NewsOrbit
న్యూస్ హెల్త్

Tonic Water: టానిక్ వాటర్ డ్రింక్ అంటే ఏంటి? దీని లో ఏముంటుంది? దీని రోగనిరోధక శక్తి ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసా?

Health Benefits of Tonic Water

Tonic Water: టానిక్ వాటర్ డ్రింక్.. ఇటీవల కాలంలో విపరీతంగా ప్రాచుర్యం పొందింది.. టానిక్ వాటర్ ను ఎక్కువ ఆల్కహాల్ లో కలపడానికి ఉపయోగిస్తారు.. పబ్ కల్చర్ పెరిగిన తర్వాత టానిక్ వాటర్ డ్రింక్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఆల్కహాల్ తీసుకొని వారు టానిక్ వాటర్ డ్రింక్ ను తాగడానికి మక్కువ చూపిస్తున్నారు.. అలా అని టానిక్ వాటర్ డ్రింక్ గురించి తప్పుగా అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. టానిక్ వాటర్ అంటే ఏమిటి.. టానిక్ వాటర్ మన ఆరోగ్యానికి మంచిదా.!? ఇందులో ఉన్న బ్రాండ్స్, ఫ్లేవర్స్ ఏంటి.!? వంటి విషయాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం..!

Health Benefits of Tonic Water
Health Benefits of Tonic Water

What is Tonic Water? టానిక్ వాటర్ అంటే ఏమిటి

టానిక్ వాటర్ ను జిన్ కి బెస్ట్ వాటర్ గా టానిక్ వాటర్ ని ఉపయోగిస్తారు.. హిస్టరీ ప్రకారం చూసుకుంటే..టానిక్ వాటర్ అంటే.. మిక్చర్ ఆఫ్ కార్బోనేటెడ్ వాటర్, క్వినైన్, షుగర్, ఆసిడ్ అన్నమాట..కార్బోనేటెడ్ వాటర్ అంటే సోడా ఏదైనా సోడా లాంటి వాటర్.. క్వినైన్ అనేది ఒక సల్ఫేట్ పదార్ధం.. అలాగే షుగర్ గురించి మనకు తెలుసు ఆసిడ్ అంటే సిట్రస్ ఫ్లవర్స్ కలిపినవి ఏవైనా సరే.. ఈ డ్రింక్ అంత స్వీట్ గా ఉండటానికి కారణం ఏంటంటే క్వినైన్.. ఈ నాలుగు పదార్థాలు నీటిలో కలిపి తీసుకోవడాన్ని టానిక్ వాటర్ అంటారు. వాడుక భాషలో టానిక్ వాటర్ డ్రింక్ అని పిలుస్తున్నారు..

Health Benefits of Tonic Water: టానిక్ వాటర్ ఉపయోగాలు..

టానిక్ వాటర్ ఉండే క్వినైన్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇమ్యునిటి బూస్టర్ గా పనిచేస్తుంది. ఇది యాంటీ మలేరియాల్ గా పనిచేస్తుంది.మలేరియా ను నివారించడంలో క్వినైన్ ఉండటం వలన ఈ టానిక్ వాటర్ మెడిసిన్ లాగా పనిచేస్తుంది. మలేరియాను తగ్గిస్తుంది. యాంటీ మలేరియల్ గానే కాకుండా జ్వరం ను కూడా తగ్గిస్తుంది.. ఒంటి నొప్పుల, మజిల్ పెయిన్ బాడీపెయిన్స్ నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. కండరాల నొప్పులను నివారిస్తుంది.

Tonic Water Featured Image
Tonic Water Featured Image

టానిక్ వాటర్ ఇంట్రెస్టింగ్ న్యూస్..

కొన్ని సంవత్సారాలు క్రితం సౌత్ అమెరికాలో దీనిని కనుగొన్నారు. 1989లో టానిక్ వాటర్ ను కనిపెట్టారు. టానిక్ వాటర్ ని ఎక్కువగా జిన్, రమ్, వోట్క వంటి ఆల్కహాల్ లో కలుపుతారు.. టానిక్ వాటర్ అనేది ఆల్కహాల్ కి బెస్ట్ పార్టనర్.. ఆల్కహాల్ ఇష్టపడని వారు టానిక్ డ్రింక్ ను తాగడానికి ఇష్టపడతారు. ఇందులో ఉండే క్వినైన్, షుగర్ ఉండడంతో ఈ టానిక్ వాటర్ ను టెస్ట్ ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు.

టానిక్ వాటర్ బ్రాండ్స్..

వందల రకాల టానిక్ వాటర్ బ్రాండ్స్ మార్కెట్లో దొరుకుతున్నాయి.. schwepees అనేది ఇండియా టానిక్ వాటర్ బ్రాండ్. Fever tree ప్రీమియం ఎక్కువ. ఇందులో 20 శాతం షుగర్ తక్కువగా ఉంటుంది. Fentmass అనేది కూడా టానిక్ వాటర్ బ్రాండ్.. Long Rays, 8, బ్రాండ్స్ ఉన్నాయి.

Tonic Water
Tonic Water: Health Benefits of Tonic Water

టానిక్ వాటర్ స్టైల్స్..

లైట్ టానిక్ వాటర్, డ్రై టానిక్ వాటర్, షుగర్ ఫ్రీ ట్రానిక్ వాటర్ అంటూ రకరకాల టానిక్ వాటర్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి..

షుగర్ రీప్లేస్ లో అడిషనల్ స్వీట్నర్స్, నేచురల్ స్వీట్నర్స్

మాస్ టెస్ట్ ఆఫ్ జిన్ చేయడానికి ఇవి హెల్ప్ అవుతాయి. షుగర్ లేని టానిక్ డ్రింక్స్ ను జిమ్ లో కలుపు కొని చాలా బాగుంటుంది. వీటిని తాగడం వల్ల బాగా అందంగా కనిపిస్తారు. ఇందులో ఫ్లేవర్డ్ టానిక్స్ కూడా ఉన్నాయి.లెమన్ టానిక్ వాటర్, ఆరోమాటిక్ టానిక్ వాటర్, టర్మరిక్ టానిక్ వాటర్ అంటూ చాలా రకాలు ఉన్నాయి.

Related posts

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో విధ్వంసం .. భద్రతా దళాలను తరమితరిమి కొట్టిన ఆందోళనకారులు .. వీడియోస్ వైరల్

sharma somaraju

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

sharma somaraju

AP Elections 2024: పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఈసీ గుడ్ న్యూస్

sharma somaraju