NewsOrbit
రాజ‌కీయాలు

వంశీకి వారెంట్‌

గన్నవరం: కృష్ణా జిల్లా గన్నవరం టిడిపి అభ్యర్థి, ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయింది. హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టు ఈ వారెంట్‌ను జారీ చేసింది.

వంశీపై 2009లో ఆయుధాల చట్టం కింద కేసు నమోదైంది. ప్రభుత్వం తనకు రక్షణ ఇవ్వడం లేదంటూ వంశీ ప్రైవేటు భద్రత సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో వంశీ వద్ద అక్రమ ఆయుధాలు లభించాయని అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు.

2013లో వంశీ ఈ కేసును కొట్టివేయాలని హైకోర్టులో క్వాష్ పిటీషన్ దాఖలు చేశారు. వంశీ అభ్యర్థనను పరిశీలించిన హైకోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్‌తో పాటు కేసును కూడా కొట్టేసింది.

అయితే ఈ కేసుకు సంబంధించి ఆయన ఇప్పటి వరకూ విచారణకు హాజరుకాలేదు. దీనిపై దృష్టిసారించిన తెలంగాణ పోలీసులు వంశీ విచారణకు హాజరుకావడం లేదంటూ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ మేరకు నాంపల్లి కోర్టు వంశీకి నాన్‌బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసింది.

దీనిపై వంశీ స్పందించారు. ఈ కేసును 2013లోనే హైకోర్టు కొట్టివేసిందనీ, ఇప్పుడు ఉద్దేశపూర్వకంగానే తనను ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఆరోపించారు. హైకోర్టు తీర్పు ప్రతిని నాంపల్లి కోర్టుకు నివేదిస్తానని వంశీ తెలిపారు.

Related posts

Arvind Kejrival: సీఎం కేజ్రీవాల్ పీఎస్ బిభవ్ కుమార్ అరెస్టు .. కేజ్రీవాల్ ఏమన్నారంటే..?  

sharma somaraju

గన్నవరం ఎయిర్ పోర్టులో ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేశ్ నిర్బంధం, విడుదల .. అసలు ఏమి జరిగిందంటే ..?

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆ బీఆర్ఎస్ నేతను ఎందుకు అరెస్టు చేయడం లేదు ?: బీజేపీ నేత రఘునందనరావు

sharma somaraju

SIT: విచారణ ప్రారంభించిన సిట్ ..రాజకీయ నేతలు, అధికారుల్లో గుబులు

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి కన్హయ్య కుమార్ పై దాడి .. దాడికి కారణం అదేనా..?

sharma somaraju

వైసీపీ Vs టీడీపీ: ఈ ఐదే ఓట‌ర్ల‌ను తిక‌మ‌క పెట్టాయా ?

ఏపీ వార్‌: ఈ విధ్వంసం వెన‌క ఎక్క‌డ .. ఏం జ‌రిగింది ?

లోకేష్ కోసం.. మ‌రో ఐదేళ్లు వెయిట్ చేయాల్సిందేనా..!

ద‌ర్శి : చివ‌రి ఓటు కౌంటింగ్ వ‌ర‌కు గెలిచేది ల‌క్ష్మా… శివ‌ప్ర‌సాదో తెలియ‌నంత ఉత్కంఠ‌..?

 జిందాల్ పరిశ్రమ లేఆఫ్ .. కార్మికుల ఆందోళన

sharma somaraju

KA Paul: తెలంగాణలో కేఏ పాల్ పై చీటింగ్ కేసు నమోదు ..ఎమి చేశారంటే..?

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో వైఎస్ షర్మిల, సునీతకు భారీ ఊరట .. కడప కోర్టు ఉత్తర్వులపై స్టే

sharma somaraju

YSRCP: అజ్ఞాతంలోకి ఆ వైసీపీ ఎమ్మెల్యే సోదరులు

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ కొత్త సెంటిమెంట్లు మీరు గ‌మ‌నించారా ?

ఎన్టీఆర్, వైఎస్సార్ త‌ర్వాత జ‌గ‌న్‌దే ఆ రికార్డ్‌..?

Leave a Comment