NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Brahmamudi February 17 2024 Episode 335: రాజ్ కి దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన కావ్య.. బావగా కొత్త క్యారెక్టర్ ఎంట్రీ..

Brahmamudi Today Episode February 17 2024 Episode 335 Highlights 

Brahmamudi February 17 2024 Episode 335: రాజ్ శ్వేత తో మాట్లాడుతూ ఉంటే కావ్య మీరు శ్వేత తో మాట్లాడుకొండి అని బెడ్ షీట్ తీసుకుని కావ్య బయటకు వెళ్తుంది. మళ్ళీ వెంటనే లోపలికి వచ్చి అమ్మో మీరు నేను కలిసి ఉండటం లేదని ఇంట్లో వాళ్ళందరికీ తెలిస్తే ఇంకేమైనా ఉందా పెద్ద గొడవ చేస్తారు. మీ మాటలు నాకు వినిపించకుండా ఉండాలంటే చెవిలో దూదులు కూడా పెట్టుకుంటాను. మీరు హ్యాపీగా మాట్లాడుకోండి శ్వేతతో అని కావ్య రివర్స్ డ్రామా ప్లే చేస్తుంది. కావ్య రాజ్ తో నేను రేపు మీకు ఒక సర్ప్రైజ్ ఇస్తాను అని కావ్య చెబుతుంది. ఆ సర్ప్రైజ్ ఏంటో అర్థం కాక రాజ్ గిలగిలా కొట్టుకుంటూ ఉంటాడు. అసలు కావ్య నాకు ఇచ్చే సర్ప్రైజ్ ఏంటి. తను కావాలని నన్ను ఆటపట్టిస్తుందా లేదంటే నిజంగా ఏమైనా సర్ప్రైజెస్ ఇస్తుందా..

Brahmamudi Today Episode February 17 2024 Episode 335 Highlights 
Brahmamudi Today Episode February 17 2024 Episode 335 Highlights

అదేంటో తెలుసుకోవాలని రాజ్ ఆత్రంగా కావ్య నిద్రపోతుంటే.. తనని లేపి మరి నువ్వు నాకు ఏదో సర్ప్రైజ్ ఇస్తాను అని చెప్పావు కదా అదేంటో నాకు చెప్పు అని రాజ్ కావ్యని అడుగుతాడు. ఇప్పుడు గనక మీరు గొడవ చేస్తే అసలు నేను చెప్పను కాక చెప్పను. రేపొద్దున చెప్తానని చెప్పాను కదా.. ఇప్పుడే చెప్పేస్తే అది సర్ప్రైజ్ ఎలా అవుతుంది? మీరు నిద్రపోండి మీరు నిద్ర పోలేదంటే నేను బెడ్ షీట్ తీసుకొని బయట హాల్లోకి వెళ్ళిపోతాను. అప్పుడు ఎంత గొడవ అవుతుందో మీకు తెలుసు. ఆ తర్వాత మీరే ముద్దయీ ఇలాగ అందరి ముందు నిర్దోషి లాగా నిలబడాల్సి వస్తుంది. అది మీకు ఇష్టమైతే నన్ను లేపండి లేదంటే నిద్రపోండి రేపొద్దున సర్ప్రైజ్ ఏంటో చెబుతాను కదా అని కావ్య రాజ్ కి వార్నింగ్ ఇస్తుంది.

Brahmamudi Today Episode February 17 2024 Episode 335 Highlights 
Brahmamudi Today Episode February 17 2024 Episode 335 Highlights

ఇక కావ్య మాటలు అర్థం చేసుకున్న రాజ్ రాక్షసి నువ్వు చెప్పాల్సింది చెప్పావు. నాకే అర్థం కాకుండా చచ్చిపోతున్నాను అని రాజ్ మనసులో అనుకుంటాడు. ఇక రేపు ఉదయం రాజ్ నిద్రలేచేసరికి కావ్య తన గదిలో కనిపించదు. ఇంతకీ ఆ సర్ప్రైజ్ ఏంటో తెలుసుకోవాలని రాజు కావ్య చుట్టూ తిరుగుతూ ఉంటాడు. అవును కావ్య తనకి ఏదో సర్ప్రైజ్ ఇస్తాను అని చెప్పింది . ఇంకా అదేంటి చెప్పలేదు అని అనుకుంటాడు. ఇక తనతో పాటు వంటగదిలో కూడా వెళ్లి అదేంటో చెప్పమని అడుగుతాడు . వాళ్ళ బామ్మనీ కూడా ఆ సర్ప్రైజ్ ఏంటో చెప్పమని అడుగుతాడు. తను నాకు అది తెలియదు అని అంటుంది. అప్పుడు కావ్య నేను ఇప్పుడు ఎయిర్పోర్టుకు వెళుతున్నాను. ఎయిర్పోర్టుకు వెళ్లి వచ్చిన తర్వాత సర్ప్రైజ్ ఏంటో మీకు అర్థమవుతుంది అని కావ్య అంటుంది.

Brahmamudi Today Episode February 17 2024 Episode 335 Highlights 
Brahmamudi Today Episode February 17 2024 Episode 335 Highlights

రాజ్ ఆ సర్ప్రైజ్ ఏంటో చెప్పమని కావ్యను అడగగా.. కావ్య అప్పుడు మా బావ అమెరికా నుంచి వస్తున్నాడు. అదే సర్ప్రైజ్. మా బావ ఆరు అడుగుల ఎత్తు ఉంటాడు. అందంగా ఉంటాడు. తన వెనకమాల అందరూ అమ్మాయిలు తిరిగేవాళ్లు.. మీరే కనుక నన్ను పెళ్లి చేసుకోకపోయి ఉంటే నేను ఆయన్ని పెళ్లి చేసుకుని ఉండేదాన్ని అని వాళ్ళ బావ గురించి గొప్పగా, రాజ్ కుల్లుకునే విధంగా కావ్య చెబుతూ ఉంటుంది. ఇక నేను ఎయిర్పోర్ట్ కి వెళ్లి మా బావను నేరుగా ఆఫీసుకు తీసుకువచ్చి మీకు పరిచయం చేస్తాను అని కావ్య రాజ్ ని ఏడిపించించేటట్టు మాట్లాడుతుంది. ఇక రాజ్ కావ్య మాటలు విన్న తర్వాత ఇంకాస్త కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇంతకీ మీ బావ పేరేంటి అని రాజ్ అడుగగా.. కావ్య సిగ్గుపడుతూ బావే అని అంటుంది.

Brahmamudi Today Episode February 17 2024 Episode 335 Highlights 
Brahmamudi Today Episode February 17 2024 Episode 335 Highlights

ఆఫీస్ కి వెళ్ళిన రాజ్ కావ్య ఎప్పుడెప్పుడు తన బావని తీసుకువస్తుందా.. తను ఎలా ఉంటాడో అని రాజ్ అనుకుంటూ ఉంటాడు. శ్వేత రాజ్ ను చూస్తూ నవ్వుకుంటూ ఉంటుంది.

Brahmamudi Today Episode February 17 2024 Episode 335 Highlights 
Brahmamudi Today Episode February 17 2024 Episode 335 Highlights

రాజ్ కి కావ్య మీద ఉన్న ప్రేమ కనిపిస్తుంది. కావ్య కి మాత్రం రాజ్ తన ప్రేమ ఎక్స్ప్రెస్ చేయడు. సీరియల్ కి కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చేస్తాడు. కావ్య తన బావను తీసుకుని ఆఫీస్ కి వస్తుంది. తను ఎవరు, ఎలా ఉంటాడో చూడాలంటే తరువాయి భాగం వరకు వేచి చూడాల్సిందే.

Related posts

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

sekhar

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

kavya N

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

kavya N

Krishna Mukunda Murari May 17 2024 Episode 472: ముకుంద ప్రెగ్నెంట్ అన్న భవాని. చెకప్ చేయనున్న కృష్ణ. మురారి కంగారు

siddhu

Nuvvu Nenu Prema May 17 2024 Episode 626: కూతుర్లని పుట్టింటికి తీసుకెళ్లడానికి పార్వతి ప్రయత్నం.. కృష్ణ కి వార్నింగ్ ఇచ్చిన విక్కీ…

bharani jella

Brahmamudi May 17 2024 Episode 412: లేచిపోదామన్న అప్పు.. అనామికకు విడాకులు.. కావ్య అమ్మకానికి బేరం..

bharani jella

Weekend OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..!

Saranya Koduri

OTT: ఒకే రోజు ఓటీటీలో కి వచ్చేసిన.. తమన్నా, విశాల్ మూవీస్.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Scam 2010 Web Series: మరో సిరీస్ అనౌన్స్ చేసిన హన్సల్ మెహతా.. వైరల్ అవుతున్న పోస్టర్..!

Saranya Koduri

Manjummel Boys OTT: ఓటీటీలో దూసుకుపోతున్న మలయాల్ బ్లాక్ బస్టర్ మూవీ..!స‌స‌

Saranya Koduri

Big Boss Siri: సరికొత్త లుక్ లో సిరి హనుమాన్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri