NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Stomach Pain: ఇవి తింటే కడుపు నొప్పి రావటం ఖాయం..!!

Stomach Pain: మనం తీసుకునే ఆహారంపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని అందరికీ తెలిసిందే.. అయితే మనం తినే కొన్ని ఆహార పదార్థాల వలన కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు వస్తాయి..! ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే కడుపునొప్పి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..!

These Foods Increase Stomach Pain:
These Foods Increase Stomach Pain:

ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని తెలిసిన విషయమే. కానీ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే చిక్కుడు, ఆపిల్, అరటి పండ్లు ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు. వీటిని ఎక్కువగా తీసుకోవడం వలన కడుపు నొప్పి, మంట తో పాటు మలబద్ధకం కూడా వస్తుంది. అంతేకాకుండా ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు ఎక్కువ మోతాదులో పేగు తీసుకుంటే సంబంధిత సమస్యలు వస్తాయి. ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకుంటే.. ఆ రోజులో తక్కువగా మిగతా ఆహారాలు తీసుకోవాలి. లేదంటే మాత్రం కడుపునొప్పి, అజీర్తి వస్తుంది. పాల పదార్థాలు ముఖ్యంగా పులిసిన ఆవు పాల ఉత్పత్తులు తీసుకుంటే మాత్రం.. అసిడిటీ, అజీర్తి వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

These Foods Increase Stomach Pain:
These Foods Increase Stomach Pain:

జంక్ ఫుడ్, మసాలా ఫుడ్, ప్యాకింగ్ ఫుడ్ వంటివి ఎక్కువగా తినకూడదు. సాధ్యమైనంతవరకు వీటికి దూరంగా ఉండాలి. స్పైసీ ఫుడ్స్ తిన్న వెంటనే కడుపులో నొప్పి, ఇబ్బందిగా అనిపిస్తుంది. బంగాళదుంప, టమాటా, కాలీఫ్లవర్, క్యాబేజీ, వంకాయలు, మిరియాలు వంటివి పచ్చివి తిన్నా.. లేదంటే కూరగా వండుకొని తిన్నా కూడా ఉదర సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. వీటికి తోడు పేగు కు సంబంధించిన వ్యాధులు బారిన పడతారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. టమోటాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇందులో ఉండే సిట్రిక్ యాసిడ్ గుండెల్లో మంట వచ్చేలా చేస్తుంది.

Related posts

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju