NewsOrbit
న్యూస్ సినిమా

Jr Ntr-Buchi babu: ఎన్టీఆర్ తో బుచ్చిబాబు..! లోకల్ కథను అంతర్జాతీయంగా..!

buchi babu waiting for jr ntr

Jr Ntr-Buchi babu: జూనియర్ ఎన్టీఆర్ – బుచ్చ్చిబాబు Jr Ntr-Buchi babu: యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటన, డైలాగ్, డ్యాన్స్, ఎమోషన్.. ఇలా ప్రతి విభాగంలో తన స్టామినా ఏంటో నిరూపించాడు. యమదొంగలో ‘యమ’ డైలాగులు చెప్పినా, నాన్నకు ప్రేమతో సినిమాలో సెంటిమెంట్ పండించినా, టెంపర్ లో తన యాక్షన్.. చూపించినా ఎన్టీఆర్ కు ప్రేక్షకాభిమానులు జేజేలు పలికారు. ఇప్పుడు ఎన్టీఆర్ అన్నీ భారీ ప్రాజెక్టులు చేస్తున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్ తో కలసి దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. ఆటుపై కొరటాల శివతో ఓ సినిమా అనౌన్స్ చేశాడు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ తో సినిమా కూడా కన్పర్మ్ చేశాడు. ఇలా వరుస ప్రాజెక్టులతో ఉన్న ఎన్టీఆర్ కోసం ఓ సక్సెస్ ఫుల్ డైరక్టర్ వెయిట్ చేస్తున్నాడు.

buchi babu waiting for jr ntr
buchi babu waiting for jr ntr

తొలిసారి దర్శకుడిగా కొత్త హీరో, హీరోయిన్లతో ‘ఉప్పెన’ వంటి భారీ బ్లాక్ బస్టర్ ఇచ్చిన బుచ్చిబాబు సానా ఎన్టీఆర్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పుకొచ్చాడు. నిన్న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ట్వీట్ చేస్తూ.. Let’s create a trend telling a local story Globally.. ‘లోకల్ కథను ప్రపంచవ్యాప్తంగా చెప్పి కొత్త ట్రెండ్ సృష్టిద్దాం సార్’ అని తన మనసులోని కోరికను చెప్పేశాడు. అంటే ఎన్టీఆర్ కోసం ఓ కథను సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. సుకుమార్ శిష్యుడు.. పైగా రంగస్థలం వంటి సినిమాకు కోడైరక్టర్ గా పని చేసిన అనుభవం, ఉప్పెన లాంటి సున్నితమైన కథను అద్భుతంగా చెప్పిన వైనం బుబ్చిబాబుపై అంచనాలు పెంచుతోంది.

ఇప్పటికైతే ఎన్టీఆర్ మరో రెండు సినిమాలతో కమిట్ అయిపోయి ఉన్నాడు. ఆర్ఆర్ఆర్, కొరటాల శివ, ప్రశాంత్ నీల్ తో సినిమాలు పూర్తైతే కానీ.. బుచ్చిబాబుకు లైన్ క్లియర్ అవదు. ఈలోపు ఎన్టీఆర్ కు బుచ్చిబాబు కథ చెప్పాలి.. ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరగాలి. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ లోనే తెరకెక్కించాలని బుచ్చిబాబు ప్రయత్నం. ఇందుకు సంబంధించిన ఊహాగానాలు కూడా గతంలోనే వచ్చాయి. మరి బుచ్చిబాబు తన అభిమాన హీరోతో సినిమా కల ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి.

 

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N