NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ లో అతిపెద్ద త్యాగం చేసిన రోహిత్..!!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఆరో వారం గేమ్ రసావతరంగా సాగుతోంది. ఈ వారం హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వటానికి దాదాపు 9 మంది నామినేషన్ లో ఉన్నారు. ఈ క్రమంలో బిగ్ బాస్ బర్తడే వేడుకలు గతవారం అద్భుతంగా ఇంటి సభ్యులు జరిపించడంతో ఈ వారం.. ఇంటి సభ్యులకు కోరికలు తీర్చడానికి బిగ్ బాస్ అవకాశం కల్పిస్తూ ఉన్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే సత్య, అర్జున్, ఆదిరెడ్డి వీడియో కాల్ ద్వారా తమ కుటుంబ సభ్యులను చూడటం జరిగింది.

Rohit made the biggest sacrifice in the Bigg Boss house
Bigg Boss 6

ఇంకా గీతు రాయల్, సుదీప, బాలాదిత్య ఆడియో కాల్ ద్వారా ముచ్చటించారు. శ్రీహాన్ తన ఇంటి దగ్గర నుండి ఫుడ్డు అందుకోవటం జరిగింది. ఇనాయా తన తల్లిదండ్రుల ఫోటో గిఫ్ట్ గా తీసుకుంది. ఇంకా మిగిలి ఉన్న కంటెస్టెంట్లకు బ్యాటరీ చార్జి లేకపోవడంతో బిగ్ బాస్ హౌస్ లో గురువారం ఎపిసోడ్ ప్రోమో లో వాసంతి లేదా రోహిత్ ఇద్దరిలో ఒకరు రెండు వారాలు పాటు నేరుగా నామినేట్ అయితే 100% రీఛార్జ్ బ్యాటరీ కి ఇస్తామని ఆఫర్ ఇవ్వటం జరిగింది.

Rohit made the biggest sacrifice in the Bigg Boss house
Bigg Boss 6

అతి కష్టమైన ఈ ఆఫర్ కి రోహిత్ డేర్ అండ్ డాష్ గా స్పందించి.. నేరుగా రెండు వారాలు పాటు నామినేట్ కావడం జరిగింది. రోహిత్ డెసిషన్ కి బిగ్ బాస్ ఆడియెన్స్ రోహిత్ అతిపెద్ద త్యాగం చేశాడని కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఆరో వారం నామినేషన్ లిస్ట్ లో రోహిత్ భార్య మెరీనా డేంజర్ జోన్ లో ఉంది. ఆరో వారం రాజ్ లేదా మెరీనా ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. రాజ్ మెరీనా మధ్య కొద్దిపాటి ఓటింగ్ తేడా మాత్రమే మిగిలి ఉంది.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar