NewsOrbit
న్యూస్ హెల్త్

అరచెంచా పొడి తీసుకుంటే 300 పైగా వ్యాధులను న్యాయం చేస్తుంది..!

మునగ కాడలను మన వంటలలో విరివిగా వాడుతుంటాం.. సాంబార్, పప్పుచారు, రసం లో మునగకాయ పడందే టేస్టే ఉండదు.. దీని ఆకులు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి .. ఈ ఆకులను శుభ్రంగా కడిగి ఎండబెట్టి దంచి పొడి చేసుకోవాలి.. ఈ పొడిని నిలవచేసుకుని.. ప్రతిరోజు తీసుకుంటే ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..!

మునగ ఆకులలో పాలు కంటే 17 రెట్లు ఎక్కువ కాల్షియం ఉంటుంది.. క్యారెట్ కన్నా పది రెట్లు ఎక్కువ విటమిన్ ఏ లభిస్తుంది.. పెరుగులో కన్నా పది రెట్లు ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది.. అరటిపండులో కంటే 15 రెట్లు ఎక్కువ పొటాషియం లభిస్తుంది.. పాలకూర కంటే 25 రెట్లు ఎక్కువ ఐరన్ దొరుకుతుంది.. ఆరెంజ్ కంటే ఏడు రెట్లు ఎక్కువ విటమిన్ సి లభిస్తుంది.. మునగాకుతో ఎన్ని రకాల విటమిన్స్ లభిస్తాయో చూశారుగా..

మునగాకు పొడిని సగం చెంచా తీసుకొని ఒక గ్లాస్ గోరు వెచ్చటి నీటిలో కలిపి ఉదయం పరగడుపున తాగాలి. మీకు అవసరం అనుకుంటే ఒక చెంచా తేనే, నిమ్మరసం తెలుపుకొని కూడా తాగవచ్చు. ఇలా ప్రతిరోజు తాగుతూ ఉంటే 300 పైగా వ్యాధులను న్యాయం చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మునగాకు పొడి నీటిని తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. మధుమేహం ఉన్నవారికి ఈ ఆకులు ఎంతో మేలు చేస్తాయి. అధిక రక్తపోటుని నియంత్రణలో ఉంచుతాయి. శరీరంలో కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది. ఫలితంగా బరువు తగ్గవచ్చు. ఇంకా గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఈ ఆకులలో ఉండే ఐరన్ రక్తహీనత సమస్యను పోగుడుతుంది.. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది.. నీరసం, నీ చెత్తను తొలగించి ఆక్టివ్ గా ఉండేలా చేస్తుంది..

Related posts

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

Allu Arjun: ఎన్నికల వేళ అల్లు అర్జున్ బిగ్ ట్విస్ట్ .. వైసీపీ అభ్యర్ధి మద్దతుగా..

sharma somaraju

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Janasena: ఎట్టకేలకు కాకినాడలో పవన్ పర్యటనకు అనుమతి.. నేడు పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం

sharma somaraju

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

BJP: బిజెపి అధికారంలోకి వస్తే లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు రూ.400 ?  

ఏపీలో ఈ 3 నియోజకవర్గాల్లో ఖరీదైన ఎన్నికలు.. ఒక్కో ఓటుకు అన్ని డబ్బులా ?

రేవంత్ పాలన… అమ్మకానికి హైదరాబాద్ మెట్రో ?