NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Google Year in Search 2022: గూగుల్ సెర్చ్ ఇండియా 2022 లో జనాలు బాగా వెతికిన విషయాలు ఇవే

Google Year in Search 2022: Most search topics in India on Google in 2022 by Google Trends 2022

Google Year in Search 2022: 2022 ముగుస్తున్న సందర్బంగా గూగుల్ ఇండియా “ఇయర్ ఇన్ సెర్చ్ 2022” ఫలితాలను విడుదల చేసింది. ఈ రిజల్ట్స్ ఇండియన్స్ ఎక్కువగా సెర్చ్ చేసిన అంశాలను వెల్లడిస్తుంది. అయితే ఏడాది భారతీయులు ఎక్కువగా క్రికెట్, ఫుట్‌బాల్ గురించి గూగుల్‌లో సెర్చ్ చేశారు. ఇంకా వేటి గురించి భారతీయులు అధికంగా సెర్చ్ చేశారు ఇప్పుడు తెలుసుకుందాం.

Google Year in Search 2022: Most searched topics in India on Google in 2022 by Google Trends 2022
Google Year in Search 2022: Most searched topics in India on Google in 2022 by Google Trends 2022

 

స్పోర్ట్స్

Google Year in Search 2022

క్రీడల విషయానికొస్తే ఇండియన్లు ఈసారి టీ20 వరల్డ్ కప్, ఆసియా కప్, ఫిఫా వరల్డ్ కప్, ఇండియన్ సూపర్ లీగ్ గురించి అత్యధికంగా సెర్చ్ చేశారు.

Google Year in Search 2022: నియర్ మీ

గూగుల్ అందించే నియర్ మీ టూల్ ద్వారా స్విమింగ్ పూల్స్‌, హోటల్స్‌, కోవిడ్ 19, పోలియో వ్యాక్సిన్స్ కోసం వెతికారు.

సినిమాలు

Google Year in Search 2022

ఇక సినిమాల విషయానికొస్తే 2022లో ఇండియన్ గూగుల్లో బ్రహ్మస్త్ర, కేజీఫ్-2 సినిమాల కోసం ఎక్కువగా సెర్చ్ చేశారు. ఈ రెండింటి తర్వాత ది కాశ్మీర్ ఫైల్స్, లాల్ సింగ్ చద్దా, దృశ్యం-2, ఆర్ఆర్ఆర్, పుష్ప, కాంతార సినిమాల కోసం ఎక్కువమంది గూగుల్ చేశారు.

సాంగ్స్

Google Year in Search 2022

చాంద్ బాల్యన్, శ్రీవల్లి పాటల కోసం ఈసారి ఇండియన్స్ అత్యధికంగా గూగుల్ సెర్చ్‌లు చేశారు. చూస్తుంటే మూవీలోని శ్రీవల్లి పాట 2022లో భారతదేశ వ్యాప్తంగా కోట్లాదిమంది ప్రజలను ఉర్రూతలూగించిందని తెలుస్తోంది.

గవర్నమెంట్ స్కీమ్స్

E-SHRAM కార్డు, అది యెలా అప్లై చేయాలి అనే దాని గురించి ఏకువగా సెర్చ్ చేసారు. అలానే అగ్నిపత్ గురించి కూడా ఏకువమంది సెర్చ్ చేశారు.

గ్లోబల్ అండ్ లోకల్ పీపుల్

ఇండియన్ నెటిజన్లు నుపూర్ శర్మ, ద్రౌపతి ముర్ము, రిషి సునక్, సుస్మిత సేన్ అంబర్ హేర్డె, క్రీడాకారుడు ప్రవీణ్ తాంబె వంటి వారి గురించి తెలుసుకోవడం కోసం ఎక్కువగా గూగుల్ చేశారు.

రెసిపీస్

Google Year in Search 2022

ఈ ఏడాది భారతీయులు చికెన్ సూప్, పాన్ కేక్, మార్గరిట పిజ్జా లాంటి వాటి కోసం అధికంగా వెతికారు.

Related posts

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju

General Elections: కొనసాగుతున్న పోలింగ్ .. కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు

sharma somaraju