NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

SIP: కేవలము రూ.15,396 ఆదా తో రూ.10 కోట్ల లాభం.. ఎలా అంటే..?

SIP Helps creation of wealth

SIP: భావితరాల భవిష్యత్తు కోసం చాలామంది తల్లిదండ్రులు ఇప్పటినుంచే వివిధ మార్గాలలో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ ఆర్థికంగా సమస్యలు లేకుండా చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ప్రధానంగా మ్యూచువల్ ఫండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్, స్టాక్ మార్కెట్, ఎల్ఐసి , పోస్ట్ ఆఫీస్ వంటివి పెట్టబడులకు బెస్ట్ ఆప్షన్ గా ఉన్నాయి. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్ SIP నుంచి గరిష్ట రాబడిని పొందాలంటే తక్కువ వయసులోనే పెట్టుబడి పెట్టడం ప్రారంభించాలి. మ్యూచువల్ ఫండ్స్ లో దీర్ఘకాలికంగా పెట్టుబడులు పెట్టడం వల్ల ఆర్థిక అవసరాలన్నీ తీర్చుకోవచ్చు. ముఖ్యంగా పెట్టుబడిని త్వరగా ప్రారంభిస్తే ఎక్కువ రాబడి ఉంటుంది . రూ.10 కోట్ల కార్పస్ రావాలంటే ఫండ్స్ లో ఏ వయసులో ఎంత SIP చేయాలి.. ఆ కార్పస్ ను పెన్షన్ గా ఎలా మార్చుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం..

SIP Helps creation of wealth
SIP Helps creation of wealth

ఉదాహరణకు ఒక వ్యక్తి 60 సంవత్సరాల వయసులో పదవీ విరమణ తర్వాత రూ. 10 కోట్లు పొందాలి అంటే చిన్న వయసు నుంచి ఫండ్స్ లో సిప్ చేయాలి. దీంతో ఇన్స్టాల్మెంట్ అమౌంటు తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు ఫండ్స్ లో 12% రాబడి ప్రమాణంగా తీసుకుంటే 20 సంవత్సరాల వయసులో నెలకు కేవలం రూ.8,416 ను ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. మీరు 25 ఏళ్ల నుంచీ పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే పదవీ విరమణ సమయంలో రూ. 10 కోట్లు పొందాలంటే.. నెలకు రూ.15,396 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.

లేదా మీకు ప్రతినెల డబ్బు రావాలి అంటే రిటైర్మెంట్ తర్వాత వచ్చే రూ.10 కోట్ల మొత్తంలో మీ ఆర్థిక అవసరాల కోసం తిరిగి మంత్లీ రిటర్న్స్ గా ప్లాన్ చేసుకోవచ్చు. ప్రధానంగా ఫిక్స్డ్ డిపాజిట్ లేదా ఎల్ఐసి న్యూ జీవన్ శాంతి ప్లాన్ వంటి స్కీమ్స్ లో పెట్టుబడి పెట్టడం వల్ల మీరు ప్రతి నెల పెన్షన్ పొందుతారు.

Related posts

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N