NewsOrbit
న్యూస్ సినిమా

RRR: మార్చ్‌లో వస్తున్న ఆర్ఆర్ఆర్..కొత్త రిలీజ్ ఇదే

RRR: ఆర్ఆర్ఆర్..కొత్త రిలీజ్ ప్రకటించారు చిత్రబృందం. జనవరి 7న రావాల్సిన ఈ సినిమాను కొవిడ్ కారణంగా తప్పని వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఫైనల్‌గా సంక్రాంతికి వస్తుందనుకున్న ఈ సినిమా మళ్ళీ వాయిదా పడింది. అయితే కొత్త డేట్స్ రెండింటిని ప్రకటించారు. అందులో ఒకటి మార్చ్ 18. మరొకటి ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తామని మేకర్స్ రెండు తేదిలను ఫైనల్ చేసి అనౌన్స్ చేశారు. దాంతో ఈ రెండింటిలో ఏ తేదీన ఆర్ఆర్ఆర్ రిలీజ్ అవుతుందీ అంటూ అటు నందమూరి అభిమానులు ఇటు మెగా అభిమానులు పెద్ద కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. తాజాగా ఆర్ఆర్ఆర్ బృందం ఈ కన్‌ఫ్యూజన్‌కు క్లారిటీ ఇచ్చారు.

rrr release date on march 25th
rrr release date on march 25th

ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను మార్చ్ 25న రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ తాజాగా ఓ పోస్టర్‌తో అధికారికంగా ప్రకటించారు. మార్చ్ 18, ఏప్రిల్ 28 కాకుండా మార్చ్ 25 తేదీని ప్రకటించడంతో ఏప్రిల్ 1వ తేదీన రిలీజ్ కావాల్సిన సినిమాలు మరోసారి వాయిదా పడాల్సి వచ్చింది. మొత్తానికి దేశవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎరుదుచూస్తున్న అభిమానులకు, ప్రేక్షకులను సాలీడ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఇక ఈ సినిమాను అల్లూరి సీతారామరాజు, కొమురం భీం ల కథకు ఫిక్షనల్ కథను జత చేసి పాన్ ఇండియన్ స్థాయిలో ఆర్ఆర్ఆర్ సినిమాను రూపొందించారు.

RRR: శక్తివంతమైన పోరాట యోధుల కథలో..చరణ్ – ఎన్.టి.ఆర్

ఈ ఇద్దరు శక్తివంతమైన పోరాట యోధుల కథలో మెగా పవర్ స్టార్ రాం చరణ్, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నటించారు. బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఆలియా భట్, సీనియర్ హీరో అజయ్ దేవగన్, బ్రిటన్ మోడల్ ఓలివియా మోరీస్, సముద్ర ఖని తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విజయేంద్ర ప్రసాద్ అందించిన కథను అద్భుతంగా తెరకెక్కించారని ఇప్పటికే హీరోలు ఎంతో నమ్మకంగా చెప్పుకొస్తున్నారు. ఇక మళ్ళీ ఈ సినిమా ప్రమోషన్స్ నిర్వహించడానికి రాజమౌళి బృందం ప్లాన్ చేస్తుందట. అయితే ఈసారి మాత్రం కేవలం హీరోలు మాత్రమే ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్‌లో పాల్గొంటారని సమాచారం.

Related posts

వైసీపీ Vs టీడీపీ: ఈ ఐదే ఓట‌ర్ల‌ను తిక‌మ‌క పెట్టాయా ?

ఏపీ వార్‌: ఈ విధ్వంసం వెన‌క ఎక్క‌డ .. ఏం జ‌రిగింది ?

లోకేష్ కోసం.. మ‌రో ఐదేళ్లు వెయిట్ చేయాల్సిందేనా..!

ద‌ర్శి : చివ‌రి ఓటు కౌంటింగ్ వ‌ర‌కు గెలిచేది ల‌క్ష్మా… శివ‌ప్ర‌సాదో తెలియ‌నంత ఉత్కంఠ‌..?

 జిందాల్ పరిశ్రమ లేఆఫ్ .. కార్మికుల ఆందోళన

sharma somaraju

KA Paul: తెలంగాణలో కేఏ పాల్ పై చీటింగ్ కేసు నమోదు ..ఎమి చేశారంటే..?

sharma somaraju

Rain Alert: ఏపీ సహా ఈ రాష్ట్రాల్లో అయిదు రోజుల పాటు భారీ వర్షాలు .. ఐఎండీ హెచ్చరిక

sharma somaraju

Lok Sabha Elections 2024: ‘దేశంలో ప్రజాస్వామ్యం ఉందా..?’ : జ్యోతిమఠ్ శంకరాచార్యులు

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో వైఎస్ షర్మిల, సునీతకు భారీ ఊరట .. కడప కోర్టు ఉత్తర్వులపై స్టే

sharma somaraju

YSRCP: అజ్ఞాతంలోకి ఆ వైసీపీ ఎమ్మెల్యే సోదరులు

sharma somaraju

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

sekhar

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ కొత్త సెంటిమెంట్లు మీరు గ‌మ‌నించారా ?