NewsOrbit
న్యూస్ సినిమా

RRR: ఫస్ట్ ప్రీమియర్ పడేది ఎక్కడో తెలుసా..?

RRR: ఇంకొన్ని గంటలే…నాలుగేళ్ళ నుంచి మెగా, నందమూరి అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్, అన్నీ ఇండస్ట్రీ వర్గాలు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న నిరీక్షణకు తెరపడబోతోంది. దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇండియా లోనే బిగ్గెస్ట్ సినిమాగా రూపొందించిన మాగ్నమ్ ఓపస్ ‘ఆర్.ఆర్.ఆర్’. ఇంకొన్ని గంటల్లో పద్నాలుగు భాషలలో ఊహించనన్ని థియేటర్స్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. యూఎస్ఏలో ఈ గురువారం ప్రీమియర్ షోలు పడడానికి రెడీ అయింది. ఇక ఇండియా లో కూడా పెయిడ్ ప్రీమియర్స్ కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.

do you know where rrr-first premier is
do you know where rrr-first premier is

అయితే గత వారం పది రోజులుగా ఆర్ఆర్ఆర్ మొట్టమొదటి ప్రీమియర్ షోను ఎక్కడ వేస్తారనే ఆసక్తి ప్రతీ ఒక్కరిలోనూ ఉంది. ఇది మన తెలుగు పాన్ ఇండియన్ సినిమా కాబట్టి హైదరాబాద్‌లో ఐమాక్స్ 3డిలో మొదటి ప్రీమియర్ షో వేస్తారని ప్రచారం జరిగింది. లేదంటే కూకట్ పల్లిలోని భ్రమరాంభిక థియేటర్‌లో అర్థరాత్రి 12 గంటల తర్వాత వేస్తారని టాక్ వినిపించిది. అయితే, ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న టాక్ ప్రకారం ముంబైలో వేస్తారని సోషల్ మీడియాలో వినిపిస్తోంది. బాలీవుడ్ మార్కెట్ మీద పట్టు సాధించడానికే ఫస్ట్ ప్రీమియర్ షో అక్కడ ప్లాన్ చేసినట్టు సమాచారం.

RRR: భారీగా పెరిగిన టికెట్ రేట్ మూలంగా జనాలలో అసంతృప్తి

కానీ, ముంబైలో వేసినా కూడా హైదరాబాద్‌లో కూడా ప్రీమియర్స్ భారీ స్థాయిలో అత్యధిక స్క్రీన్స్‌లో ఆర్ఆర్ఆర్ ప్రీమియర్స్ పడనున్నట్టు తెలుస్తోంది. మరి రెండు తెలుగు రాష్ట్రాలలో భారీగా పెరిగిన టికెట్ రేట్ మూలంగా జనాలలో అసంతృప్తి కూడా ఉంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోలుగా నటించిన ఈ సినిమాపై అసాధారణమైన అంచనాలు ఏర్పడ్డాయి. మరి బాహుబలి సిరీస్‌తో తెలుగు చిత్రపరిశ్రంలో కొత్త చరిత్ర సృష్ఠించిన రాజమౌళి ఇప్పుడు వస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎలాంటి సంచలనం సృష్ఠిస్తారో చూడాలి. డీవీవీ దానయ్య రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాకి ఎం ఎం కీరవాణి సంగీత దర్శకుడు.

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N