NewsOrbit
సినిమా

7 Days 6 Nights Trailer: `7 డేస్ 6 నైట్స్` ట్రైల‌ర్‌.. అన్నీ అలాంటి సీన్స్‌తోనే నింపేశారుగా!

7 Days 6 Nights Trailer: నిర్మాత‌గా ఎన్నో హిట్ చిత్రాల‌ను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌చ్చిన ఎం. ఎస్. రాజు.. `వాన`, `తూనీగ తూనీగ` సినిమాల‌తో ద‌ర్శ‌కుడిగా మారాడు. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డ‌టంతో కాస్త గ్యాప్ తీసుకున్న ఎం.ఎస్‌.రాజు ఆ మద్య డర్టీ హరి సినిమాను తెరకెక్కించాడు. అడల్ట్ కంటెంట్ తో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఓ వ‌ర్గం ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోగ‌లిగింది.

ఇక ఎం.ఎస్‌.రాజు ప్ర‌స్తుతం త‌న‌యుడు సుమంత్ అశ్విన్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. అదే `7 డేస్ 6 నైట్స్`. ఈ మూవీలో రోహన్ మ‌రో హీరోగా క‌నిపించ‌బోతుండ‌గా..మెహర్ చాహల్, కృతికా శెట్టి హీరోయిన్లుగా న‌టించారు. వైల్డ్‌ హనీ ప్రొడక్షన్స్‌, వింటేజ్‌ పిక్చర్స్‌, ఏబిజి క్రియేషన్స్‌ బ్యానర్ల పై సుమంత్ అశ్విన్, ఎస్‌. రజనీకాంత్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్ తాజాగా `7 డేస్ 6 నైట్స్` ట్రైల‌ర్‌ను బ‌యట‌కు వ‌దిలారు.

`ఇది భక్తి కాదన్నా.. బ్యాచిలర్ ట్రిప్` అంటూ ప్రారంభమైన ఈ ట్రైలర్ ఫుల్ రొమాంటిక్‌గా, ఇంట్ర‌స్టింగ్‌గా సాగింది. రోహన్‌కు పెళ్లి ఫిక్స్ అవ్వడంతో అతడు, సుమంత్ అశ్విన్ గోవాకు బ్యాచిలర్స్ ట్రిప్ వేస్తారు. అక్క‌డ పెళ్లి కుదిరినా ఆ విషయం దాచి ఓ అమ్మాయికి రోహన్ లైన్ వేస్తాడు.

సుమంత్ అశ్విన్ వేరే అమ్మాయితో ప్రేమలో పడతాడు. అయితే గోవాలో ఈ రెండు జంటల జీవితాలు ఏడు రోజులు ఆరు రాత్రుల్లో ఎలా మారాయి అన్న‌దే `7 డేస్ 6 నైట్స్` కథాంశంగా ట్రైల‌ర్ బ‌ట్టీ అర్థం అవుతోంది. ఇక డర్టీ హరి మాదిరిగానే ఈ సినిమా ట్రైలర్‌నూ కిస్సింగ్ సీన్స్, ఇంటిమేట్ సీన్స్‌తోనే నింపేశారు. దీంతో ఇప్పుడీ ట్రైల‌ర్ కాస్త యూత్‌ను ఆక‌ట్టుకుంటూ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. మ‌రి దానిపై మీరూ ఓ లుక్కేసేయండి.

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri