NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari February 9 2024 Episode 388: ముకుంద రూపంలో గండం ఉందని కృష్ణ కి దేవుడి సిగ్నల్.. ముకుంద ఆదర్శ్ కి దగ్గరవుతోందా.?

Krishna Mukunda Murari Today Episode February 9 2024 Episode 388 Highlights

Krishna Mukunda Murari February 9 2024 Episode 388:  కృష్ణ బయటికి వెళ్లడానికి రెడీ అవుతూ ఉంటుంది ఇక అప్పుడే తన జాకెట్ కి ఉన్న త్రెడ్స్ ముడి వేసుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటే మురారిని వేయమని చెప్పి టాస్క్ ఇస్తుంది. ఇంత సింపుల్ టాస్క్ కదా అని మురారి యాక్సెప్ట్ చేసి త్రెడ్స్ ముడి వేస్తుంటే.. కృష్ణ కావాలని తనని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అప్పుడు మురారి గట్టిగా కృష్ణ భుజాలను పట్టుకుని అటువైపు తిప్పుతాడు ఏంటి ఇంత స్ట్రాంగ్ గా చెప్పాలా అనే కృష్ణ అడుగగా నేను స్మూత్ గా డీల్ చేద్దాం అని అనుకున్నాను కానీ, నువ్వే నాలో ఉన్న పోలీసోడిని బయటికి తీసుకొస్తున్నావ్ అని మురారి అంటాడు. ఇక కృష్ణ చూడు దగ్గర మురారి కాస్త గాలి వదులుతాడుగా ఉండేసరికి చదువుకున్న మురారి బ్లౌజ్ థ్రెడ్స్ మూడేస్తాడు. అప్పుడే ముడేసరా అని కృష్ణ ఆశ్చర్యపోతూ వాటిని విప్పేసి మళ్ళీ వేస్తారా అని అడగగా మళ్లీ కావాలని అటువైపు తిరిగి లూజుగా ఉన్నాయని వేస్తుంది మరోసారి మురారి మళ్లీ బ్లౌజ్ త్రెడ్స్ ముడేస్తాడు. అప్పుడే కృష్ణకి ఓ అనుమానం కలుగుతుంది. నిజంగా ముకుందా ఆదర్శ్ కలిసే ఉంటున్నారా.. మనం ఇద్దరం చాలా సంతోషంగా ఉంటున్నాము కానీ, వాళ్ళిద్దరిలో అలాంటి ఆనందం మాత్రం ఏ మాత్రం కనిపించడం లేదు ఎడమొఖం పెడముఖంగా ఉన్నారు అని పైగా కూడా డౌట్ గా ఉంది అని కృష్ణ అంటుంది. అప్పుడు వాళ్లపై ఒకడినేసి ఉంచాలని కృష్ణ మురారితో అంటుంది.

Krishna Mukunda Murari Today Episode February 9 2024 Episode 388 Highlights
Krishna Mukunda Murari Today Episode February 9 2024 Episode 388 Highlights

కృష్ణ మురారి ఆదర్శ్ ముకుందా అందరూ కలిసి కారులో బయటికి బయలుదేరుతారు. కానీ కృష్ణ లొడ లోడా వాగేస్తూ ఉంటుంది. మురారి సైలెంట్ గా కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ముకుందా ఒకవైపు విండోలో నుంచి చూస్తూ ఉంటుంది. మరోవైపు ఆదర్శ్ కూడా ఇంకో విండోలో నుంచి బయటకు చూస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరూ దూరంగా కూర్చున్నారు అని కృష్ణ అర్థం చేసుకొని మురారిని పిలిచి అస్సలు వాళ్ళిద్దరూ చూశారా ఎలా ఉన్నారో అని అంటుంది. ఆదర్శ్ ముకుందను చూస్తూ కృష్ణ మనిద్దరం గొడవ చేసాం కాబట్టే బయటకు రావడానికి ఒప్పుకున్నారు, పార్టీ ఇవ్వడానికి ఒప్పుకున్నారు వాళ్ళకి నిజంగా మనకి పార్టీ ఇవ్వడం ఇష్టం లేదు అని కృష్ణ అంటుంది. అబ్బే అలాంటిది ఏం లేదు అని వాళ్ళిద్దరూ కవర్ చేస్తారు. అయినా కానీ కృష్ణ మనసులో వాళ్ళిద్దరూ సఖ్యతగా లేరు అని వాళ్ళిద్దరూ కారులో కూర్చున్న విధానం బట్టే అర్థం చేసుకుంటుంది. ఇక అప్పుడే మురారి పెట్టిన పాట వింటూ బయటకు చూస్తున్నాను అని ముకుందా అంటుంది. ఆ పాటంటే నాకు చాలా ఇష్టం అని ముకుందా చెబుతుంది. అయినా కొత్త జంటలు కారులో ఉన్నప్పుడు ఇలాంటి పాత పాటలు ఎవరైనా పెడతారా అని పాటను మార్చేస్తుంది కృష్ణ. అప్పుడు మురారి మళ్ళీ కావాలని అదే పాట పేడతాడు. అప్పుడు ముకుందా మురారిది నాది ఒకటే టెస్ట్ మేమిద్దరం ఒక్కటే అని అంటుంది అంటే మా ఇద్దరి అభిరుచులు ఒకేలాగా ఉన్నాయని ముకుందా కవర్ చేస్తుంది. కాస్త ముందుకు వెళ్లాక మురారి కార్ ఆపేస్తాడు ఏంటి ఏసిపి సర్ అప్పుడే కార్ ఆపేశారు అని కృష్ణ అడగగా గుడి వచ్చేసింది అని మురారి చెబుతాడు.

Krishna Mukunda Murari Today Episode February 9 2024 Episode 388 Highlights
Krishna Mukunda Murari Today Episode February 9 2024 Episode 388 Highlights

ఇక గుడిలోకి వళ్ళంతా గుడిలోకి వెళ్ళగా పంతులుగారు కృష్ణ , మురారి ఆదర్శ్ ముకుందల ను పలకరించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటారు ఆ తర్వాత వాళ్ళ పేర్లు మీద పూజ చేసి ముకుంద ఆదర్శలను వచ్చే ఏడాదికల్లా పండంటి బిడ్డతో మళ్ళీ ఇక్కడికి రావాలని దీవిస్తారు. మమ్మల్ని కాదు కృష్ణ మురారి లను కూడా అలాగే దీవించండి అని ముకుందా పంతులతో అంటుంది. అప్పుడు పంతులుగారు కృష్ణ, ముకుందని ధ్వజస్తంభం దగ్గర దీపాలు వెలిగించి మీ మనసులో ఉన్న కోరికలు చెప్పుకుంటే అది త్వరగా నెరవేరుతాయి అని చెబుతాడు. ఇద్దరు పూల సజ్జను తీసుకొని ధ్వజస్తంభం దగ్గరికి వెళ్లి దీపం వెలిగిస్తారు. ఇక ఇద్దరూ దీపం వెలిగించిన తరువాత ఎవరికి వారు దండం పెట్టుకుంటూ ఉంటారు. కృష్ణ తన కాపురం చక్కగా ఉండాలని దండం పెట్టుకుంటుంది. అప్పుడే ధ్వజస్తంభం పైన ఉన్న గంట ఒకటి కిందపడి అది వెళ్లి మురారి కాలు దగ్గర ఆగుతుంది. కృష్ణ ఇవేదో అశుభంగా భావిస్తుంది. అంతలో పంతులుగారు అక్కడికి వచ్చి గోపురం మీద నుంచి గంట పడటం నీకే కాదు గుడికి కూడా అరిష్టం అని ఆయన చెబుతారు. అలా అని మీరు బాధపడాల్సిన పని ఏమీ లేదు మీ మనసులో ఉన్న బాధని మీకు జరగకుండా ఉండాలని ఆ అమ్మవారినే వేడుకోండి. అంతా మంచే జరుగుతుంది అని ఆయన చెబుతారు. అమ్మపై అంతా భారం వేసి నీవే దిక్కని నమ్ముకుంటే మీ దరిదాపుల్లోకి ఎలాంటి ఆపాయం రాకుండా చూస్తుంది అని ఆయన చెబుతారు.

Krishna Mukunda Murari Today Episode February 9 2024 Episode 388 Highlights
Krishna Mukunda Murari Today Episode February 9 2024 Episode 388 Highlights

అమ్మవారికి కృష్ణ మనస్పూర్తిగా దండం పెట్టుకుంటుంది కానీ కృష్ణ మనసంతా కూడా ముందు ముందు ఏం జరుగుతుందో అని భయపడుతూ ఉంటుంది. ముందు ముందు ఇంకా ఎలాంటి కష్టాలను అనుభవించాల్సి వస్తుందో అర్థం కావడం లేదు అని కృష్ణ అనుకుంటూ ఉంటుంది. ఇప్పటికే ఎన్నో గండాలను ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఏసీబీ సార్ కి దగ్గరయ్యాను ఇప్పుడు ఆయనతో సంతోషంగా ఉండాలని కోరుకుంటే.. ఇప్పుడు ఇలా జరిగిందేంటి ఎసిపి సారు నేను కలిసి ఉండమా.. మా ఇద్దరి మధ్య మళ్ళీ అవాంతరాలు ఏర్పడతాయా అని కృష్ణ మనసులో అనుకుంటుంది. ఏంటి ముకుందా నువ్వు కూడా మనం దూరమవుతావేమోనన్నా ఆలోచన కలుగుతుందా మనం దూరమయ్యి దగ్గరే ఇంకా ఎప్పటికీ మనం దూరం అవ్వలేము అని ఆదర్శ్ ముకుంద కి నచ్చచెప్పుతాడు కానీ నేను కృష్ణ జీవితంలోకి వెళ్లకూడదని అనుకుంటున్నాను కానీ ఇలా జరిగిందేంటి అని ముకుందా అనుకుంటూ ఉంటుంది.

Krishna Mukunda Murari Today Episode February 9 2024 Episode 388 Highlights
Krishna Mukunda Murari Today Episode February 9 2024 Episode 388 Highlights

కృష్ణ, మురారి ఓ పక్కన కూర్చొని ఉంటారు అప్పుడు ఆదర్శ ముకుంద అక్కడికి వెళ్తారు. ఏంటి కృష్ణ ఇంకా అదే ఆలోచిస్తున్నావా పాత గుడి ధ్వజస్తంభం ఎప్పటిదో అవన్నీ అరిగిపోయి ఉంటాయి గాలికి కిందపడి ఉంటుంది దానికే ఎంత ఆలోచించాలా అని కృష్ణతో అంటాడు ఆదర్శ్. నేను అదే చెప్పాను కానీ కృష్ణ వినడం లేదు అని మురారి అంటాడు. ఇలాంటి అప్పుడు దేవుడు ప్రసాదం తినాలి అని ఆదర్శ్ నవీపిస్తాడు. ఇక కొబ్బరి చిప్ప పగలగొడుతుండగా ఆదర్శ్ చేతికి గాయం అవుతుంది. అయినా కానీ ముకుందా ఏం పట్టనట్టు ఏదో ఆలోచిస్తూ వేరే ధ్యాసలో ఉంటుంది .అప్పుడు కృష్ణ ఆదర్శ్ చేతికి గాయం అయింది చూడమని ముకుందతో చెబుతుంది ముకుంద ఆదర్శం ముఖం వైపు చూసి ఏం పట్టనట్టుగా ఉంటుంది. మళ్ళీ ఇంకోసారి ఆదర్శ వైపు చూస్తే తను మురారి లాగా కనిపిస్తాడు. ఇక వెంటనే ఆదర్శ్ చెయ్యి గట్టిగా పట్టుకుంటుంది.

Krishna Mukunda Murari Today Episode February 9 2024 Episode 388 Highlights
Krishna Mukunda Murari Today Episode February 9 2024 Episode 388 Highlights

రేపటి ఎపిసోడ్లో కృష్ణ ముకుందా మురారి ఆదర్శ్ అందరూ కలిసి రెస్టారెంట్ కి వెళ్తారు. ఇక ఫుడ్ ఆర్డర్ చేయగానే ఆ ఫుడ్ ఎవరు ప్లేట్స్ లో వాళ్లకి వడ్డించి ఉంటుంది. మురారి కృష్ణ తింటూ ఉంటారు. ఆదర్శ తినడానికి ఇబ్బంది పడుతూ ఉంటాడు తన చేతికి గాయం అయింది కాబట్టి తన లేకపోతున్నాను అని ఆదర్శ చెబుతాడు. అప్పుడు మురారి నేను తినిపించిన అని ఆదర్శ్ ని అడుగుతాడు. అయ్యో ఏసిపి సర్ తన భార్య పక్కన ఉండగా మీరు తినిపిస్తే తను ఫీల్ అవుతుంది కదా.. ముకుందా నువ్వు మీ ఆయనకి తినిపించు అని కృష్ణ అంటుంది. సరే అని ముకుందా తల ఊపుతుందా.. లేదంటే ఏదో విధంగా తినిపించకుండా ఎస్కేప్ అవుతుందా అనేది చూడాలి.

Related posts

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

Harom Hara Release Date: కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన హరోం హర మూవీ టీం.. పోటీ నుంచి తప్పుకున్న సుధీర్ బాబు..!

Saranya Koduri

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Saranya Koduri

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Saranya Koduri

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనున్న కల్కి.. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Dhe Promo: ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన కాజల్.. గ్రాండ్ ఫినాలే కి చేరుకున్న ముగ్గురు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

Saranya Koduri

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Karthika Deepam 2 May 21th 2024 Episode: తాళి తెంపబోయిన నరసింహ.. కాళికాదేవి రూపం ఎత్తిన దీప..!

Saranya Koduri

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

Brahmamudi May 21 Episode  415:అనామిక తో విడాకులు అన్న కళ్యాణ్.. మాయని దుగ్గిరాల ఇంటికి తెచ్చిన కావ్య.. ప్లేట్ తిప్పేసిన మాయ… ఫ్యుజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Nuvvu Nenu Prema May 21 Episode 629: తన భర్త గురించి నిజం తెలుసుకున్న అరవింద.. పద్మావతిని బెదిరించిన కృష్ణ..అరవింద ని కొట్టిన కృష్ణ ..

bharani jella

Krishna Mukunda Murari May 21 Episode 475: ముకుంద మీద కృష్ణ మురారిల అనుమానం.. కృష్ణ బిడ్డ సేఫ్..ముకుందని కొట్టిన కృష్ణ..

bharani jella