NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss Telugu 5: నటరాజ్ మాస్టర్ కి.. బాలయ్య బాబు బిగ్ ఆఫర్..??

Bigg Boss Telugu 5: బిగ్ బాస్(Bigg Boss) హౌస్ లో.. నాలుగో వారం ఇంటి నుండి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ నటరాజ్ మాస్టర్. టెలివిజన్ రంగంలో సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. కొరియోగ్రాఫర్ గా… టాప్ మోస్ట్ హీరోలతో పని చేసిన నటరాజ్ మాస్టర్(nataraj master )టెలివిజన్ రంగంలో డాన్స్ బేబీ డాన్స్ షో ద్వారా.. మంచి పాపులారిటీ ప్రేక్షకుల ఆదరణ సంపాదించారు. ఈ తరుణంలో బిగ్బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ లో అడుగుపెట్టిన నటరాజ్ మాస్టర్(nataraj master ).. నాలుగు వారాల పాటు హౌస్ లో రాణించటం జరిగింది. హౌస్ లో ఉన్నంతకాలం నటరాజ్ మాస్టర్(nataraj master ) మాస్క్ లేని గేమ్ ఆడారు.

Natraj Master : బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చి బంపర్ ఆఫర్ కొట్టేసిన  నటరాజ్ మాస్టర్..? - India Daily Live

ఎలిమినేషన్ నామినేషన్ టైములో అతిగా డైలాగులు వేయటంతో పాటు ఇంటిలో చాలామంది కంటెస్టెంట్ లకు.. జంతువుల పేర్లు పెట్టడం తో మనోడు నాలుగో వారంలోనే దుకాణం సర్దుకునే పరిస్థితి ఏర్పడింది. అయినా గాని నాలుగు వారాలు హౌస్ లో ఉంటానని ఊహించలేదు.. అంటూ ఎలిమినేషన్ అయిన తర్వాత నటరాజ్ మాస్టర్ బయట చాలా ఇంటర్వ్యూలో తెలిపారు. ఇదిలా ఉంటే హౌస్ నుండి బయటకు వచ్చిన నటరాజు మాస్టర్ కి నందమూరి నటసింహం బాలయ్య బాబు(Balakrishna) బిగ్ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. విషయంలోకి వెళితే బాలయ్యబాబు ఆహా ఓటిటి సంస్థలో “అన్ స్టాపబుల్ విత్ ఎన్బికే” టాకీ షో చేస్తున్న సంగతి తెలిసిందే.

నటరాజ్ మాస్టర్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన బాలయ్య.. ఏం చేశారంటే
నటరాజ్ మాస్టర్ అనటంతో ఓకే

ఈ క్రమంలో షోకి సంబంధించి… ప్రోమో కోసం…ఆహా ఓటిటి… యాజమాన్యం వారు నటరాజు మాస్టర్ కొరియోగ్రాఫర్ గా.. తీసుకుని బాలయ్య బాబు చేత స్టెప్స్  వేయించాలని డిసైడ్ అయినట్లు అవ్వడం జరిగిందట. మరోపక్క బాలయ్య బాబు కూడా నటరాజ్ మాస్టర్ అనటంతో ఓకే అన్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ప్రస్తుతం బాలయ్య బాబు బోయపాటి దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్నారు. త్వరలో ఈ సినిమా విడుదల కానుంది. ఇటువంటి తరుణంలో ఓటీటీ సంస్థలో మొట్టమొదటిసారి.. బాలయ్య బాబు షోకి హోస్ట్ గా… వస్తూ ఉండటంతో.. ప్రేక్షకులలో “అన్ స్టాపబుల్ విత్ ఎన్బికే” టాకీ షోపై .. ఇంట్రెస్ట్ నెలకొంది.

Related posts

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N