NewsOrbit
Cricket న్యూస్

షకీబ్‌ అల్‌ హసన్‌ విజృంభణ: IND Vs BAN మ్యాచ్ లో కుప్పకూలిన భారత్ బ్యాటింగ్, బంగ్లాదేశ్ పై కే.ల్ రాహుల్ ఒంటరి పోరాటం

India Vs Bangladesh 1st ODI

IND Vs BAN: ఇండియా బంగ్లాదేశ్ 1st ODI మ్యాచ్ లో కుప్పకూలిన భారత్ బాటింగ్ లైనప్, 177/9 వికెట్స్ కోల్పోయిన ఇండియా. బాంగ్లాదేశ్ బౌలర్ షకీబ్‌ అల్‌ హసన్‌ బౌలింగ్ లో గోరంగా వెనుదిరిగిన ఇండియన్ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్. 7 ఓవర్లు 5 వికెట్లు 1 మైడెన్ ఓవర్, ఇది మొదటి వన్ డే మ్యాచ్ లో షకీబ్‌ అల్‌ హసన్‌ విజృంభణ.

తొమ్మిది వికెట్లు పోగొట్టుకున్న భారత్ బ్యాటింగ్ 40 ఓవర్లు ముగిసే సరికి 178 పరుగులు చేసింది. 9 విక్కెట్లలో బౌలింగ్ ఆల్రౌండర్ షకీబ్‌ అల్‌ హసన్‌ 5 వికెట్లు దక్కించుకోగా ఎబాడాట్ హుస్సేన్ 3 వికెట్స్, మెహదీ హసన్ 1 వికెట్ తీసి ఇండియా కి చుక్కలు చూపించారు

అయితే కే.ల్ రాహుల్ మాత్రం పట్టు వీడని విక్రమార్కుడిలా బాంగ్లాదేశ్ బౌలర్ల ధాటికి అడ్డుకట్ట వేస్తున్నాడు. ప్రస్తుతానికి 70 బంతులలో 73 రన్స్ చేసి ఇండియా స్కోర్ ని ముందుకు తీసుకువెళ్తున్నాడు. శిఖర్ ధవన్(7) విరాట్ కోహ్లి(9) మాత్రం ఇండియన్ ఫాన్స్ ని నిరాశ పరిచారు. టీ20 వరల్డ్ కప్ మరియు ఆసియ కప్ లో జరిగిన అవమానం ఇంకా మర్చిపోక ముందే ఇలాంటి ప్రదర్శన తో ఇండియన్ క్రికెట్ అభిమానులను టీమ్ ఇండియా ఇంకా నిరాశ పరుస్తుంది. అయితే ఇది కేవలం 1st ఇన్నింగ్స్ ఇంకా జరగాల్సిన మ్యాచ్ చాలా ఉంది. మొత్తం మీద పిచ్ కూడా బౌలర్లకు అనుకూలంగా ఉంది, మరి సెకండ్ ఇన్డింగ్స్ లో ఇండియా బౌలర్లు కూడా విజృంభిస్తే బంగ్లాదేశ్ బ్యాటింగ్ కి కూడా కష్టాలు తప్పవు.

Related posts

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N