NewsOrbit
న్యూస్

Devatha: సత్య అడిగిన ఆ ఒక్క మాటకి ఆదిత్య నిర్ణయం ఏంటి.!?

Devatha Serial 13 October 2022 Today Episode Highlights

Devatha: రుక్మిణి తో మాట్లాడుతున్న ఆదిత్య ను చూసి సత్య వాళ్ళిద్దరుపై కోపంగా విరుచుకుపడుతుంది.. అసలు అక్కడ ఏం జరిగిందో కూడా తెలుసుకోవాలని అనుకోలేదు సత్య.. ఇద్దరికీ ఇద్దరే నన్ను మోసం చేయడానికి తయారయ్యారు.. కానీ నాకోసం ఏదో త్యాగం చేస్తున్నట్టు ఇద్దరూ మాట్లాడుతున్నారు.. ఆదిత్య మర్యాదగా ఇంటికి వెళ్దాం వస్తావా రావా అని సత్య అడుగుతుంది.. పదా ఇంటికి వెళ్దాం అని పెద్దగా అంటూ ఆదిత్య ను అక్కడి నుంచి లాక్కుని వచ్చేస్తుంది..!

Devatha Serial 13 October 2022 Today Episode Highlights
Devatha Serial 13 October 2022 Today Episode Highlights

రుక్మిణికి నీకు మధ్య ఏమి లేదు అన్నావు.. ఏమీ లేనప్పుడు కలవాల్సిన అవసరం ఏముంది అని ఇంటికి వచ్చిన తర్వాత సత్య ఆదిత్యను నిలదిస్తుంది.. అన్ని మర్చిపోయాను సత్య నిన్ను ఇంకా బాధ పెట్టను అని నువ్వు ఇచ్చిన మాటను కూడా నువ్వు మర్చిపోయావు అని సత్య అడిగే మాటలకు నీకు కోపం వస్తుందా అక్కడ ఉన్నది మా అక్క కావచ్చు కానీ పక్కనే ఉంది నా భర్త ఏ భార్య అయినా తన భర్తని మరో ఆడది చూస్తేనే ఊరుకోలేదు అలాంటిది మీరిద్దరూ ఊరి చివరన ఏకాంతంగా కలిసి అని సత్య పూర్తిచేశాలపై సత్యంతో ఆదిత్య కోపంగా పైకి లెగుస్తాడు..

అలా మీరిద్దరూ ఊరి చివరన కలిసి మాట్లాడుకుంటే చూసే వాళ్ళందరూ ఏమనుకుంటారు.. నువ్వేమైనా కలెక్టర్ ఆఫీసుల్లో ప్యూన్ అనుకుంటున్నావా.. కలెక్టర్ వి ఆదిత్య.. ఆ విధంగా ప్రెసిడెంట్ గారి కోడలతో మాట్లాడుకోవడం చూస్తే ఊర్లో జనం ఏమనుకుంటారు.. నువ్వు అనుకున్నట్లు మాత్రం అనుకోరు మనసు చెడు ఆలోచనలు నిండిపోయినప్పుడు.. ఇలాగే అనిపిస్తుంది.. అంతేకానీ మీరు చేసింది మాత్రం తప్పు అని మీకు అనిపించడం లేదు అంతేగా అని సత్య అంటుంది.. కళ్ళతో చూసిన వాటికి కథలు రాసుకుంటూ పోతే ఏ కథలో నిజం ఉండదు.. అపార్థమే ఉంటుంది అపార్థం చేసుకున్నాను.. కాబట్టే పదేళ్లగా నీ ప్రేమ కోరుకుంటున్నాను.. అపార్థం చేసుకున్నాను కాబట్టే మా అక్కది త్యాగం అని నమ్మాను.. వద్దు ఆదిత్య నీ మాటలకు నేను మోసపోయి స్థితిలో లేను.. ఈ స్థాయికి వచ్చాక కూడా ఛీ ఛీ అంటూ సత్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది..

Related posts

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !