NewsOrbit
Entertainment News సినిమా

నందమూరి బాలకృష్ణ సినిమా కి ఎ.ఆర్.రెహమాన్ మ్యూజిక్: అది ఏ సినిమా అని చెప్పగలిగితే మీరు నిజమైన బాలయ్య ఫాన్స్!

నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు గూగుల్ లో ఈ ఆర్టికల్ చూస్తున్నారు అంటే కచ్చితంగా నందమూరి బాలకృష్ణ ఫాన్స్ అయి ఉండాలి. మీకు గుర్తుందా, ఆ మధ్యలో ఒకసారి బాలయ్య బాబు టీవీ9 – తెలుగు (TV9) తో మాట్లాడుతూ నాకు అసలు ఎ.ఆర్.రెహమాన్ ఎవరో తెలియదు, నేను పట్టించుకోను నాకు తెలుసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు అంటూ కాంట్రవర్సియల్(వివాదాస్పదమైన) కామెంట్స్ చేసాడు.

బాలయ్య బాబు ఇలా అంటాడేంటి, ఇది సరి కాదు, ఎ.ఆర్.రెహమాన్ లాంటి సంగీతకారుడి గురించి తెలియకుండా ఉంటారా? అదీ సినీ పరిశ్రమ లో 30 సంవత్సరాలపైన అనుభవం ఉన్న బాలకృష్ణ ఇలా నాకు ఎ.ఆర్.రెహమాన్ తెలియదు నాకు తెలుసోకోవాల్సిన అవసరం లేదు అంటే అది నమ్మసక్యంగా లేదు అంటూ చాలా మంది మండిపడ్డారు. కొంతమంది ఎ.ఆర్.రెహమాన్ ఫాన్స్ అయితే బాలకృష్ణకు చాలా తల పొగరు అందుకే ఇలా మాట్లాడుతున్నాడు, తన తండ్రి ఇలా మాట్లాడతాడా? అంటూ ప్రశ్నిస్తూ ఇంటర్నెట్ లో విరుచుకు పడ్డారు.

అసలు విషయానికొస్తే, బాలకృష్ణకు కచ్చితంగా ఎ.ఆర్.రెహమాన్ తెలుసు. ఎందుకంటే బాలకృష్ణ సినిమాకు ఎ.ఆర్.రెహమాన్ సంగీతం ఇచ్చాడు. బాలకృష ఆలా అనటం వెనుక కారణం ఏదైనా కావాలనే అన్నాడు అని మాత్రం కచ్చితం. అయినా ఎన్టీఆర్ కొడుకు, పెద్ద హీరో, మంచి ఊపులో ఉన్నప్పుడు ఇలా అని ఉండొచ్చు కానీ అందులో అంత నెగెటివ్ ఆలోచన ఏమి లేదు. సరే కథ మొదటికి వొస్తే, నందమూరి బాలకృష్ణ సినిమా కి ఎ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ ఇచ్చిన సినిమా ఏదో మీకు తెలుసా?

Balakrishna: కొడుకు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురుంచి గుడ్ న్యూస్ చెప్పిన బాలకృష్ణ..!!

Balakrishna's Nippu Ravva(1993) movie
AR Rahman gave music to Balakrishna’s Nippu Ravva(1993) movie. Only true fans of Balakrishna can answer this question.

నందమూరి బాలకృష్ణ సినిమా కి ఎ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ ఇచ్చిన సినిమా ఏదో మీకు తెలుసా?

1993 లో విడుదలైన నిప్పురవ్వ సినిమాకి ఎ.ఆర్.రెహమాన్ నేపథ్య సంగీతం ఇచ్చాడు. ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన నిప్పురవ్వ సినిమాకి ఎ.ఆర్.రెహమాన్ తో పాటు రాజ్-కోటి, బప్పీలహరి కూడా సంగీతం ఇచ్చారు. పైన టైటిల్ చూసి మీరు ఈ సినిమా పేరును వెంటనే చెప్పగలిగి ఉంటె మీరు కచ్చితంగా నందమూరి బాలకృష్ణ నిజమైన అభిమానులు. ఒకవేళ చెప్పక పోయినా మీరు అభిమానులే, లేఖ పోతే ఈ ఆర్టికల్ మీరు ఎందుకు చదువుతారు చెప్పండి. సంక్రాంతికి విడుదల కాబోతున్న వీర సింహా రెడ్డి(Veera Simha Reddy) సినిమా విజయవంతం కావాలని మా తరఫునుంచి మీ అందరికి శుభాకాంక్షలు… అంతా మంచి జరుగుగాక

Chiranjeevi Vs Balakrishna: Who is winning the Sankranti 2023 Battle? A review on Boss Party and Jai Balayya Mass Anthem

Related posts

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N