NewsOrbit
న్యూస్ సినిమా

Radhe shyam: రిలీజ్ కాకుండానే అరుదైన ఘనత సాధించిన ప్రభాస్..

Radhe shyam: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్..ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘రాధేశ్యామ్’ రిలీజ్ కాకుండానే అరుదైన ఘనత సాధించి రికార్డ్ క్రియేట్ చేశారు. ప్రస్తుతం ప్రభాస్ వరుసగా 6 భారీ చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. వీటిలో రెండు సినిమాలు ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్నాయి. వాటిలో ‘రాధేశ్యామ్’ ఇప్పుడు విడుదలకు సిద్దంగా ఉంది. అన్నీ కార్యక్రామాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 11న వరల్డ్ వైడ్ గా 7 భాషల్లో విడుదల కానుంది.

radhe-shyam Apart from release, Prabhas has achieved a rare credit
radhe-shyam Apart from release, Prabhas has achieved a rare credit

ఇక ఇప్పటికే ‘బాహుబలి’ సిరీస్‌తో ఇండియా సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లని రాబట్టిన హీరోగా ప్రభాస్ పేరు తెచ్చుకున్నారు. అలాంటి స్టార్ హీరో ఇప్పుడు ‘రాధేశ్యామ్’ తో సరికొత్త రికార్డును సొంతం చేసుకోవడం గొప్ప విశేషం. ‘రాధేశ్యామ్’ సినిమా అమెరికాలో రికార్డు స్థాయిలో విడుదల కాబోతోంది. విడుదలకు ఒక్కరోజు ముందే అంటే మార్చి 10 వ తేదీన ఈ చిత్రం ప్రీమియర్స్ మొదలవబోతున్నాయి. ఈ విషయంలో ప్రభాస్ అరుదైన ఘనతను సాధించిన హీరోగా రికార్డు సాధించబోతున్నట్టు తెలుస్తోంది.

Radhe shyam: ఏకైక హీరో ప్రభాస్ కావడం రికార్డు..

‘రాధేశ్యామ్’ సినిమాను యూఎస్ లో గ్రేట్ ఇండియా ఫిల్మ్స్ వారు అత్యంత భారీ స్థాయి లో రిలీజ్ చేస్తున్నారు. ఏకంగా 1116 లొకేషన్ లలో.. 3116 స్క్రీన్ లలో 11116 షోలను ప్రదర్శించబోతున్నారు. ప్రీమియర్ షో రోజు మరో సినిమా ఏదీ థియేటర్లలో లేకపోవడంతో ‘రాధేశ్యామ్’ సినిమాను ప్రదర్శిస్తున్నట్టు సమాచారం. ఇలా ఒక హీరో సినిమాను మాత్రమే ఈ రేంజ్‌లో ప్రదర్శించడం యూఎస్‌లో ఇదే తొలి సారి కావడం విశేషం. అంతేకాదు, ఈ ఘనతను సాధించిన ఏకైక హీరో ప్రభాస్ కావడం రికార్డు అని చెప్పుకుంటున్నారు

Related posts

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

Allu Arjun: ఎన్నికల వేళ అల్లు అర్జున్ బిగ్ ట్విస్ట్ .. వైసీపీ అభ్యర్ధి మద్దతుగా..

sharma somaraju

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N