NewsOrbit
న్యూస్ హెల్త్

Budama: ఈ కాయలు కనిపిస్తే అస్సలు వదలకండి.! వీటి గురించి తెలిస్తే.!

Budama: సాధారణంగా పల్లెటూర్లలో మొక్కలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. బుడమ కాయలు పంట పొలాల్లో ఎక్కడపడితే అక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఈ కాలంలో బోలెడు ఔషధ గుణాలు ఉన్నాయి ఈ బుడమకాయతో ఆవకాయ కూర పప్పు పచ్చడి చేసుకోవచ్చు ఈ కాయలు కొద్దిగా కలిగి ఉంటాయి కానీ పోషక విలువలు మాత్రం ఈ కాయలను కోరగా వండుకుని తినడం వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం ఈ కాయలలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది బుడమ కాయలో విటమిన్ ఏ సి క్యాల్షియం ఐరన్ ఫైబర్ ఫాస్పరస్ జింక్ ఫోలిక్ వంటి ఆంటీ యాక్సిడెంట్స్ కూడా సమృద్ధిగా ఉన్నాయి ఈ కాయలు లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల వీటిని తింటే కడుపు నిండిన భావన కలిగి ఎక్కువసేపు తినాలని కోరికను కంట్రోల్ చేస్తుంది.. తద్వారా బరువు తగ్గించడానికి సహాయ పడతాయి..

 

ఈ కాయలతో చేసిన కోరను తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాలను తగ్గిస్తుంది మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా ప్రోత్సహిస్తుంది లో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన సంబంధిత సమస్యలను తొలగిస్తుంది నివారిస్తుంది కాలేయం పనితీరును మెరుగు పరచడమే కాకుండా కామెర్ల చికిత్సలో కూడా తోడ్పడుతుంది ఈ కాయలు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి ఈ వీటిలో ఆంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వల్ల సన్నని గీతాలు ముడతలు మచ్చలు, చర్మ వృద్ధాప్య సంకేతాలను ఆలస్యం చేస్తుంది అదిగా రక్తపోటును నియంత్రణలో ఉంచడానికి మరియు రక్తనాళాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఫలితంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది..

Related posts

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!