NewsOrbit
న్యూస్ సినిమా

Salman Khan: డైరెక్టుగా డబ్బులు అకౌంట్ లోకి పంపిస్తున్న సల్మాన్ ఖాన్..!!

Salman Khan: కరోనా కష్టకాలంలో ప్రభుత్వాలకు బేరాలు ప్రకటిస్తూ మరోపక్క పేదలను ఆదుకుంటూ ఉన్నారు సెలబ్రిటీలు. దేశవ్యాప్తంగా కరోనా తీసుకొచ్చిన కష్టాల కారణంగా పేద ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు ఉపాధి లేకపోవడంతో ఏరోజుకారోజు బతికే కుటుంబాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ చెయ్యి చాచే పరిస్థితిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో సమాజంలో సెలబ్రిటీలు.. రాజకీయ నాయకులు వివిధ కార్యక్రమాలు చేపడుతూ పేదలను ఆదుకుంటున్నారు.

Salman Khan extends financial support to vertically challenged artistes | Hindi Movie News - Times of India

నటులు సోనూసూద్ మొదటి నుండి చురుకుగా కరోనా కష్టకాలంలో పేదలను ఆదుకుంటున్న సంగతి తెలిసిందే. ఇదే తరహాలో బాలీవుడ్ టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు ఆదుకుంటూ వస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలు సైతం హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇదే మాదిరిగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హెల్ప్ చేయడానికి రంగంలోకి దిగారు. కరోనా కారణంగా బాలీవుడ్ ఇండస్ట్రీ షూటింగ్ లు మొత్తం ఆగిపోవటంతో .. ఇండస్ట్రీలో స్టంట్ మాస్టర్ లని ఆదుకోవడానికి.. రెడీ అయ్యారు.

Read More: Salman khan : సల్మాన్ ఖాన్‌కి వర్కౌట్ అవలేదు..ప్రభాస్‌కి అవుతుందా..?

ఈ సందర్భంగా స్టంట్ మాస్టర్ లందరికీ డైరెక్టుగా వారి అకౌంట్ లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తూ ప్రస్తుతం సల్మాన్ అండ్ టీం వ్యవహరిస్తోంది. స్టంట్ అసోసియేషన్ కి డబ్బులు డైరెక్టుగా ఇవ్వటం మాత్రమేకాక కరోనా బారిన పడిన వారికి కూడా ఆదుకోవాలని ఆలోచనలో సల్మాన్ ఖాన్ డైరెక్టుగా వారి అకౌంట్ లో డబ్బులు జమ చేస్తున్నాడట.  

 

Related posts

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju