NewsOrbit
న్యూస్ హెల్త్

Romance: శృంగారం లో ఇద్దరు సమానమైన సుఖం పొందాలంటే ఇదే మంచి మార్గం !!

Romance: మగవారు స్త్రీలను నగ్నంగా చూసినా, లేదా వారు  ఊహించుకున్నా వారికి మూడ్ వచ్చేస్తుంది. కానీ ఈ విషయం లో స్త్రీ పూర్తిగా వ్యతిరేకం. స్త్రీకి శృంగారం అంటే ప్రేమ, మానసికమైన ఒక అనుబంధం,  ఉన్నపుడు మాత్రమే  రొమాన్స్  కావాలనుకుంటారు. ఎంతో ఎన్నో ప్రయత్నాలు చేస్తే కానీ  మీరు స్త్రీ కి   మూడ్ తెప్పించలేరు.   మరి ఈ పరిస్థితి ని అధిగమించి  మీ స్త్రీకి పూర్తి ఆనందం కలిగే వరకూ మీరు క్లైమాక్స్ రాకూడదనుకుంటే  ఈ చిట్కాలు పాటించి చూడండి.

గదిలోకి రాగానే  మొదటి సారి చేసే శృంగారం లో   స్త్రీకి పూర్తి ఆనందం    ఆసక్తి, కలగాలంటే కష్టమే. దానికోసం  మీ ఓపికని  బట్టి రెండు లేదా మూడు సార్లు శృంగారం లో పాల్గొనేందుకు ప్రయత్నిస్తే  మాత్రం ఇద్దరు ఆనందం పొందుతారు.  ఎక్కువ సార్లు రతి చేస్తే రెండోసారి లేదా మూడో సారి క్లైమాక్స్ చేరేందుకు  అవకాశం ఉంటుంది.  కండోమ్ వంటివి వాడటం వలన అవి    తొడుగుగా  పనిచేసి  డైరెక్ట్  స్పర్శ  ఉండదు కాబట్టి       స్కలనం  కావటానికి టైం పడుతుంది. కండోమ్  వాడితే  అధిక సమయం శృంగారం అంతు చూడవచ్చు .మీ స్త్రీ   మూడ్ లోకి వచ్చేవారకు మాత్రమే ఫోర్ ప్లే  చేయండి…  వచ్చిందంటే మాత్రం  ఇక ఫోర్ ప్లే చేయకుండా  వెంటనే శృంగారం మొదలు పెట్టి క్లైమాక్స్ చేరేంతవరకు  ఆనందం లో తడిసి ముద్దవండి.
శృంగారంలో అంగాన్ని ఎంత వేగంతో పుష్ చేయడం పై  కూడా మీ స్ఖలన  సమయం ఆధారపడి ఉంటుంది. కలయికలో  లో  ఎక్కువ సమయం  గడపాలంటే,  కొంచెం సేపు వేగంగా చేసిన   తర్వాత  మెల్లగా చేయండి.

ఇలా హెచ్చు తగ్గులతో చేస్తే ఆనందం,  ఎక్కువ సమయం  చేశామన్న  అనుభూతి పొందుతారు.
శృంగారం చేస్తున్నప్పుడు  ఇక స్కలనం అయిపోతుంది అనిపించినప్పుడు    శృంగారం ఆపి  కొన్ని సెకండ్లపాటు నియంత్రించండి. నియంత్రణ అనేది క్లైమాక్స్ త్వరగా చేరకుండా ఉండటం లో నెమ్మదిగా ఆసుఖాన్ని ఇవ్వటం లో  ముఖ్యమైనది. ఈ పద్ధతుల లో  త్వరగా క్లైమాక్స్ చేరడాన్ని ఆపి శృంగారాన్ని పూర్తిగా ఆస్వాదించండి.

Related posts

Arvind Kejriwal: దేశంలో అధికారంలోకి వచ్చేది ఇండియా కూటమి ప్రభుత్వమే .. అరవింద్ కేజ్రీవాల్

sharma somaraju

AP Elections 2024: వైసీపీ అభ్యర్ధి వంగా గీత కార్యాలయాన్ని ముట్టడించిన ఓటర్లు .. ఎందుకో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

sharma somaraju

Bomb Threat: ఢిల్లీ ఎయిర్ పోర్టు, ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు

sharma somaraju

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో విధ్వంసం .. భద్రతా దళాలను తరిమితరిమి కొట్టిన ఆందోళనకారులు .. వీడియోస్ వైరల్

sharma somaraju

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?