NewsOrbit
న్యూస్

Ear: చెవులు భద్రం గా ఉండాలంటే, ఇయర్ ఫోన్స్ బదులుగా వీటిని వాడండి!!

Ear:  చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు
కరోనా వచ్చాక   ఇయర్ ఫోన్ల   వాడకం బాగా ఎక్కువఅయిన్ది  గతంలో  యువత మాత్రమే ఇయర్ ఫోన్స్ వాడుతుండేవారు.  కానీ, ఇప్పుడున్న పరిస్థితులలో  చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు ఇయర్ ఫోన్స్  వాడేస్తున్నారు అంతగా  ఇయర్ ఫోన్ల  ను వాడడం ఏమంత మంచిది కాదు అని మరువకూడదు. వాటిని ఎక్కువ సేపు  వాడుతుంటే, వినికిడి సమస్యలు  వచ్చే ప్రమాదం ఉంది.

Ear:  చెవి చర్మానికి

ఇయర్ ఫోన్లని చెవిలో పెట్టుకున్నప్పుడు  చెవి చర్మానికి  వాటి రాపిడి జరిగి  చెవి దురదకి కారణం అవుతుంది. ఆ దురద  వలన  బాక్టీరియా, ఫంగస్ వంటి ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఎక్కువ సౌండుతో  ఎక్కువ సమయం పాటు ఇయర్ ఫోన్స్ లో వింటుంటే వినికిడి శక్తిని కోల్పోతారు.
మరి ఎం చేయాలి ఇయర్ ఫోన్ తో తో పాటలు వినడం, మీటింగులలో పాల్గొనడం,ఫోన్ మాట్లాడడం వంటివి అన్ని తగ్గించాలి. బహుస్య ప్రస్తుత పరిస్థితుల్లో ఇది  కుదరకపోవచ్చు.  దానికోసం  కొన్ని జాగ్రత్తలు  పాటించవచ్చు. ఇయర్ ఫోన్స్ వాడడం కన్నా హెడ్ ఫోన్ వాడడం అనేది మంచి పద్దతిగా చెప్పుకోవచ్చు.

 రబ్బరు బడ్స్

వీటిని వాడడం వలన చెవి లోపల ఉండే చర్మానికి  రాపిడి జరగడం అనేది ఉండదు.  లేదు  ఇయర్ ఫోన్స్ కచ్చితం గా వాడవలిసిన పరిస్థితి అనుకుంటే వాటిని వాడేటపుడు దానికి ఉన్న రబ్బరు బడ్స్ ని  తీసి ఆల్కహాల్ తో కడిగి అదంతా పొడిబారిన తర్వాత తిరిగి మళ్ళి  వాడాలి. అలాగే, ఎక్కువ సమయం పాటు వాడుతూ ఉండకుండా  మధ్య,మధ్యలో లో బ్రేక్  తీసుకుంటూ ఉండాలి. ఇయర్ ఫోన్ లో వినేటప్పుడు    60శాతం కంటే తక్కువ వాల్యూమ్ లోనే వినేలా జాగ్రత్త పడాలి.   తక్కువగా వింటూ వింటూ  ఒకేసారి హై వాల్యూమ్  పెట్టేసుకోకుండా జాగ్రత్త పడాలి.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N