NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Margadarsi Case: రామోజీ, శైలజాకిరణ్ లకు బిగ్ షాక్ .. మరో సారి నోటీసులు ఇచ్చిన ఏపీ సీఐడీ

Margadarsi Case: మార్గదర్శి కేసులో ఏపీ సీఐడీ దూకుడు పెంచింది. ఈ కేసులో ఏ 1, ఏ 2 నిందితులుగా ఉన్న చెరుకూరి రామోజీరావు, శైలజా కిరణ్ లకు నోటీసులు జారీ చేసింది. విచారణకు రావాలంటూ నోటీసులో పేర్కొంది. జూలై 5వ తేదీన విచారణకు హజరు కావాలని సీఐడీ నోటీసులు ఇచ్చింది. గుంటూరులోని సీఐడీ రీజనల్ కార్యాలయానికి హజరు కావాలని నోటీసులు అందజేసింది సీఐడీ. గత నెలలో రామోజీరావును ఒక సారి ఆయన నివాసంలో విచారణ జరిపిన సీఐడీ అధికారులు.. ఈ నెల మొదటి వారంలో శైలజా కిరణ్ ను విచారించిన సంగతి తెలిసిందే.

ap cid issues notice to ramoji rao, silaja kiran

 

అయితే తాము చట్ట పరిధిలో విచారణ చేస్తున్నప్పటికీ శైలజా కిరణ్ విచారణకు సహకరించడం లేదని పదేపదే ఆటంకాలు కల్పించేందుకు ప్రయత్నించారని సీఐడీ అదనపు ఎస్పీ రవికుమార్ తెలిపారు. విచారించిన ప్రతి సారీ ఏదో ఒక సాకుతో తప్పించుకోవాలన్నదే ఆమె ఉద్దేశంతో ఉన్నారని పేర్కొన్నారు. ఈ కేసులో ఇంకా వారిని ప్రశ్నించాల్సి ఉన్నందున మరో సారి వారివుని విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేసినట్లుగా తెలిపారు. ఏపీ సీఐడీ నోటీసులపై రామోజీరావు, శైలజా కిరణ్ లు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధం .. ప్రయాణీకులు సేఫ్ .. కానీ..

Related posts

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Janasena: ఎట్టకేలకు కాకినాడలో పవన్ పర్యటనకు అనుమతి.. నేడు పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం

sharma somaraju

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

BJP: బిజెపి అధికారంలోకి వస్తే లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు రూ.400 ?  

ఏపీలో ఈ 3 నియోజకవర్గాల్లో ఖరీదైన ఎన్నికలు.. ఒక్కో ఓటుకు అన్ని డబ్బులా ?

రేవంత్ పాలన… అమ్మకానికి హైదరాబాద్ మెట్రో ?

కేంద్రం చేతిలోకి హైదరాబాద్.. ఇక తెలంగాణ ప‌ని ఇలా ఖ‌తం కానుందా..?

వైసీపీ నాని Vs టీడీపీ రాము : గుడివాడ ఓట‌రులో ఈ మార్పు చూశారా…!

CM Revanth Reddy: ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలపై తెలంగాణ సీఎం రేవంత్ కౌంటర్లు ఇలా

sharma somaraju

YS Sharmila: భావోద్వేగంతో జగనన్న వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్

sharma somaraju

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

sharma somaraju

Chhattisgarh: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు మావోయిస్టులు మృతి

sharma somaraju

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N