NewsOrbit
Entertainment News Telugu TV Serials

Ennenno Janmala Bandham: ఆదిత్యకు రాఖి కట్టిన ఆనందం లో ఖుషి…వసంత్ చిత్ర ముందు చనిపోయిన గీత…కథలో సూపర్ ట్విస్ట్!

Ennenno Janmala Bandham august 30 2023 episode 488 highlights

Ennenno Janmala Bandham: వేద రాఖీలు తీసుకువచ్చి ఖుషి అన్నయ్యకు ఏమని చెప్పి రాఖీ కడతావు అని అడుగుతుంది. నాకు తెలియదు మీరు చెప్తే నేను అలాగే కడతాను అని ఖుషి అంటుంది.ఇది మా అన్న చెల్లెళ్లకు గుర్తుగా మాత్రమే కాదు మా అన్నాచెల్లెళ్లకు రక్షగా కడుతున్న రక్షాబంధనం అని ఖుషి అంటుంది.ఇదిగో అన్నయ్యకు హారతి ఇవ్వు అన్నయ్య కాళ్లకు నమస్కారం చేసుకో అమ్మ అని వేద అంటుంది. ఖుషి వాళ్ళ అన్నయ్యకు హారతి ఇచ్చి కాళ్లకు నమస్కారం పెడుతుంది. వెరీ గుడ్ అని యష్ అంటాడు. ఈరాకి ఎవరికి అని వేద అడుగుతుంది. ఇది నా బుజ్జి తమ్ముడికి అని వేద నడుముకి రాఖీ కడుతుంది ఖుషి. ఖుషి ఇది మీ తమ్ముడి గిఫ్ట్ అని వేద స్వీట్ నోట్లో పెడుతుంది. ఇప్పుడు చెప్పు ఖుషి తల్లి మాకు ఎవరికీ తెలియని విషయము మీ అమ్మ బొజ్జలో తమ్ముడు ఉన్నాడన్న విషయం నీకు ఎలా తెలుసు అని మాలిని అడిగింది. నాకు ఎవ్వరూ చెప్పలేదు మమ్మీ డాడీ మాట్లాడుకుంటుంటే నేను విన్నాను అని ఖుషి అంటుంది.

Ennenno Janmala Bandham august 30 2023 episode 488 highlights
Ennenno Janmala Bandham august 30 2023 episode 488 highlights

ఖుషి తల్లి మాకు ఎవరికీ చెప్పకుండా నీకు మాత్రమే వినపడేలాగా మాట్లాడుతున్నారా మీ అమ్మానాన్న అని వాళ్ళ మామయ్య గారు అంటారు. క్షమించండి మామయ్య గారు మీకు ఎవరికీ చెప్పొద్దని మా ఉద్దేశం కాదు ఆరోగ్యం బాగోలేదని చెప్పలేదు అందుకనే చెప్పలేదు మామయ్య గారు అని యష్ అంటాడు.  కానీ ఖుషి వల్ల ఇలా తెలిసిపోయింది అని మాలిని అంటుంది. కానీ మీరు  దానికి బేబీ వైరస్ అని పేరు పెట్టారు కదా  ఏమిటి ఆ బేబీ వైరస్ అని మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళాము  అప్పుడు డాక్టర్ గారు  వేద తల్లి అయ్యింది అని చెప్పింది అని సులోచన అంటుంది. ఇంతలో ఆదిత్య  అలా పక్కకు వెళ్లి కూర్చుంటాడు. ఏమిటి ఆదిత్య  ఎందుకు ఒంటరిగా కూర్చున్నావు  అని వేద అంటుంది. నీకు బిడ్డ పుడతాడు కదా వాడిని బాగా  చూసుకుంటావు  అప్పుడు మమ్మల్ని ఎవరు చూస్తారు అని ఆదిత్య అంటాడు. ఆ డౌటు నీకు ఎందుకు వచ్చింది ఆది అని వేద అంటుంది. మా ఫ్రెండు అన్నాడు వాడిని కూడా వాళ్ళ అమ్మ వెళ్లిపోయాక పిన్ని వచ్చిందంట వాడిని బాగా  చూసుకో లేదంట అని ఆదిత్య అంటాడు. వాళ్లు వేరు మనం వేరు ఖుషి నువ్వే  నాకు ముఖ్యం నీ వేద అంటుంది.

Ennenno Janmala Bandham august 30 2023 episode 488 highlights
Ennenno Janmala Bandham august 30 2023 episode 488 highlights

అన్నయ్య చిన్నప్పటినుండి అమ్మ నన్ను  ఎంతో బాగా చూసుకుంది అని ఖుషి అంటుంది.ఏమీ లేదమ్మా  జస్ట్ ఆదికి  డౌటు వచ్చింది ఇది ఆదిత్య అభిప్రాయం కాదు అని వేద అంటుంది. ఆదిత్య నవ్వుతాడు  ఏ అన్నయ్య నవ్వాడు అని  ఖుషి అంటుంది. కట్ చేస్తే చిత్ర గీత వాళ్ల ఇంటికి వస్తుంది ఇంతలో అక్కడికి వసంత్ వస్తాడు ఏ వసంత్  కరెక్ట్ టైం కి వచ్చావ్ మన విషయం చిత్రా కి చెప్పలేదు కదా అది సీక్రెట్ గానే ఉండాలి  అని గీత అంటుంది. చూసావా అది గీత చిన్నప్పటి నా ఫ్రెండ్ వాళ్ల అమ్మా నాన్నని తీసుకొని అమెరికా  చిన్నప్పుడే వెళ్లిపోయింది అక్కడ వాళ్ల నాన్న అమ్మ చనిపోయారు  తాను కొంతకాలమే బ్రతుకుతుంది  అని వసంత్ అంటాడు.

Ennenno Janmala Bandham august 30 2023 episode 488 highlights
Ennenno Janmala Bandham august 30 2023 episode 488 highlights

ఇంతలో గీత కళ్ళు తిరిగి కింద పడిపోతుంది గీత అనే వసంత పట్టుకుంటాడు. నేను చనిపోతే నువ్వు ఏమని చెప్పుతావు అని గీత అంటుంది. నాకు ఒక్క చెల్లెలు ఉందని చెబుతాను అని చిత్ర అంటుంది. వాళ్ళిద్దరూ అలా అంటూ ఉండగానే గీత చనిపోతుంది. కట్ చేస్తే  ఒక్క నిజం రాయడం ఎంత కష్టంఅని యష్ అంటాడు. అవునుఆదిత్యడౌట్ కూడా  క్లియర్ చేసాము అందరము హ్యాపీగా ఉన్నాము అని వేద అంటుంది. అందరం హ్యాపీగా ఉన్నాం కదా  సెలబ్రేట్ చేసుకోవద్దు అని యష్ అంటాడు.

Ennenno Janmala Bandham august 30 2023 episode 488 highlights
Ennenno Janmala Bandham august 30 2023 episode 488 highlights

అవేమీ కుదరవు  ఇంతకుముందు మనము ఎన్ని ప్లాన్లు వేసుకున్నాము అవన్నీ మనకు  కలిసి రాలేదు కలిసి రాలేదు అందుకని  వద్దు అని  వేద అంటుంది. నన్ను వదిలేసి  మీరిద్దరే మాట్లాడుకుంటున్నారు  అని బేబీ అంటుంది అని యష్ అంటాడు. కట్ చేస్తే అమ్మ వేద చిన్నప్పుడు నీతో చేసిన  సున్నుండలు తినిపించవా అని  అడిగే దానివి  ఇప్పుడు తిన పెడతాను తినమ్మా అని సులోచన అంటుంది

Related posts

Niharika Latest Post: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న నిహారిక సరికొత్త టాటూ పిక్.. స్పాట్ భలే సెలెక్ట్ చేశావు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Karthika Deepam: లైంగిక వేధింపులకు గురైన కార్తీకదీపం హీరోయిన్.. పోలీసులకు ఫిర్యాదు..!

Saranya Koduri

Aadapilla: గాయాలతో ఫొటోస్ షేర్ చేసిన ఆడపిల్ల సీరియల్ ఫేమ్ సమీరా.. భర్త పై నిందలు వేస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Shoban Babu: వాట్.. శోభన్ బాబు ఇంట్లో దేవుడు ఫోటో ప్లేస్ లో ఆ స్టార్ హీరో ఫోటో ఉంటుందా?.. సోగ్గాడు మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Siri Hanumanthu: సిరి కి ఆఫర్లు కోసం అటువంటి పనులు చేసేది.. బుల్లితెర నటుడు నూకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Tasty Teja: సరికొత్త వ్యాపారంలో అడుగుపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. సపోర్ట్ గా నిలిచిన శివాజీ..!

Saranya Koduri

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 8th 2024 Episode: దీప క్యారెక్టర్ పై దొంగ అనే ముద్ర వేసిన జ్యోత్స్న… శౌర్య నక్లీస్ కొట్టేసింది అంటూ పారు సీరియస్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

Nuvvu Nenu Prema May 08 Episode 618:విక్కీ ఇంటికి వచ్చి అరవింద ముందు కృష్ణ నటన.. కుచల అలక.. కృష్ణ ని కొట్టిన విక్కీ.. అరవింద భాద..

bharani jella

Krishna Mukunda Murari May 08 Episode 465: అమృతకి ఫేక్ రిపోర్ట్స్ చూపించిన కృష్ణ.. ముకుంద బిడ్డకి కృష్ణ పూజలు.. హాస్పిటల్లో నిజం బయటపడనుందా?

bharani jella