NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్

AP DSC: ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన మంత్రి బొత్స.. పరీక్షలు ఎప్పుడంటే..?

AP DSC:  ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. 6,100 పోస్టులతో కూడిన నోటిఫికేషన్ ను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం విడుదల చేశారు. ఎస్జీటీ లు 2,280, స్కూల్ అసిస్టెంట్లు 2,299, టీజీటీలు 1,264, పీజీటీలు 215, ప్రిన్సిపల్స్ 43 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు.

AP Minister Botsa Satyanarayana Release DSC Notification
AP Minister Botsa Satyanarayana Release DSC Notification

ఈ రోజు (ఫిబ్రవరి 12) నుండి 21వ తేదీ వరకూ ఫీజు చెల్లింపునకు గడువు ఇచ్చారు. ఫిబ్రవరి 22 వరకూ దరఖాస్తులు స్వీకరించనున్నారు. మార్చి 5 నుండి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉంది. మార్చి 15 నుండి 30 వరకూ ఆన్ లైన్ లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటల నుండి 12 గంటల వరకూ ఒక సెషన్..మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ నిర్వహించనున్నారు.

మార్చి 31వ తేదీన ప్రాధమిక కీ విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 1 న ప్రాధమిక కీ పై అభ్యంతరాలను స్వీకరించి ఏప్రిల్ 2న ఫైనల్ కీ .. ఏప్రిల్ 7న డీఎస్సీ ఫలితాలు విడుదల చేయనున్నట్లు తెలిపారు. కాగా, 2018 సిలబస్ ప్రకారమే డీఎస్సీ పరీక్షలు జరుననున్నాయి. cse.apgov.in వెబ్ సైట్ లో వివరాలు ఉంచారు. జనరల్ కేటగిరి అభ్యర్ధులకు గరిష్ట వయోపరిమితి 44 ఏళ్లు కాగా.. రిజర్వ్ కేటగిరి అభ్యర్ధులకు మరో ఐదేళ్లు పెంచారు.

Related posts

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో విధ్వంసం .. భద్రతా దళాలను తరమితరిమి కొట్టిన ఆందోళనకారులు .. వీడియోస్ వైరల్

sharma somaraju

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

sharma somaraju

AP Elections 2024: పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఈసీ గుడ్ న్యూస్

sharma somaraju