి రావటంతో బ్రేకులు పడ్డాయి.

Pawan Kalyan, Rana multistarrer movie Brahmaji roll
Pawan Kalyan, Rana multistarrer movie Brahmaji roll

వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ చేయాలని సినిమా యూనిట్ ఆలోచన చేస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో తనకు ఇష్టమైన యాక్టర్ నీ పట్టుబట్టి మరీ పవన్ కళ్యాణ్ పెట్టించుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి. మేటర్ లోకి వెళ్తే.. పవన్ కళ్యాణ్ నటించిన చాలా సినిమాలలో బ్రహ్మాజీ ఉంటుంటారు. ఆలీతో ఎటువంటి చనువు ఉందో అదే రీతిలో బ్రహ్మాజీ తో కూడా .. చాలా సన్నిహితంగా పవన్ ఉంటారని.. పవన్ కి దగ్గరగా ఉండే మనుషులు చెబుతూ ఉంటారు.

 

ఈ క్రమంలో దాదాపు మూడు సంవత్సరాల తర్వాత.. ఇండస్ట్రీలో రీఎంట్రీ ఇవ్వటంతో పవన్ కళ్యాణ్.. బ్రహ్మాజీ తో కలిసి సినిమా చేయాలని డిసైడ్ అయ్యి కావాలని.. సినిమాలో కీలక క్యారెక్టర్ బ్రహ్మాజీ కి ఇప్పించడం జరిగిందట. రానా జీప్ డ్రైవర్ పాత్రలో బ్రహ్మాజీ కనిపించనున్నట్లు లేటెస్ట్ సమాచారం. గతంలో పవన్ కళ్యాణ్ తో జానీ, అన్నవరం, సర్దార్ గబ్బర్ సింగ్..అత్తారింటికి దారేది వంటి సినిమాలలో నటించడం జరిగింది. ఈ క్రమంలో మరోసారి పవన్ తో బ్రహ్మాజీ సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు రావడంతో..పవన్ ఫ్యాన్స్ ఈ వార్తపై తెగ డిస్కషన్లు చేసుకుంటున్నారు.

Related posts

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

sekhar

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu

Mamagaru May 2 2024 Episode 200: గంగ కోపం పోగొట్టడానికి నానా రకాలుగా ప్రయత్నించిన గంగాధర్..

siddhu

Jagadhatri May 2 2024 Episode 220: కేదార్ నా తమ్ముడు అంటున్న కౌశికి, నిషిక వేసిన ప్లాన్  నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

Naga Panchami: మోక్ష పంచమిని మంటల్లో నుండి కాపాడుతాడా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 2 2024 Episode 227: యమలోకానికి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్న అరుంధతి..

siddhu

 Malli Nindu Jabili May 2 2024 Episode 637: గౌతమ్ చేసిన పనికి మల్లి ఏ నిర్ణయం తీసుకుంటుంది..

siddhu

Madhuranagarilo May 2 2024 Episode 352: శ్యామ్ నిజంగానే మారిపోయాడు మోసం చేశాడని బాధపడుతున్న రాదా..

siddhu

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Paluke Bangaramayenaa May 2 2024 Episode 216: కోటయ్య ఆత్మహత్య వెనుక నాగరత్నం హస్తం ఉందని అనుమానిస్తున్న అభిషేక్..

siddhu

Trinayani May 2 2024 Episode 1229: పెద్ద బొట్టమ్మ కళ్ళల్లో కారం కొట్టిన సుమన, చంద్రశేఖర్ ని కాటేసిన పెద్ద బొట్టమ్మ…

siddhu

OTT: మూడే మూడు రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా బ్లాక్ బస్టర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri