NewsOrbit
దైవం న్యూస్

planets: ఆరు గ్రహాలు ఒకే రాశిలో.. అనుగ్రహిస్తాయా? ఆగ్రహిస్తాయా?

in Makara rasi 6 planets enter it will effect or benefits

Planets: మకర రాశిలో ఈరోజు ఆరు గ్రహాలు కలిసిన అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఈ అరుదైన గ్రహ కలయిక ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూద్దాం. ఇలాంటి గ్రహ సంయోగం ఉన్నప్పుడల్లా ఏదో ఒక అరిష్టానికి దారితీస్తుంది. సాధారణంగా ప్రతి 59 ఏళ్లకు ఒకసారి ఏడూ లేదా ఎనిమిది గ్రహాలు ఒకే రాశి లో కలవడం జరుగుతుంది. 2019లో డిసెంబర్ 26 నుంచి 28 వరకు ఈ షష్ఠగ్రహ కూటమి వల్లే కరోనా వచ్చిందనే సంగతి తెలిసిందే.. 1962 ఫిబ్రవరి 4,5 తేదీల్లో ఇలాంటి అష్టగ్రహ కూటమి ఏర్పడింది. అప్పుడు 8 గ్రహాలు మకర రాశిలో కలిసాయి. ఆ ఏడాది రష్యా, అమెరికా సంక్షోభంలో చిక్కుకున్నాయి ఈ పరిణామం యుద్ధాలకు దారితీసింది. 2019 డిసెంబర్లో ధనస్సు రాశిలో శశి, కేతు వు, గురువు, చంద్ర, రవి, బుధ గ్రహాలు కలిసాయి..

in Makara rasi 6 planets enter it will effect or benefits
in Makara rasi 6 planets enter it will effect or benefits

రాహు, కేతువులు ఈ ఆరు గ్రహాలకు దూరంగా ఉన్నాయి. 1979 సెప్టెంబర్ లో కూడా ఇలాంటి అరుదైన గ్రహ కలయిక జరిగింది. సింహరాశిలో ఐదు గ్రహాలు కలిసాయి. ఆ సమయంలో ఇరాన్ లో ఇస్లామిక్ విప్లవంతో ముస్లిం సమాజంలో ఆందోళనలు చిలరేగాయి. ఫలితంగా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, భారత్లలో ఇస్లామిక్ ఉగ్రవాదం పెరిగింది. ప్రస్తుతం మకర రాశిలోకి గ్రహ కలయిక వల్ల విపత్కర పరిస్థితులు కలగవచ్చని జ్యోతిష్య పండితులు అంటున్నారు. రానున్న రెండు నెలల కాలంలో కొన్ని విపత్కర పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. చెన్నై మరియు పాకిస్తాన్ లో చాలా ఇరకాటంలో పడవచ్చు అని కూడా అంటున్నారు
భారత్ పై కూడా ఈ ప్రభావం పడే అవకాశం ఉంది.
ఆర్థిక సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని జ్యోతిష్యులు అంటున్నారు. మకరం అనేది కర్మ స్థానం…

ఈ రాశిలో ఆరు గ్రహాలు కలవడం అన్నది భౌగోళిక, రాజకీయం పెనుమార్పులకు నాంది పలికే అవకాశం ఉంది. కుజ, శని, గురు గ్రహాలు ఒకే రాశిలో ఉంటే యుద్ధ వాతావరణం నెలకొన్న సందర్భాలు చాలా ఉన్నాయి. పైగా కుజుడికి మకరం ఉచ్చరాశి. ప్రజల్లో తిరుగుబాటుకు ఈ గ్రహ కలయిక తోడ్పడు వచ్చును.
ఈ అరుదైన గ్రహ కలయికపై నారదుడు ఓ గ్రంథం కూడా రాసాడని చెబుతుంటారు ఈ రోజుల్లో ఏర్పడిన గ్రహ కలయిక లాంటిది 59 ఏళ్ల క్రితం ఏర్పడిందని అంటున్నారు.

Related posts

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

May 8: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 8: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?