NewsOrbit
Horoscope దైవం

Today Horoscope: జూలై 6 – జ్యేష్ఠ మాసం – రోజు వారీ రాశి ఫలాలు

Today Horoscope:

Today Horoscope:  జూలై 6 – మంగళవారం – జ్యేష్ఠ మాసం

మేషం

ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపార విస్తరణకు నూతన నిర్ణయాలు అమలు చేస్తారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. సోదరుల నుండి స్థిరాస్తి లాభాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో నూతన అవకాశాలు లభిస్తాయి.

Today Horoscope:
Today Horoscope:

వృషభం

చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. అనవసర విషయాలపై ధనవ్యయం చేస్తారు. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. బంధుమిత్రులతో ఊహించని కలహ సూచనలు ఉన్నవి. గృహ వాతావరణం చికాకు కలిగిస్తుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

మిధునం

వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. చేపట్టిన పనులలో యత్న కార్య సిద్ది కలుగుతుంది. జీవిత భాగస్వామితో ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వాహనయోగం ఉన్నది.

కర్కాటకం

సమాజంలో ప్రముఖుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. సన్నిహితులతో విలువైన విషయాలను గూర్చి చర్చిస్తారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.

సింహం

వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. నూతన రుణాలు చేస్తారు. బంధు మిత్రులతో కలహ సూచనలు ఉన్నవి. వృత్తి వ్యాపారాలలో ఒత్తిడి పెరుగుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు భాదిస్తాయి. ఉద్యోగాలలో కష్టానికి తగిన ఫలితం ఉండదు. ఆర్ధిక వ్యవహారాలు నిరుత్సాహ పరుస్తాయి.

కన్య

ప్రయాణాలు ఆకస్మికంగా వాయిదా పడతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య విషయాలలో అశ్రద్ద చేయడం మంచిది కాదు. బంధు మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి.ఋణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది.

తుల

ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. సంతాన విద్యా విషయాలలో శుభ వార్తలు అందుతాయి. ముఖ్యమైన విషయాలలో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి. మిత్రులతో ఆలయ సందర్శనాలు చేసుకుంటారు. వ్యాపార విషయాలలో కీలక నిర్ణయాలు అమలు పరిచి లాభాలు పొందుతారు.

వృశ్చికం

ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. పాత మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో అంచనాలను అందుకుంటారు.

ధనస్సు

సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక అశాంతి కలుగుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.

మకరం

కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహ పరుస్తాయి.

కుంభం

నూతన కార్యక్రమాలు చేపడతారు. బంధు మిత్రులతో దైవదర్శనాలు చేసుకుంటారు. చిన్ననాటి మిత్రుల నుండి ఆర్ధిక సహాయం అందుతుంది. గృహమున కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగస్తులు మంచి మాట తీరుతో అందరిని ఆకట్టుకుంటారు.

మీనం

కొన్ని వ్యవహారాలలో ఊహించని ఆటంకాలు కలుగుతాయి. దూరప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చెయ్యవలసి వస్తుంది. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. వ్యాపార పరంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కుటుంబ వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు వాయిదా వేస్తారు.

 

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో …..

 

Related posts

May 7: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 7: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 6: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 6: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 5: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 5:  చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 4: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 4: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 3: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 3: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 2: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 2: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 1: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 1: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 30: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 30 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 29: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 29 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 28 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 27 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju