NewsOrbit
Andhra Pradesh Political News న్యూస్

బ్రేకింగ్ : రాజ్యసభ కి హీరో నాగార్జున ?

YS Jagan is thinking of sending Nagarjuna to Rajya Sabha on behalf of YCP

బ్రేకింగ్ :  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు వాడి వేడిగా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు కావటం సంచలనంగా మారింది. అయితే ఈ కేసులో చంద్రబాబుకి బెయిల్ తీసుకురావడానికి కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ లీగల్ టీం శతవిధాల ప్రయత్నాలు చేస్తూ ఉంది.

YS Jagan is thinking of sending Nagarjuna to Rajya Sabha on behalf of YCP
YS Jagan is thinking of sending Nagarjuna to Rajya Sabha on behalf of YCP

మరోపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ముంచికొస్తున్నాయి. ఇంకా ఏడాది కూడా టైం లేకపోవడంతో… చంద్రబాబు అరెస్టు అక్రమం అంటూ వైసీపీ పార్టీపై తెలుగుదేశం నేతలు మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికలలో సినీ నటుడు నాగార్జున ఏపీ రాజకీయాలలో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీ అధినేత సీఎం జగన్ తో నాగార్జునకి మంచి సత్సంబంధాలు ఉన్నాయి.

YS Jagan is thinking of sending Nagarjuna to Rajya Sabha on behalf of YCP
YS Jagan is thinking of sending Nagarjuna to Rajya Sabha on behalf of YCP

జగన్ జైలులో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక సందర్భాలలో నాగార్జున వ్యక్తిగతంగా కలవడం కూడా జరిగింది. ఈ క్రమంలో వచ్చే ఎన్నికలలో 175 నియోజకవర్గాలకు 175 గెలవాలని టార్గెట్ పెట్టుకున్న జగన్ ప్రత్యేకంగా విజయవాడ పార్లమెంటు స్థానంపై ఫోకస్ పెట్టడం జరిగిందట. 2014, 2019 ఎన్నికలలో విజయవాడ ఎంపీగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కేసినేని నాని గెలిచారు.

YS Jagan is thinking of sending Nagarjuna to Rajya Sabha on behalf of YCP
YS Jagan is thinking of sending Nagarjuna to Rajya Sabha on behalf of YCP

అయితే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో విజయవాడ ఎంపీ స్థానం కైవసం చేసుకోవాలని నాగార్జునని బరిలోకి దింపాలని ఆలోచన చేస్తున్నారట. వైసీపీ పార్టీకి సినీ గ్లామర్ అవసరమని.. భావించి ఒకవేళ లోకసభ ఒప్పుకోకపోతే… రాజ్యసభ సీటు నాగార్జునకి కేటాయించాలని జగన్ డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ వార్తకు సంబంధించి క్లారిటీ రాబోతున్నట్లు సమాచారం.

YS Jagan is thinking of sending Nagarjuna to Rajya Sabha on behalf of YCP
YS Jagan is thinking of sending Nagarjuna to Rajya Sabha on behalf of YCP

ఏది ఏమైనా వచ్చే ఎన్నికల సమయంలో సినీ గ్లామర్ పార్టీకి అవసరం అని జగన్ డిసైడ్ అయ్యారట. దీంతో ఇండస్ట్రీలో నాగార్జునతో తనకి మంచి బాండింగ్ ఉండటంతో.. పాటు వైఎస్ హయాంలో నాగార్జున కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడం ఆరోగ్యశ్రీ వంటి పథకాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో ప్రముఖ పాత్ర పోషించడం జరిగింది. దీంతో నాగార్జుననీ వచ్చే ఎన్నికలలో పోటీకి దింపాలని జగన్ డిసైడ్ కావటం జరిగింది అంట.

Related posts

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

sharma somaraju

AP Elections 2024: పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఈసీ గుడ్ న్యూస్

sharma somaraju

Allu Arjun: అల్లు అర్జున్ పై నంద్యాలలో కేసు నమోదు .. ఎందుకంటే..?

sharma somaraju

YS Vijayamma: కుమారుడు జగన్ కు దీవెనలు .. కుమార్తె షర్మిలకు మద్దతుగా తల్లి విజయమ్మ ప్రకటన

sharma somaraju

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

Allu Arjun: ఎన్నికల వేళ అల్లు అర్జున్ బిగ్ ట్విస్ట్ .. వైసీపీ అభ్యర్ధి మద్దతుగా..

sharma somaraju

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Janasena: ఎట్టకేలకు కాకినాడలో పవన్ పర్యటనకు అనుమతి.. నేడు పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం

sharma somaraju