NewsOrbit
Horoscope దైవం

Today Horoscope: ఆగస్టు 30 – శ్రావణమాసం – రోజు వారీ రాశి ఫలాలు

Today Horoscope

Today Horoscope: ఆగస్టు 30 – సోమవారం – శ్రావణమాసం

మేషం

చేపట్టిన వ్యవహారాలలో స్వల్ప అవాంతరాలు తప్పవు. దీర్ఘ కాలిక ఋణ ఒత్తిడి పెరిగి నూతన రుణాలు చేస్తారు. బంధు మిత్రుల మాటలు కొంత మానసికంగా బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి  ఉద్యోగపరంగా నూతన బాధ్యతలు వలన శ్రమాధిక్యత పెరుగుతుంది. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

Today Horoscope
Today Horoscope

వృషభం

కుటుంబ విషయమై కీలక  నిర్ణయాలు చేస్తారు. నూతన వాహనయోగం ఉన్నది. వృత్తి ఉద్యోగాలలో సమస్యలు   అధిగమించి ముందుకు సాగుతారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో శుభ కార్యములలో పాల్గొంటారు.

మిధునం

చేపట్టిన పనులలో స్వల్ప అవరోధాలు ఉన్నపటికీ నిదానంగా పూర్తిచేస్తారు. దూరప్రాంత మిత్రుల నుండి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు నూతన  ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచన ఉన్నాయి.

కర్కాటకం

ఆర్థిక వ్యవహారాలలో అలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.చేపట్టినపనులలో అవరోధాలున్నప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు. స్థిరాస్తి వ్యవహారాలలో ఒప్పందాలు వాయిదా పడుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారమున కష్టానికి తగిన ఫలితం ఉండదు.

సింహం

బంధు మిత్రులు సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఒత్తిడి అధిగమించి లాభాలు అందుకుంటారు. సోదరులతో స్ధిరాస్తి వివాదాలు రాజీ చేసుకుంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది.

కన్య

నూతన కార్యక్రమాలను ప్రారంభించి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. విలువైన వస్తు వాహనాలు  కొనుగోలుచేస్తారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలు సంతృప్తికర వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

తుల

ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. దీర్ఘకాలిక వివాదాలు  రాజీకి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.  భూ సంబంధిత క్రయ విక్రయాలలో   స్వల్ప లాభాలు అందుకుంటారు  పాత మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి.

వృశ్చికం

చేపట్టిన  పనులను మందకొడిగా సాగుతాయి.   ధన వ్యవహారాలలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు  మిత్రులు కొన్ని విషయాలలో మీమాటతో విభేదిస్తారు ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేస్తారు.   వృత్తి ఉద్యోగాలు సమస్యలు అధిగమిస్తారు. గృహ వాతావరణం కొంత గందరగోళంగా ఉంటుంది.

ధనస్సు

ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. బంధు మిత్రుల ఆదరణ పెరుగుతుంది. సోదరుల నుండి విలువైన  విషయాలు తెలుస్తాయి. దైవదర్శనం చేసుకుంటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు అందుకుంటారు. సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి.

మకరం

సంతాన విద్యా విషయాలలో దృష్టి సారిస్తారు.  ప్రభుత్వ  వ్యవహారాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. సంఘంలో పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి. ఆప్తుల నుండి శుభకార్య  ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగ వాతావరణం కొంత చికాకు కలిగిస్తుంది.

కుంభం

కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి.  అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలలో స్థిరత్వం ఉండదు. వ్యాపార ఉద్యోగాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.

మీనం

చేపట్టిన పనులు నిదానంగా పూర్తిచేస్తారు. సన్నిహితులతో కొన్ని విషయాల గురించి చర్చిస్తారు ధనదాయం  బాగుంటుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. నూతన వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో ఉన్నత పదవులు పొందుతారు. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

 

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో…

Related posts

May 1: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 1: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 30: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 30 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 29: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 29 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 28 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 27 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju