NewsOrbit
న్యూస్ సినిమా

Pawan kalyan: ఇక పై పవన్ సినిమాల నుంచి ఆ ఒక్కరిని తప్పించండి ప్లీజ్ అంటూ వేడుకుంటున్న అభిమానులు..!

Pawan kalyan: ఇక పై పవన్ సినిమాల నుంచి ఆ ఒక్కరిని తప్పించండి ప్లీజ్ అంటూ వేడుకుంటున్న అభిమానులు..! ఇంతకీ ఎవరతను..ఎందుకంతగా అభిమానులు రిక్వెస్ట్ చేస్తున్నారు..అంటే ఇటీవల వచ్చిన భీమ్లా నాయక్ సినిమాకు కొరియోగ్రఫీ అందించిన గణేశ్ మాస్టర్. ఫిబ్రవరి 25వ తేదీన వచ్చిన భీమ్లా నాయక్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్‌ను అందుకుంది. రీ ఎంట్రీ తర్వాత పవన్ చేసిన వకీల్ సాబ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోగా..ఇప్పుడు భీమ్లా నాయక్ వచ్చి మరో రేంజ్ హిట్ సాధించింది. ఇప్పటికే రూ 100 కోట్ల మార్క్‌ను దాటిందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

pawan-kalyan-is requested to remove that one person from his team
pawan-kalyan-is requested to remove that one person from his team

ఈ సినిమా రిలీజ్ అయిన అన్నీ చోట్ల నుంచి పాజిటివ్ టాక్ రావడం..ఆ తర్వాత బ్లాక్ బస్టర్ అనే టాక్ రావడం భీమ్లా నాయక్ అందరిలో ఆసక్తికరమైన చర్చలకు తెర తీసింది. భీమ్లా నాయక్ సినిమాలో త్రివిక్రమ్ రాసిన మాస్ డైలాగ్స్ అలాగే భారీ యాక్షన్ సన్నివేశాలు అభిమానులనే కాదు కామన్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ప్రతి ఒక్క విషయంలోనూ అభిమానులు చాలా హ్యాపీగా ఉన్నారు. అయితే, ఒక్క పాట విషయంలో మాత్రం చాలా డిసప్పాయింట్‌గా ఉన్నారు. ఈ ఒక్క పాట డాన్స్ పరంగా అందరినీ బాగా నిరుత్సాహపరచింది. ఎంతో నమ్మకం పెట్టుకొని పవర్ స్టార్ పాటకు డాన్స్ కొరియోగ్రఫీ అందించే బాధ్యతను అప్పగిస్తే ఆశించినట్టుగా ఇవ్వలేదు అని చెప్పుకుంటున్నారు.

Pawan kalyan: కొరియోగ్రఫీ మాత్రం దెబ్బకొట్టింది.

ఆ డాన్స్ మాస్టరే గణేశ్ మాస్టర్. ఇప్పుడు టాలీవుడ్‌లో ఎక్కువ సినిమాలకు పనిచేస్తుందీ అంటే వి జె శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్, ప్రేమ్ రక్షిత్ మాస్టర్. కాస్త తక్కువ సాంగ్స్ ఇస్తుందీ అంటే గణేశ్ మాస్టరే. అయినా వారందరినీ కాదని భీమ్లా నాయక్ సినిమా టైటిల్ సాంగ్ కంపోజ్ చేసేందుకు దర్శక బృందం గణేశ్ మాస్టర్‌ను తీసుకుంది. భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనే ఆయన వేసిన స్టెప్స్ ఎవరికీ అంతగా నచ్చలేదు. అప్పుడే చాలా మంది ఈ సాంగ్ సినిమాలో ఎలా ఉంటుందో అని సందేహాలను వ్యక్తం చేశారు. అదే భీమ్లా నాయక్ సినిమా చూశాక నిజమైంది. థమన్ అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చినా సాంగ్‌కు గణేశ్ మాస్టర్ అందించిన డాన్స్ కొరియోగ్రఫీ మాత్రం దెబ్బకొట్టింది. అదే ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. అయితే, ఇది చాలా చిన్న విషయం.. భీమ్లా నాయక్ సక్సెస్ ముందు అని కూడా చెప్పుకుంటున్నారు.

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Karthika Deepam 2 May 7th 2024 Episode: కొత్త జీవితం మొదలు పెట్టిన దీప.. కార్తీక్ ని అనుమానిస్తున్న జ్యోత్స్న..!

Saranya Koduri