NewsOrbit
న్యూస్ సినిమా

 Pawan kalyan: ఆ డైరెక్టర్‌కు ఛాన్స్ ఇచ్చారంటే..ఇండస్ట్రీ హిట్ అని బ్లైండ్‌గా ఫిక్సవ్వొచ్చు..

Pawan kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఒక్కో డైరెక్టర్‌తో ఒక్కో జోనర్ సినిమా చేస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ మరో నిర్మాతతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ఒక వార్త సోషల్ మీడియాలో తాజాగా వచ్చి షికారు చేస్తోంది. ఆ నిర్మాత మరెవరో కాదు సత్యనారాయణ కోనేరు. ఆయన తాజాగా నిర్మించిన చిత్రం ‘ఖిలాడి’. ఈ మూవీ 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుంంది. రమేశ్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరీ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమా తర్వాత సత్యనారాయణ కోనేరు నిర్మాణంలో పవర్ స్టార్ ఓ సినిమా చేయడానికి ఓకే చెప్పాడని టాక్ వినిపిస్తోంది.

is pawan-kalyan next movie with khiladi movie makers
is pawan-kalyan next movie with khiladi movie makers

తాజాగా ‘ఖిలాడి’ ప్రమోషన్స్ లో మాట్లాడిన నిర్మాత సత్యనారాయణ కోనేరు ..ఇటీవల తాను పవన్ కల్యాణ్‌ను కలిసినట్టుగా తెలిపారు. ఆయనతో ఒక సినిమా చేయాలనుందని అనగా దానికి పవన్ పాజిటివ్‌గా రెస్పాండ్ అయ్యారని అన్నారు. మంచి కథను రెడీ చేసుకుని పవన్‌కు వినిపించే ప్రయత్నంలో ఉన్నామని ఆయన అన్నారు. ఇక ఇదే ప్రమోషన్స్ లో సత్యనారాయణ దర్శకుడు రమేశ్ వర్మ గురించి కూడా ఒక రేంజ్ లో చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఆయనకి ఒక కారును కూడా గిఫ్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Pawan kalyan: ఏకంగా పవన్ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం

దీనిని బట్టి అందరూ పవన్ కళ్యాణ్‌తో సత్యనారాయణ కోనేరు నిర్మించే సినిమాకి రమేశ్ వర్మనే దర్శకుడు ఎన్నుకున్నట్టు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో చెప్పుకుంటున్నారు. పవన్ కోసం మంచి కథను తయారు చేసి ఆయనకి వినిపించమని రమేశ్ వర్మతో సత్యనారాయణ కోనేరు కోరారట. దాంతో ప్రస్తుతం రమేశ్ వర్మ పవన్ కోసం పాన్ ఇండియన్ స్థాయిలో కథ సిద్ధం చేసే ఉన్నారని తెలుస్తోంది. రమేశ్ వర్మ ఇప్పటి వరకు తెరకెక్కించిన సినిమాలలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన ‘రాక్షసుడు’ తప్ప మిగతా సినిమాలేవీ ఆశించిన విజయాన్ని అందుకోలేదు. ‘రాక్షసుడు’ కూడా స్ట్రైట్ సినిమా కాదు. తమిళ బ్లాక్ బస్టర్ సినిమాకు రీమేక్. కానీ, ‘ఖిలాడి’  సినిమాతో ఆయన నిర్మాత వద్ద మంచి నమ్మకం సంపాదించుకున్నారు. అందుకే ఏకంగా పవన్ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది.

Related posts

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Janasena: ఎట్టకేలకు కాకినాడలో పవన్ పర్యటనకు అనుమతి.. నేడు పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం

sharma somaraju

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

BJP: బిజెపి అధికారంలోకి వస్తే లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు రూ.400 ?  

ఏపీలో ఈ 3 నియోజకవర్గాల్లో ఖరీదైన ఎన్నికలు.. ఒక్కో ఓటుకు అన్ని డబ్బులా ?

రేవంత్ పాలన… అమ్మకానికి హైదరాబాద్ మెట్రో ?

కేంద్రం చేతిలోకి హైదరాబాద్.. ఇక తెలంగాణ ప‌ని ఇలా ఖ‌తం కానుందా..?

వైసీపీ నాని Vs టీడీపీ రాము : గుడివాడ ఓట‌రులో ఈ మార్పు చూశారా…!

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

CM Revanth Reddy: ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలపై తెలంగాణ సీఎం రేవంత్ కౌంటర్లు ఇలా

sharma somaraju

YS Sharmila: భావోద్వేగంతో జగనన్న వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్

sharma somaraju

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

sharma somaraju

Chhattisgarh: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు మావోయిస్టులు మృతి

sharma somaraju