NewsOrbit
న్యూస్

Money: ఎవరినైనా నమ్మి డబ్బు అప్పుగా ఇస్తున్నప్పుడు ఈ జాగ్రత్తలు పాటించండి.. లేదంట డబ్బు తిరిగి రానట్టే!!(పార్ట్ -2)

Money: ఇక ఆ వ్యక్తికి వ్యక్తికి డబ్బులు ఇచ్చినట్టు సాక్ష్యం గా  డబ్బు ఇచ్చే వ్యక్తి ఒక సాక్షి తో కూడా సంతకం  పెట్టించుకోవాలి.
ఇక్కడ  ఇంకా కొన్ని   ముఖ్యమైన అంశాలు  ఏంటీ అంటే, ఏ  వ్యక్తి అయితే  డబ్బు తీసుకుంటాడో  అతను తన సొంత చేతిరాత తో  ప్రామిసరి నోటు రాయాల్సి ఉంటుంది.ఒకవేళ  వారికి రాయడం రాకపోతే  ఎవరి చేత అయితే రాయించుకుంటారో   వారి సంతకం కచ్చితం గా  ఉండాలి.  కానీ డబ్బు ఇచ్చే వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో   ప్రామిసరి నోటు అస్సలు  రాయకూడదు.

ఇక ఎన్ని లక్షలు ఇచ్చిన కూడా లక్షకు ఒక ప్రామిసరి నోటు చొప్పున రాయించుకుంటే మంచిది.5 లక్షలకు కలిపి ఒకే ప్రామిసరి నోటు రాయించు కోవడం వలన  న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది .
డబ్బు మీద తీసుకునే వడ్డీ ప్రభుత్వ కండీషన్స్‌కు  కట్టుబడి  ఉండాలి.అలా కాదని అయిదు, పది రూపాయల వడ్డీ ప్రామిసరి నోటు లో  రాయించు కుంటే ఆ నోటు కోర్టు  లో పనికిరాదు .ప్రామిసరి నోట్లు అయిదు లక్షల నగదు వరకు  మాత్రమే   వాడటం మంచిది . ఒకవేళ అంతకు   మించి డబ్బు ఇవ్వాలిసి   వస్తే మాత్రం 100 రూపాయల బాండ్‌ పేపర్‌ను వాడటం  మంచిది.ఇక డబ్బు తీసుకున్న వ్యక్తి కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రామిసరి నోటు చేయించుకుంటే మంచిది.

Hand Giving Indian 500 and 2000 Rupee Bank Notes over wheat background. concept for earnings or spend in Agriculture.

ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ప్రామిసరి నోటు కోర్టుకు వెళితే కోర్టు పరిగణనలోకి తీసుకుంటుంది.ఎలా పడితే అలా  రాయించుకుంటే  మాత్రం ఆ డబ్బు రావడం కష్టమవుతుంది.కాబట్టి డబ్బు ఇచ్చేటప్పుడు నిపుణుల సలహాలు,సూచనలు కూడా తీసుకోండి..  కచ్చితంగా ఈ నియమాలు పాటించి నష్టాలను తగ్గించుకోండి.

Related posts

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N