NewsOrbit
Entertainment News Telugu TV Serials

Madhuranagarilo December 29 2023 Episode 248: రుక్మిణి శ్యామ్ ని ద్వేషించడంతో కోప్పడుతున్న రాధ..

Madhuranagarilo Today Episode December 29 2023 Episode 248 Highlights

Madhuranagarilo December 29 2023 Episode 248: ఎవరో అన్నారని నువ్వు హాస్టల్ కి వెళ్లవలసిన అవసరం ఏముందమ్మ ఇది నీ ఇళ్లు అనుకో నువ్వు ఇక్కడే ఉండాలి అని ధనంజయ్ అంటాడు. అవునమ్మా వాలేదొ అన్నారని నువ్వు బాధపడి ఇంట్లో నుంచి వెళ్ళిపోతావా నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన పనిలేదు ఇక్కడే ఉండు అని మధుర అంటుంది. చూడు సిరి నువ్వు ఇప్పుడు నిజంగానే హాస్టల్ కి వెళ్తే నువ్వే దొంగతనం చేసావని నేరం మోపుతారు అలా జరగకూడదు అంటే నువ్వు ఇక్కడే ఉండాలి దొంగతనం చేసింది ఎవరో తెలుసుకుంటాను ఇంతవరకు ఎన్నడు ఈ ఇంట్లో దొంగతనాలు జరగలేదు ఇకమీదట దొంగతనం జరగకుండా చూసుకుంటాను దొంగలు ఎవరో పట్టుకుంటాను అని రాదా అంటుంది. అవునవును దొంగలు ఎవరో తెలియాలి పట్టుకోవాలి అని చలపతి దాక్షాయిని అంటారు.

Madhuranagarilo Today Episode December 29 2023 Episode 248 Highlights
Madhuranagarilo Today Episode December 29 2023 Episode 248 Highlights

మామయ్య గారు నేను కొంచెం బయటికి వెళ్లి వస్తాను ఆయనని చూస్తూ ఉండండి అని రాధా వాళ్ళ అక్క చెప్పిన గుడి దగ్గరికి వెళుతుంది. కట్ చేస్తే ఇంతలో రుక్మిణి గుడి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది. ఏంటక్కా రమ్మన్నావ్ ఏంటి అని అడుగుతుంది రాదా. అది సరే రాధా నేను చెప్తాను కానీ నువ్వు ఎందుకు అంత డల్ గా ఉన్నావ్ ఏమైంది ఒంట్లో బాగోలేదా అని రుక్మిణి అడుగుతుంది. ఏమీ లేదు అక్క మా ఆయనకి జ్వరం వచ్చింది అని రాధా అంటుంది. అవునా మీ ఆయనకు జ్వరం వచ్చిందని నువ్వు డల్ గా ఉన్నావా అని రుక్మిణి అంటుంది. అవును కానీ నువ్వు ఎందుకు రమ్మన్నావో చెప్పు అని రాదా అడుగుతుంది.

Madhuranagarilo Today Episode December 29 2023 Episode 248 Highlights
Madhuranagarilo Today Episode December 29 2023 Episode 248 Highlights

ఏమీ లేదు రాదా మా ఆయన పండు కి దగ్గర అవ్వాలనుకుంటున్నాడే కానీ నాకు దగ్గర అవ్వాలనుకోవట్లేదు నన్ను అవాయిడ్ చేస్తున్నాడు ఆఫీస్ కి రాలేదు నేను ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను ఆయన అడ్రస్ తెలుసుకొని ఇంటికి వెళ్లి గల పట్టుకుని నన్నెందుకు మోసం చేసావని నడివీధిలోకి ఏడుస్తాను అని రుక్మిణి అంటుంది.

Madhuranagarilo Today Episode December 29 2023 Episode 248 Highlights
Madhuranagarilo Today Episode December 29 2023 Episode 248 Highlights

ఆ పక్క ఏం మాట్లాడుతున్నావ్ అయినా ఫోన్ ఎత్తనంత మాత్రాన ఆఫీస్ కి రానంత మాత్రాన ఆయనని తప్పుగా అర్థం చేసుకుంటావా ఏవో ప్రాబ్లమ్స్ ఉంటాయని అర్థం చేసుకోవచ్చు కదా మీరు పెళ్లయిన నెల రోజులకే నువ్వు దూరం అయిపోయావు ఆ తర్వాత నువ్వు నెల తప్పవని నీకు మాత్రమే తెలుసు మీ ఆయనకు తెలియదు కదా మేము నువ్వు చనిపోయామని ఎలా అనుకున్నామో ఆయన కూడా అలాగే అనుకోని ఉండొచ్చు కదా అందుకే రెండో పెళ్లి చేసుకోవచ్చు కదా దానికి నువ్వు ఎందుకు ఆయనని అపార్థం చేసుకుంటావు ఇలాగే ఆవేశపడి అప్పుడు ఆయనను దూరం చేసుకున్నాం ఇప్పుడు కూడా ఆవేశ పడి దూరం చేసుకోకు అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్ ఫోన్ ఎత్తకుండా ఆఫీసుకు రాకుండా ఉన్నంత మాత్రాన మోసం చేస్తున్నాడు అని అనుకోకు అని రాదా అంటుంది. అలాగే రాధా నువ్వు ఇంత క్లాస్ పీకిన తర్వాత నేనెందుకు అపార్థం చేసుకుంటాను అని వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, రుక్మిణి టిఫిన్ పెట్టమంటావా అని నాగమణి అడుగుతుంది.

Madhuranagarilo Today Episode December 29 2023 Episode 248 Highlights
Madhuranagarilo Today Episode December 29 2023 Episode 248 Highlights

ఏం ఆలోచిస్తున్నారు అని నాగమణి అడుగుతుంది. ఏమీ లేదమ్మా మా ఆయన గురించి ఆలోచిస్తున్నాను ఈరోజు ఆఫీస్ కి రాలేదు ఫోన్ ఎత్తలేదు అందుకని నేను రాధకు ఫోన్ చేసి రమ్మంటే వచ్చింది నాకే గ్లాస్ పీకి వెళ్ళింది బహుశా వాళ్ళ ఆయనకి ఒంట్లో బాగోలేదు అంట అందుకే అంత కోపంగా ఉండి ఉంటుంది అని రుక్మిణి అంటుంది. ఏమైందంట అమ్మ అల్లుడు గారికి అని నాగమణి అడుగుతుంది. జ్వరం వచ్చిందంటమ్మా డాక్టర్ గారు వచ్చి టాబ్లెట్ ఇచ్చారంట ఇప్పుడు నార్మల్ ఉందంట అని  రుక్మిణి చెప్తుంది. సర్లే టిఫిన్ పెట్టు అని రుక్మిణి అంటుంది. ఏంటండీ రాధ వాళ్ళ ఆయన ఎలా ఉన్నాడో ఏమో అని నాగమణి అంటుంది. ఏమీ కాదులే నాగమణి హాస్పిటల్ తీసుకువెళ్తారు అంతకైతే అని మురళి అంటాడు.కట్ చేస్తే,శ్యామ్ కి ఇంకా జ్వరం తగ్గలేదు మధురా ధనంజయ్ అక్కడే కూర్చుని బాధపడుతూ ఉంటారు. పండు ఇప్పటికే లేట్ అయిపోయింది నువ్వు వెళ్లి అన్నం తిని పడుకో నాన్న అని రాదా అంటుంది.

Madhuranagarilo Today Episode December 29 2023 Episode 248 Highlights
Madhuranagarilo Today Episode December 29 2023 Episode 248 Highlights

అమ్మ నాకు అన్నం వద్దు డాడీ కి జ్వరం ఎప్పుడు తక్కువ అవుతుంది నన్ను రేపు స్కూల్ కి తీసుకువెళ్తాడా అని పండు. పండు జ్వరం తగ్గిన సరే నీరసంగా ఉంటుంది నాన్న రెండు రోజుల దాకా డాడీ ఎక్కడికి రాడు మీ తాతయ్య స్కూల్ తీసుకెళ్తాడు లే అని మధుర అంటుంది. అత్తయ్య మీరు వెళ్లి అన్నం తినండి నేను ఆయనను చూసుకుంటాను అని రాదా అంటుంది. మరి నువ్వు అన్నం తినవా అమ్మ అని ధనంజయ్ అంటాడు. ఆయనకు మజ్జిగ తాపించిన తర్వాత తింటాను మామయ్య గారు మీరు వెళ్ళండి అని రాదా అంటుంది. శ్యామ్ కి మజ్జిగ తాపిచ్చి పడుకోబెట్టి పక్కనే కూర్చుంటుంది రాదా. అర్థం చేసుకునే భార్య దొరకడం శ్యామ్ అదృష్టం మధుర అని ధనంజయ్ అంటాడు. శ్యామ్ కి తడి బట్ట వేస్తూ ఒళ్లంతా తుడిచి టవల్ తల మీద పెడుతుంది రాదా. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Kiccha Sudeep: కిచ్చా సుదీప్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. అందంలో హీరోయిన్ల‌కే పోటీ ఇస్తుంది..!!

kavya N

Karthika Deepam 2 June 1st 2024 Episode: కాంచనకు నిజం నిర్మోహమాటంగా చెప్పమంటున్న కావేరి.. కార్తీక్ కి దగ్గరయ్యేందుకు జో ప్రయత్నాలు..!

Saranya Koduri

Paruvu Web Series: నివేత తో చిరు కుమార్తె వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..!

Saranya Koduri

Shoban Babu: శోభన్ బాబు అసలు హీరో అయ్యే వాడే కాదా?.. మొహమాట పడకుండా జరిగింది చెప్పేసిన సూపర్ స్టార్..!

Saranya Koduri

Bujji And Bhairava OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న బుజ్జి అండ్ భైరవ.. థియేటర్ రిలీజ్ కంటే ముందే మనోడు డిజిటల్ లో అదరగొడుతున్నాడుగా..!

Saranya Koduri

Amulya Gowda: బాలు తో రొమాన్స్ చేస్తుంటే.. కల్లప్పగించి చూస్తున్నారు.. అమూల్య గౌడ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ‌..!

Saranya Koduri

Most Expensive TV Show: అత్యధిక బడ్జెట్ కలిగిన టీవీ షో ఇదే.. ఒక్కో ఎపిసోడ్ కి ఏకంగా అన్ని కోట్లు ఖర్చు..!

Saranya Koduri

Keerthy Suresh: కీర్తి సురేష్ చేతిలోకి మ‌రో క్రేజీ ప్రాజెక్ట్‌.. మ‌హాన‌టి అస్స‌లు త‌గ్గ‌ట్లేదుగా..!?

kavya N

Pranitha Subhash: సిగ్గు లేదా అంటూ ప్ర‌ణీతపై మండిప‌డుతున్న నెటిజ‌న్లు.. అంత పెద్ద త‌ప్పు ఏం చేసింది..?

kavya N

Gangs of Godavari: గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి ఫ‌స్ట్ డే క‌లెక్షన్స్‌.. విశ్వ‌క్ సేన్ కెరీర్ లోనే ఇది హైయ్యెస్ట్‌..!!

kavya N

Manamey Trailer: శర్వానంద్ `మ‌న‌మే` ట్రైల‌ర్ వ‌చ్చేసింది.. ఎలా ఉందంటే..?

kavya N

Brahmamudi June 01 Episode 425: రాజ్ గదిలో ఉండాలనుకున్న మాయ.. రెండు రోజుల్లో రాజ్, మాయ ల పెళ్లి.. కావ్య ప్లాన్ తెలుసుకున్న రుద్రాణి..

bharani jella

Krishna Mukunda Murari June 1st 2024 Episode 485: క్రిష్ణ, మురారీల తప్పులేదని భవానికి నిజం చెప్పిన మధు. ముకుంద కుట్ర బట్టబయలు. రేపటికి సూపర్ ట్విస్ట్

bharani jella

Nuvvu Nenu Prema June 01 Episode 639: విక్కీ ని ఇష్టపడుతున్న గాయత్రి.. పాప కుచల కి దగ్గర కానుందా? పద్దు విక్కీ ల మీద మూర్తి అనుమానం..

bharani jella

Devara: ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ ఫియర్ సాంగ్ కూ 70M వ్యూస్..!!

sekhar