NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: పవన్ కు షాక్ ఇస్తూ వైసీపీలో చేరిన జనసేన నేత

YSRCP: ఏపీలో రాజకీయ వాతావరణం హీటెక్కింది. అధికార వైసీపీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ యువనేత నారా లోకేష్ నిత్యం ఘాటైన విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. వీరి విమర్శలను అదే స్థాయిలో వైసీపీ తిప్పికొట్టడంతో పాటు ఆయా పార్టీలపై వూహ్యాత్మంగా వ్యవహరిస్తొంది. టీడీపీ, జనసేనలో అసంతృప్తి నేతలను వైసీపీలో చేర్చుకుంటోంది. ఈ క్రమంలోనే నిన్న ఉమ్మడి విజయనగరం, విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ అసంతృప్తి నేతలు జగన్ సమక్షంలో వైసీపీలో చేరగా, ఇవేళ జనసేన నేత వైసీపీలో చేరారు.

ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవేళ జగ్గంపేట పర్యటనకు వెళ్లిన సమయంలో జనసేన నేత రాయపురెడ్డి ప్రసాద్ (చిన్నా) వైసీపీలో చేరారు. రాయపురెడ్డి చిన్నాకు సీఎం జగన్ పార్టీ కండువా కప్పిసాదరంగా ఆహ్వానించారు. రాయపురెడ్డి చిన్నా గత ఎన్నికల్లో రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గం నుండి జనసేన అభ్యర్ధిగా పోటీ చేశారు. దాదాపు 20వేలకు పైగా ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత జనసేన నియోజకవర్గ బాధ్యతలను చిన్నా నుండి తప్పించి మేడా గురుదత్ కు అప్పగించారు. రీసెంట్ గా మేడా గురుదత్ కు పార్టీలో మరో ముఖ్య పదవి అప్పగించి రాజానగరం పార్టీ ఇన్ చార్జిగా  బత్తుల బలరామకృష్ణ కు బాధ్యతలు అప్పగించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

దీంతో రాబోయే ఎన్నికల్లో బత్తుల బలరామకృష్ణ జనసేన అభ్యర్ధిగా ఖరారు చేసినట్లు అయ్యింది. ఇన్ చార్జి బాధ్యతల నుండి తప్పించిన తర్వాత పార్టీ పై అసంతృప్తిగా ఉన్న రాయపురెడ్డి ప్రసాద్ (చిన్నా) ఇవేళ వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం జనసేన పరిస్థితి బాగోలేదనీ, అందుకే వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. వైసీపీ అందరినీ కలుపుకుపోతుందని అన్నారు. ఏపీలో మరో సారి వైసీపీ అధికారంలోకి వస్తుందని తెలిపారు.

YS Jagan: నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైఎస్ జగన్

Related posts

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

sharma somaraju

AP Elections 2024: పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఈసీ గుడ్ న్యూస్

sharma somaraju

Allu Arjun: అల్లు అర్జున్ పై నంద్యాలలో కేసు నమోదు .. ఎందుకంటే..?

sharma somaraju

YS Vijayamma: కుమారుడు జగన్ కు దీవెనలు .. కుమార్తె షర్మిలకు మద్దతుగా తల్లి విజయమ్మ ప్రకటన

sharma somaraju

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

Allu Arjun: ఎన్నికల వేళ అల్లు అర్జున్ బిగ్ ట్విస్ట్ .. వైసీపీ అభ్యర్ధి మద్దతుగా..

sharma somaraju

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Janasena: ఎట్టకేలకు కాకినాడలో పవన్ పర్యటనకు అనుమతి.. నేడు పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం

sharma somaraju