NewsOrbit
న్యూస్ సినిమా

Meet cute : మీట్ క్యూట్ కోసం నలుగురు హీరోయిన్స్ ఓకే అన్నారా..?

Meet cute : నేచురల్ స్టార్ నాని నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. కొత్త టాలెంట్ ఎక్కడుందో వెతికి మరీ పట్టుకొని డిఫ్రెంట్ జోనర్ లో సినిమాలు నిర్మిస్తున్నాడు. నిర్మాతగా ఆయన తీసిన మొదటి సినిమా అ..! యంగ్ టాలెంట్ ప్రశాంత్ వర్మ దీని ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఈ సినిమా కమర్షియల్ గా లాస్ అయినప్పటికి నిర్మాతగా నాని కి ఇండస్ట్రీ వర్గాల నుంచి, సినీ విశ్లేషకుల నుంచి, అభిమానుల నుంచి మంచి ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత అ..! మళ్ళీ ప్రశాంత్ వర్మతోనే సీక్వెల్ తీస్తాడని అన్నారు.

four heroines says ok for meet-cute
four heroines says ok for meet-cute

అయితే ఆ సీక్వెల్ విషయంలో ఏం జరిగిందోగానీ మొత్తానికి ప్రాజెక్ట్ లేకుండా క్యాన్సిల్ అయింది. కాగా ఇటీవల నాని ఒక క్యూట్ టైటిల్ తో సినిమా ప్రకటించాడు. ఈ సినిమాకు ఆయన సోదరి గంటా దీప్తి ఈ చిత్రం ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి దర్శకురాలిగా పరిచయం అవుతోంది. డెబ్యూ డైరెక్టర్ తో సినిమా అంటే నాని బాగానే రిస్క్ చేస్తున్నాడు. అదే సమయంలో కొత్త వాళ్ళని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడు. ఈ విషయంలో నానీ అందరు మెచ్చుకుంటున్నారు. హీరోగా చేస్తూ నిర్మాణ సంస్థను స్థాపించి సినిమాలు ప్లాన్ చేయడం అంటే గొప్ప విషయం.

Meet cute : సినిమాలో 4 హీరోయిన్స్ నటిస్తారనే ప్రచారం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

ఇక తాజా సినిమాలో 4 హీరోయిన్స్ నటిస్తారనే ప్రచారం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇప్పటికే నానితో నటించిన నివేథా థామస్, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఫైనల్ అయ్యారని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్న మాట. అలాగే వకీల్ సాబ్ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న అనన్య నాగళ్ళ పేరు..ఉప్పెన ఫేం కృతి శెట్టి మరో ఇద్దరు యంగ్ బ్యూటీల పేర్లు పరిశీలనలో ఉన్నాయట. వీరిలో ఇద్దరిని ఓకే చేసి ఒక్కొక్కరికి పరిచయం చేస్తూ సర్‌ప్రైజింగ్ అప్‌డేట్స్ ఇవ్వనున్నట్టు సమాచారం. ఇక నాని సినిమాల విషయం అయితే టక్ జగదీష్ తో రాబోతున్నాడు. అలాగే అంటే సుందరానికి, శ్యాం సింగ రాయ్ షూటింగ్ స్టేజ్ లో ఉన్నాయి.

Related posts

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

sekhar

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu

Mamagaru May 2 2024 Episode 200: గంగ కోపం పోగొట్టడానికి నానా రకాలుగా ప్రయత్నించిన గంగాధర్..

siddhu

Jagadhatri May 2 2024 Episode 220: కేదార్ నా తమ్ముడు అంటున్న కౌశికి, నిషిక వేసిన ప్లాన్  నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

Naga Panchami: మోక్ష పంచమిని మంటల్లో నుండి కాపాడుతాడా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 2 2024 Episode 227: యమలోకానికి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్న అరుంధతి..

siddhu

 Malli Nindu Jabili May 2 2024 Episode 637: గౌతమ్ చేసిన పనికి మల్లి ఏ నిర్ణయం తీసుకుంటుంది..

siddhu

Madhuranagarilo May 2 2024 Episode 352: శ్యామ్ నిజంగానే మారిపోయాడు మోసం చేశాడని బాధపడుతున్న రాదా..

siddhu