NewsOrbit
Horoscope Today's Horoscope in Telugu- Rasi Phalalu దైవం

Today Horoscocpe: ఏప్రిల్ 15- చైత్ర మాసం – రోజు వారి రాశిఫలాలు

Today Horoscocpe: ఏప్రిల్ 15-శనివారం చైత్ర మాసం – రోజు వారి రాశిఫలాలు

మేషం

కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రాముఖ్యత పెరుగుతుంది. బంధు మిత్రుల ఆదరణ పెరుగుతుంది. అన్ని రంగాల వారికీ అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపార అభివృద్ధి కలుగుతుంది.

 

Today Horoscocpe

వృషభం

ధన పరంగా ఇబ్బందులు ఉంటాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఇతరుల విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. నూతన వ్యాపారాలు పారంభించకపోవడం మంచిది ఉద్యోగాలలో శ్రమ అధికమౌతుంది.

మిధునం

వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం ఉండదు. పనులు మందకొడిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో నిర్ణయాలు తీసుకోవడం కష్టంగా ఉంటుంది. పుణ్యక్షేత్ర సందర్శనం చేసుకుంటారు. స్థిరాస్తి విషయమై ఒప్పందాలు కలిసిరావు. నిరుద్యోగులు మరింత కష్టపడక తప్పదు.

కర్కాటకం

సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన లబ్ది కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఉన్నతి కలుగుతుంది. వ్యాపారపరంగా కొన్ని నిర్ణయాలు కలసి వస్తాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆప్తులతో వివాదాలు తీరతాయి.

సింహం

కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. నూతన పరిచయాలు వలన విలువైన విషయాలు తెలుసుకొంటారు. నిరుద్యోగ సమస్యలు తొలగి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. వ్యాపారపరంగా ఉత్సాహ వాతావరణం ఉంటుంది.

కన్య

బంధుమిత్రుల నుండి ఋణ ఒత్తిడి పెరుగుతుంది. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో సమస్యలు అధికమవుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు.

తుల

ఇంటా బయట సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. శిరో బాధలు అధికమౌతాయి. మిత్రుల వలన సమస్యలు ఉంటాయి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉండదు. సంతాన ఆరోగ్య సమస్యలుంటాయి. ఉద్యోగ విషయమై వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

వృశ్చికం

ఋణ ప్రయత్నాలు కలిసొస్తాయి. కుటుంబ సభ్యుల సహాయం లబిస్తుంది. పనులలో అవరోధాలు తొలగుతాయి. ఆర్థికంగా కలిసొస్తుంది. దూరప్రాంత బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు సంతృప్తిగా సాగుతాయి. ఉద్యోగమున పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

ధనస్సు

సోదరులతో వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమాధిక్యత కలుగుతుంది. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యడం మంచిది. ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపార వ్యవహారాలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.

మకరం

చేపట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి. గృహమున శుభకార్యాలు పనులు వేగంగా పూర్తవుతాయి. స్థిరాస్తి వివాదాలకు పరిష్కారం లభిస్తుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగమున మరింత పురోగతి కలుగుతుంది.

కుంభం

ఋణ దాతల ఒత్తిడి అధికమౌతుంది. కొన్ని వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. అవసరం కానీ వస్తువులకు ధనవ్యయం అవుతుంది. ఖర్చులు అదుపు చేయడం కష్టంగా ఉంటుంది. వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలుంటాయి. ఉద్యోగమున ముఖ్యమైన పత్రాల విషయంలో జాగ్రత్త అవసరం.

మీనం

వృత్తి ఉద్యోగాలలో చేపట్టిన పనులకు ప్రశంసలు పొందుతారు. కొత్త వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల మuధ్య వివాహ ప్రస్తావన వస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగపరంగా ఉన్న వివాదాలు పరిష్కరించుకుంటారు.

 

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యం తో

Related posts

May 2: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 2: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 1: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 1: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 30: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 30 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 29: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 29 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 28 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 27 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju