NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

YS Viveka Case: వైఎస్ భాస్కరరెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలకు హైకోర్టులో బిగ్ షాక్ .. బెయిల్ పిటిషన్ లు తిరస్కరణ

CBI Notices to ys bhaskar reddy once again in viveka murder case

YS Viveka Case: వైఎస్ వివేకా కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కరరెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి ల బెయిల్ పిటిషన్ లను హైకోర్టు తిరస్కరించింది. వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ భాస్కరరెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను సీబీఐ ఏప్రిల్ మూడవ వారంలో అరెస్టు చేసింది ప్రస్తుతం వీరు చంచల్ గూడ జైలులో ఉన్నారు. వీరి బెయిల్ ను సీబీఐ కోర్టు తిరస్కరించిన నేపథ్యంలో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

CBI Notices to ys bhaskar reddy once again in viveka murder case
ys bhaskar reddy,

వీరి బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని కోరగా, మూడు రోజుల క్రితం కౌంటర్ దాఖలు చేసిన సీబీఐ .. బెయిల్ మంజూరు చేయవద్దంటూ వాదనలు వినిపించింది. నిందితులు చాలా పలుకుబడి కల్గిన వ్యక్తులనీ, కేసులో వీరు ప్రధాన నిందితులనీ, ఆధారాలను తారుమారు చేసే అవకాశం ఉన్నందున వీరిద్దరికీ బెయిల్ మంజూరు చేయవద్దంటూ సీబీఐ వాదనలు వినిపించింది.  సీబీఐ బలమైన వాదనలు వినిపించింది. ఈ క్రమంలో భాస్కరరెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్ లను హైకోర్టు తిరస్కరించింది.

Congress: మా దగ్గర ఆ పప్పులు ఉడకవు .. ఎంట్రీ ఇవ్వకుండానే వైఎస్ షర్మిల గాలి తీసేసిన సోనియా గాంధీ !

Related posts

 జిందాల్ పరిశ్రమ లేఆఫ్ .. కార్మికుల ఆందోళన

sharma somaraju

KA Paul: తెలంగాణలో కేఏ పాల్ పై చీటింగ్ కేసు నమోదు ..ఎమి చేశారంటే..?

sharma somaraju

Rain Alert: ఏపీ సహా ఈ రాష్ట్రాల్లో అయిదు రోజుల పాటు భారీ వర్షాలు .. ఐఎండీ హెచ్చరిక

sharma somaraju

Lok Sabha Elections 2024: ‘దేశంలో ప్రజాస్వామ్యం ఉందా..?’ : జ్యోతిమఠ్ శంకరాచార్యులు

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో వైఎస్ షర్మిల, సునీతకు భారీ ఊరట .. కడప కోర్టు ఉత్తర్వులపై స్టే

sharma somaraju

YSRCP: అజ్ఞాతంలోకి ఆ వైసీపీ ఎమ్మెల్యే సోదరులు

sharma somaraju

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ కొత్త సెంటిమెంట్లు మీరు గ‌మ‌నించారా ?

ఎన్టీఆర్, వైఎస్సార్ త‌ర్వాత జ‌గ‌న్‌దే ఆ రికార్డ్‌..?

ఏపీ పోలింగ్‌పై అంతు చిక్క‌ట్లేదా… గెలుపుపై ఎవ‌రి లెక్క‌లు వారివే..?

ఏపీ ఎన్నిక‌లు – రివ‌ర్స్ అయిన వ్యూహాలు..?

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Tragedy: ఒక ప్రమాదం నుండి బయటపడిన నిమిషాల వ్యవధిలోనే మరో ప్రమాదం .. అమెరికాలో తెలుగు యువకుడి మృతి

sharma somaraju