NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Viral Video: షిప్ తో 400 డాల్ఫిన్లు రేసింగ్ వీడియో వైరల్.. 95 మిలియన్ వ్యూస్..!! 

Viral Video: సాధారణంగా గా బోటు లో ప్రయాణిస్తుంటే.. పక్కన మరో బోట్ ఏదైనా ఉంటే దానిని క్రాస్ చేయాలని కుతూహలం అందరికీ ఉంటుంది.. ఈ ఆలోచన మనుషులకే పరిమితం కాలేదు జలచరాలు కూడా అని నిరూపించాయి డాల్ఫిన్లు.. వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే.. నీటిలో ఒక బోటు ప్రయాణిస్తుంటే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 400 డాల్ఫిన్లు ఆ బోటుతో పోటీపడ్డాయి..!! ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..!!

400 Dolphins Chase the ship Viral Video: 95 million views
400 Dolphins Chase the ship Viral Video: 95 million views

ఈ దృశ్యాన్ని బోర్డులో ఉన్న ప్రయాణికులు ఎగబడి మరీ చూశా వారు ఈ అందమైన దృశ్యాన్ని తమ సెల్ ఫోన్ కెమెరాల్లో బంధించారు. ఇలా డాల్ఫిన్లు తమ బోటుతో పోటీ పడటం చూసి ప్రయాణికులు బాగా ఎంజాయ్ చేశారు.. ఈ వీడియోలు క్యాలిఫోర్నియా లోని న్యూ పోర్ట్స్ తీరంలో తీశారు. ఈ వీడియోని న్యూ పోర్ట్ వెల్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిని ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోనికా షేర్ చేశారు. ఈ వీడియోను 95 మిలియన్ల నెటిజన్లు వీక్షించారు.ఈ వీడియో పై నెటిజన్లు ఫిదా అయిపోయారు.. ఈ వీడియో చూసిన అందరు లైక్స్, షేర్స్ వర్షం కురిపిస్తున్నారు. ఈ అందమైన నా దృశ్యం చూడటానికి చాలా అందంగా ఉంది. నిజంగా ఇది చూడటం అదృష్టం అంటూ కామెంట్ చేశారు..

Related posts

AP Elections 2024: వైసీపీ అభ్యర్ధి వంగా గీత కార్యాలయాన్ని ముట్టడించిన ఓటర్లు .. ఎందుకో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

sharma somaraju

Bomb Threat: ఢిల్లీ ఎయిర్ పోర్టు, ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు

sharma somaraju

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో విధ్వంసం .. భద్రతా దళాలను తరిమితరిమి కొట్టిన ఆందోళనకారులు .. వీడియోస్ వైరల్

sharma somaraju

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?