NewsOrbit
న్యూస్ సినిమా

Balakrishna: ఆ డబ్బును చారిటబుల్ ట్రస్ట్ కి ఇచ్చేయాలని బాలయ్యబాబు డిసైడ్..??

Balakrishna: ఇండస్ట్రీలో సీనియర్ హీరోలలో బాలకృష్ణ ఒకరు. కానీ ఆయన స్పీడు చూస్తే ప్రస్తుతం ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కుర్ర హీరోలు కూడా పోటీ పడలేని విధంగా ఉంది. ఒకపక్క సినిమాలు చేస్తూనే మరో పక్క ఎమ్మెల్యేగా రాజకీయాలలో రాణిస్తున్నారు. హీరోగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయటం మాత్రమే కాక నాయకుడిగా సమాజానికి ఉపయోగపడుతున్న బాలయ్యబాబు తన క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా… అనేక మంది ప్రాణాలను కాపాడుతూ ఉన్నారు. దేశంలోనే ఉత్తమ క్యాన్సర్ హాస్పిటల్ గా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నీ.. బాలయ్య బాబు ఇప్పటికే తీర్చిదిద్దడం జరిగింది.

Did you know the reason why Nandamuri Balakrishna never endorses any brands? Here it is | Telugu Movie News - Times of India

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఓటిటి హవా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మహమ్మారి కరోనా కారణంగా.. సినిమా థియేటర్ల వ్యాపారం డేంజర్ జోన్లోకి పడిపోవడంతో.. ఇండస్ట్రీలో పెద్ద పెద్ద హీరోలు కూడా ఓటిటీ వైపు చూసే పరిస్థితి ఏర్పడింది. ఈ తరహాలోనే ఆహా ఓటిటి లో… ఒక ప్రముఖ షోకి హోస్ట్ గా చేయాలని బాలకృష్ణ డిసైడ్ అయ్యారట. అయితే ఈ షోకి వచ్చారని రేషన్ మొత్తం… చారిటబుల్ ట్రస్ట్ కి.. విచ్ చేయాలని డిసైడ్ అయ్యాడట.

I don't know who is AR Rahman, says Nandamuri Balakrishna | Entertainment News,The Indian Express

నందమూరి ఫాన్స్ అంచనాలు భారీగా

ఆ చారిటబుల్ ట్రస్ట్ కోసం బాలయ్య బాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్. ప్రస్తుతం బాలయ్య బాబు బోయపాటి దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వైవిధ్యమైన పాత్రలో బాలయ్య బాబు కనిపించనున్నారు. షూటింగ్ కి సంబంధించి క్లైమాక్స్కి చేరుకున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. బోయపాటి దర్శకత్వంలో బాలయ్య బాబు సీంహా, లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్ విజయాలు సాధించడంతో అఖండ సినిమాపై నందమూరి ఫాన్స్ అంచనాలు భారీగా పెట్టుకున్నారు.

Akhanda teaser: Nandamuri Balakrishna promises a high-voltage actioner, watch video | Entertainment News,The Indian Express

వరుస ప్లాపులతో ఉండటంతో

పైగా బాలయ్య బాబు వరుస ప్లాపులతో ఉండటంతో అఖండ తో హిట్ ట్రాక్ లోకి రావాలని.. కోరుకుంటున్నారు. బాలకృష్ణ కూడా ఈ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి రావాలని డిసైడ్ అయ్యారు. ఇదే తరుణంలో బోయపాటి.. ఖచ్చితంగా అఖండ తో హ్యాట్రిక్ విజయం బాలయ్య బాబు తో తనకి పడాలని ఈ చిత్రానికి సంబంధించి అనేక సన్నివేశాల విషయంలో.. చాలా శ్రద్ధ తీసుకోవటం జరిగినది. మరి అఖండ సినిమా ఏ విధమైన విజయం సాధిస్తుందో చూడాలి.

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N