NewsOrbit
న్యూస్ హెల్త్

Pulao: స్వీట్ కార్న్ పులావ్..! యమ్మీ రుచి ఇలా చేస్తే..! 

Sweet Corn Pulao recipe preparation

Pulao: స్వీట్ కార్న్ ను సహజంగా చాలా మంది ఇష్టంగా తింటారు.. అయితే వీటిని ఎక్కువగా ఉడకబెట్టుకొని తింటూ ఉంటారు.. స్నాక్స్ గా పలు రకాలుగా తీసుకుంటూ ఉంటారు.  స్వీట్ కార్న్ తో మనం ఎంతో రుచిగా ఉండే పులావ్ కూడా తయారు చేసుకోవచ్చు. పైగా క్షణాల్లో ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు.. టేస్టీగా స్వీట్ కార్న్ పులావ్ ఫాస్ట్ గా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

Sweet Corn Pulao recipe preparation
Sweet Corn Pulao recipe preparation

స్వీట్ కార్న్ పులావ్ తయారీకి కావాల్సిన పదార్థాలు.. స్వీట్ కార్న్ ఒక కప్పు, బఠానీలు ఒక కప్పు, బాస్మతి రైస్ ఒక కప్పు, నీళ్లు ఒకటిన్నర కప్పు, ఉల్లిపాయ ఒకటి, అల్లం చిన్న ముక్క, పచ్చిమిర్చి ఒకటి , వెల్లుల్లి రెబ్బలు నాలుగు, నూనె రెండు చెంచాలు, గరం మసాలా పావు చెంచా, జీలకర్ర అర స్పూన్, పసుపు కొద్దిగా, ఉప్పు ఒక చెంచా, కారం ఒక చెంచా, నిమ్మరసం కొద్దిగా , యాలకులు రెండు, లవంగాలు రెండు, దాల్చిన చెక్క చిన్న ముక్క, పుదీనా ఆకులు కొద్దిగా, బిర్యానీ ఆకులు రెండు..

ఉల్లిపాయ అల్లం పుదీనా, పచ్చిమిర్చి వెల్లుల్లి వీటన్నింటినీ మిక్సీ జార్ లో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని జీలకర్ర లవంగాలు, బిర్యానీ ఆకులు దాల్చిన చెక్క వేసి వేయించుకోవాలి. ఇవి వేగాక ఇందులో ఉల్లిపాయ పేస్ట్ వేసి ఒక నిమిషం పాటు వేగనివ్వాలి . ఇందులో పసుపు, ఉప్పు, కారం , గారం మసాలా అన్ని వేసి మరో ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి. తరువాత స్వీట్ కార్న్, బటాని వేసి మరో రెండు నిమిషాలు దోరగా వేయించుకోవాలి అందులోనే బియ్యానికి సరిపడా నీళ్లు పోసి బాగా నీరు కాగనివ్వాలి. నీరు మరిగేటప్పుడు బాస్మతి బియ్యం అందులో వేసి ఉడకనివ్వాలి. రైస్ బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే ఎంతో రుచికరమైన స్వీట్ కార్న్ పులావ్ తినడానికి రెడీ.. ఇది ఈ పులావ్ సర్వ్ చేసుకునేటప్పుడు నిమ్మరసం పిండుకొని సర్వ్ చేస్తే చాలా రుచిగా ఉంటుంది.. ఈ పులావ్ డైరెక్ట్ గా లాగించేసేయచ్చు లేదు అంటే పెరుగు పెరుగు రైతాతో సర్వ్ చేసుకోవచ్చు..

Related posts

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

Allu Arjun: ఎన్నికల వేళ అల్లు అర్జున్ బిగ్ ట్విస్ట్ .. వైసీపీ అభ్యర్ధి మద్దతుగా..

sharma somaraju

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Janasena: ఎట్టకేలకు కాకినాడలో పవన్ పర్యటనకు అనుమతి.. నేడు పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం

sharma somaraju

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

BJP: బిజెపి అధికారంలోకి వస్తే లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు రూ.400 ?  

ఏపీలో ఈ 3 నియోజకవర్గాల్లో ఖరీదైన ఎన్నికలు.. ఒక్కో ఓటుకు అన్ని డబ్బులా ?

రేవంత్ పాలన… అమ్మకానికి హైదరాబాద్ మెట్రో ?