NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: వామ్మో నామినేషన్ లో వీళ్ళిద్దరూ ఉన్నారు .. ఒకళ్లు వెళ్లిపోవడం గ్యారెంటీ..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ నువ్వా నేనా అన్నట్టు గా సాగింది. ఇప్పటికే ఐదుగురు ఎలిమినేట్ కావటంతో.. ఉన్న 14 మంది సభ్యుల మధ్య మంచి పోటా పోటీ వాతావరణం ఏర్పడింది. ఈ తరుణం లో సోమవారం జరిగిన ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ లో… ఎవరైతే ఎలిమినేషన్ కి నామినేట్ చేయాలని భావిస్తారో సదరు వ్యక్తి… ఫోటో మంటలో వేయాలని బిగ్ బాస్ ఆదేశించడం జరిగింది. ఈ క్రమంలో సరైన కారణాలు తెలియజేస్తూ…. నామినేట్ చేయాలని తెలిపిన తరుణంలో.. హౌస్ లో ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ పూర్తయ్యే సరికి పది మంది.. ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు.

Bigg Boss 5 Telugu Latest Promo: 6th Week Nominated Contestants List - Sakshi

వారి వివరాలు చూస్తే రవి, సన్నీ, జెస్సీ, సిరి, షణ్ముఖ్ జస్వంత్, లోబో, ప్రియాంక సింగ్, విశ్వ, శ్రీరామ్, శ్వేత. దీంతో సేఫ్ జోన్ లో ఉన్న సభ్యుల వివరాలు మానస్, ప్రియా, యానీ, కాజల్. అయితే ఎలిమినేషన్ కి సంబంధించి బయట తాజా వారిపై జరుగుతున్న డిస్కషన్ ప్రకారం.. ఈసారి ఇంటి నుండి విశ్వ లేదా జెస్సీ.. వీళ్ల ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందని బయట జనాలు అంటున్నారు. మేటర్ లోకి వెళ్తే విశ్వ బాడీ ఉన్నాగాని బ్రెయిన్ తో గేమ్ ఆడటం లేదని.. బయట జనాల టాక్. మొదటి నుండి సింపతి గేమ్ ప్లే చేస్తున్నాడని, అదే రీతిలో ఎదుటి వ్యక్తి దగ్గర ఒకలాగా మాట్లాడి వెనకాల మరోలా మాట్లాడుతున్నాడని… ఇంకా డిస్కషన్ సమయంలో.. ఏ విషయం గురించి ఎదుటి వ్యక్తితో మాట్లాడినా సాగదీయటం తప్ప ఎండ్ చేసే విధంగా వ్యవహరించడం లేదని మ్యాగ్జిమం ఆరో వారం ఇంటి నుండి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు బట్టి చూస్తే విశ్వ అని జనాలు చెప్పుకొస్తున్నారు.

Bigg boss 5: First nominations revealing characterisations

విశ్వ లేదా జేస్సి ఇద్దరిలో ఒకరు అవుట్ …

ఇక ఇదే తరుణంలో జెస్సి ఆట తీరు గమనిస్తే… గతంలో కంటే చాలా మెరుగ్గా ఉందని… కానీ సరైన వ్యాలీడ్ పాయింట్..తో.. ఆడటం లేదని ఇతర సభ్యుల ప్రభావితం జెస్సీకా ఎక్కువగా ఉందని దీంతో అతడు వెళ్లే అవకాశాలు విశ్వ కంటే తక్కువ అయినా గాని.. ఓటింగ్ పరంగా మాత్రం.. జెస్సి హౌస్ నుండి వెళ్లే అవకాశాలు చాలా ఎక్కువ అని బయట ఆడియన్స్ అంచనా వేస్తున్నారు. మరి ఈ వారం ఇంటి నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.

Related posts

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N