NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Ram Charan: కష్ట సమయంలో కీలక హెల్ప్ చేసిన చరణ్ ఫ్రెండ్..??

Ram Charan: దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. గత కొన్ని వారాల నుండి లక్షల లో కేసులు నమోదు అవుతూ ఉండటం తో కరోనా బారిన పడిన రోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బెడ్లు అందక ఆక్సిజన్ కొరతతో ప్రాణాలు విడుస్తున్నారు. ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు అమలు చేస్తున్న గాని వైరస్ ని ఏ మాత్రం కంట్రోల్ చేయలేని పరిస్థితి. ఇలాంటి తరుణంలో ప్రభుత్వాలకు అండగా చాలా మంది ప్రముఖులు నిలబడుతూ తమ వంతు సాయాన్ని అందించారు.

Ram Charan on Twitter: "Kudos to #Greenko Group - a dear friend's renewable  energy firm for donating over 1000 O2 concentrators & cylinders to Govt.  Hospitals across multiple states in India duringసోనూసూద్ అయితే దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా లాక్‌డౌన్‌ టైం నుండి ఇప్పటివరకు అనేక మందికి అనేక రకాలుగా సేవలందిస్తున్నారు. కొంతమంది ఈ రోజు ముఖ్యమంత్రి సహాయనిధి డబ్బులు అందిస్తూ తమ వంతుగా ప్రజలకు అండగా నిలబడుతున్నారు. ఇలాంటి తరుణంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ స్నేహితుడు కి చెందిన గ్రీన్ కో సంస్థ తెలంగాణ ప్రభుత్వానికి 1000 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను విరాళంగా అందించింది.

 

చైనా నుండి తప్పించిన ఈ ప్రొడక్ట్ .. కరోనా బారిన పడిన రోగులను ముఖ్యంగా ఆక్సిజన్ కొరతతో ఉన్నవారికి బాగా ఉపయోగపడుతుంది. ఈ సందర్భంగా రామ్ చరణ్ తన స్నేహితుడు చేసిన సాయం పట్ల సోషల్ మీడియాలో స్పందించారు.  ‘ప్రభుత్వానికి 1000కి పైగా ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు అందిస్తున్న నా స్నేహితుడు కంపెనీ గ్రీన్ కో గ్రూపునకు కుడోస్‌. కరోనా సవాల్‌ విసురుతున్న ఇలాంటి కష్ట సమయాల్లో దేశంలోని ప్రభుత్వాసుపత్రులకు సిలిండర్లు, కాన్సంట్రేటర్లు అందించడం గొప్ప విషయం’ అని చరణ్‌ పోస్ట్ పెట్టారు. 

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju