Lal Salam: సూపర్ స్టార్ రజినీకాంత్ తాజాగా నటించిన మూవీ ” లాల్ సలాం “. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఐశ్వర్య మరియు రజిని డైరెక్షన్లో రూపొందిన ఈ మూవీలో విష్ణు విశాల్, విక్రాంత్, విజేత రాజశేఖర్ వంటి వారు కీలక పాత్రలలో వహించారు. ఇక జైలర్ వంటి సూపర్ హిట్ సినిమా అనంతరం రావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ లేక ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ నిర్మించిన ఈ సినిమా నేడు గ్రాండ్గా రిలీజ్ అయింది. ఇక ఈ సినిమా ట్విట్టర్ రివ్యూ రానే వచ్చింది. ఈ సినిమాలో రజనీకాంత్ అతిధి పాత్రలో నటించాడు. ఇక ఈ మూవీ ఇప్పటికే 50 వేల టికెట్ల అమ్ముడుపోయాయి. బుక్ మై షో లోనే 1 కోటి రూపాయలు కలెక్ట్ చేసింది ఈ మూవీ.
ఇక తమిళనాడులో 147 కోట్ల రాబట్టినట్లు తెలుస్తుంది. ఇక ఈ మూవీ ని చూసిన పలువురు..” లాల్ సలాం మూవీ చింపేశారు అంతే. నిజంగా సూపర్ ఉంది బ్రో. విష్ణు మరియు శ్రీకాంత్ పర్ఫామెన్స్ అయితే అదిరిపోయింది. ఐశ్వర్య మరియు రజినీల కాన్సెప్ట్ సూపర్ ఉంది. ముసలోడే కానీ మహానుభావుడు. నిజంగా రజినీకాంత్ నీకో దండం పెట్టొచ్చు.
#LalSalaamFDFS as usual no sleep moments the night before Thalaivar movie.. waiting to get Rajinified and feel the Rajinism #SuperstarRajinikanth #Rajinikanth #LalSalaam #Vettaiyan .. never missed fdfs since sivaji… The feel is so special always to watch Thalaivar onscreen.. pic.twitter.com/prLFR5fNK4
— Minnal_Magy (@MagyMagesh1) February 8, 2024
సినిమా చూసినంతసేపు గూస్బంస్ వచ్చాయి. ఈ సినిమా పక్కా సూపర్ హిట్ ” అంటూ ట్విట్టర్ వేదికగా కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు. ఇక మరొక ప్రేక్షకుడు అయితే..” రజనీకాంత్ ని తక్కువ అంచనా వేసాం. ఈయన సినిమాల్లో నటించడమే కాదు డైరెక్షన్లో కూడా సూపర్. సినిమా అంటే ఇలా ఉండాలి ” అంటూ ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
Breaking 🔥#Superstar 's Cameo Movie #LalSalaam sold more than 50k tickets bookmy show alone ✴️👌🔥
Bookmy show alone 1cr crossed
Ticket new alone 23k tickets sold which means 47lakhs.Total advance TN alone 1.47crs.#LalSalaamFDFS #LalsalaamReview #Vettaiyan #Thalaivar pic.twitter.com/1vdJzoQdBI
— ONLINE RAJINI FANS (@OnlineRajiniFC) February 8, 2024
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!