NewsOrbit
Entertainment News Telugu TV Serials

Naga Panchami: పంచమి ఒక్కమాటలో హీరో గురించి చెప్పేసిందిగా..

Naga Panchami tells about the hero in one word

Naga Panchami: ప్రస్తుతం స్టార్ మా, జీ తెలుగు చానల్స్ బుల్లితెరపై వరుస సీరియల్స్ తో పోటీపడుతూ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతున్నాయి. ముఖ్యంగా తెలుగు బుల్లితెర ఇండస్ట్రీలో దాదాపు 90 శాతం మంది కన్నడ నటీనటులే.. తమ నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. తెలుగు యాక్టర్స్ తక్కువగానే తెలుగు బుల్లితెర సీరియల్స్ లో నటిస్తున్నారు.

Naga Panchami tells about the hero in one word
Naga Panchami tells about the hero in one word

 

ఇదిలా ఉండగా ఇతర భాషల్లో విడుదలైన సీరియల్స్ ని ఇప్పుడు తెలుగులో రీమేక్ చేస్తూ ఆకట్టుకుంటున్న నేపథ్యంలో అలాంటి సీరియల్ ఒకటి తెలుగు ప్రేక్షకులను ఇప్పుడు మరింతగా అలరిస్తోంది.. ఇకపోతే స్టార్ మా చానల్లో ప్రసారమవుతున్న నాగపంచమి సీరియల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గత కొద్ది రోజులుగా ప్రసారమవుతున్న ఈ సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.

Naga Panchami tells about the hero in one word
Naga Panchami tells about the hero in one word

ఈ సీరియల్ లో దర్శిని గౌడ హీరోయిన్ గా, పృథ్వీ ప్రిన్స్ శెట్టి హీరోగా కీలక పాత్రలు పోషిస్తున్నారు. పులి వాసు దర్శకత్వం వహిస్తున్న ఈ సీరియల్ ను .. అన్నపూర్ణ స్టూడియోస్ వారు నిర్మిస్తారు.ఇదిలా ఉండగా ఎక్కడైనా సరే నటీనటులు సినిమా షూటింగ్ ప్యాకప్ చెప్పేసిన తర్వాత కాసేపు సరదాగా గడుపుతూ ఉంటారు.

Naga Panchami tells about the hero in one word
Naga Panchami tells about the hero in one word

అంతేకాదు తమ నోటి నటీనటులతో సెట్ లో సరదాగా గడిపిన క్షణాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటూ అభిమానులతో తమ ఆనందాన్ని పంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే పంచమి అలియాస్ దర్శిని గౌడ సెట్లో హీరో ప్రిన్స్ తో గడిపిన క్షణాలను తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా షేర్ చేసుకుంది. సరదాగా కాసేపు నవ్వుకుంటూ.. ప్రిన్స్ చాలా మంచివాడు చాలా బాగా నవ్విస్తూ ఉంటాడు.

Naga Panchami tells about the hero in one word
Naga Panchami tells about the hero in one word

ఇతడితో గడపడం చాలా సరదాగా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చింది. ఇక పంచమి చేసిన ఈ కామెంట్ లు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. ఏది ఏమైనా సీరియల్స్ నటీనటులకు ఇలాంటి క్షణాలే ఆనందాన్ని అందిస్తాయని అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు.

Related posts

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

sekhar

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

kavya N

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

kavya N

Krishna Mukunda Murari May 17 2024 Episode 472: ముకుంద ప్రెగ్నెంట్ అన్న భవాని. చెకప్ చేయనున్న కృష్ణ. మురారి కంగారు

siddhu

Nuvvu Nenu Prema May 17 2024 Episode 626: కూతుర్లని పుట్టింటికి తీసుకెళ్లడానికి పార్వతి ప్రయత్నం.. కృష్ణ కి వార్నింగ్ ఇచ్చిన విక్కీ…

bharani jella

Brahmamudi May 17 2024 Episode 412: లేచిపోదామన్న అప్పు.. అనామికకు విడాకులు.. కావ్య అమ్మకానికి బేరం..

bharani jella

Weekend OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..!

Saranya Koduri

OTT: ఒకే రోజు ఓటీటీలో కి వచ్చేసిన.. తమన్నా, విశాల్ మూవీస్.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Scam 2010 Web Series: మరో సిరీస్ అనౌన్స్ చేసిన హన్సల్ మెహతా.. వైరల్ అవుతున్న పోస్టర్..!

Saranya Koduri

Manjummel Boys OTT: ఓటీటీలో దూసుకుపోతున్న మలయాల్ బ్లాక్ బస్టర్ మూవీ..!స‌స‌

Saranya Koduri

Big Boss Siri: సరికొత్త లుక్ లో సిరి హనుమాన్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri