NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Prema Entha Madhuram February 17 2024 Episode 1181: నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు అంటున్న సుగుణ, భార్యా పిల్లలతో వర్ధన్ బంగ్లా కి వెళ్ళిన ఆర్య..

Prema Entha Madhuram Today Episode February 17 2024 Episode 1181 Highlights

Prema Entha Madhuram February 17 2024 Episode 1181:  మీరందరూ నా బాధ్యత అని అనుకోలేదు అమ్మ దేవుడిచ్చిన బంధం అనుకున్నాను అని ఆర్య అంటాడు. ఇకనుంచి మనం అంత కలిసే ఉంటాం అమ్మ ఇకనుంచి పెద్ద కుటుంబంగా అందరం కలిసి రేపు వర్ధన్ బంగ్లాకి వెళ్తున్నాం అందరం కలిసే ఉంటాం అని ఆర్య అంటాడు. వద్దు బాబు నువ్వు మాకు తోడుగా ఉంటాను అన్నావు అది చాలు ఇక నీ స్థానానికి వెళ్లాల్సిన టైం వచ్చింది వెళ్ళు అని సుగుణ అంటుంది. అది కాదమ్మ అని ఆర్య అంటాడు. మేము నలుగురము నీకు దూరం అవుతామని కాదు బాబు ఈ ఇంట్లో సూర్య ఎప్పటికైనా తిరిగి వస్తాడని ఎదురు చూస్తూ ఉంటాను నీ అవసరం వేల మంది జనాలకు ఉంటుంది వెళ్ళు నీ బాధ్యత నిర్వర్తించు అని అంటుంది సుగుణ. మిమ్మల్ని వదిలి వెళితే స్వార్థం అవుతుంది మిమ్మల్ని వదిలి వెళ్ళలేనమ్మ అని ఆర్య అంటాడు .

Prema Entha Madhuram Today Episode February 17 2024 Episode 1181 Highlights
Prema Entha Madhuram Today Episode February 17 2024 Episode 1181 Highlights

నిన్ను నీ ఇంటికి తిరిగి వెళ్ళమంటున్నాను ఇంటికి రావద్దని అనడం లేదు ఎవరన్న కాదన్నా నువ్వు నా కొడుకువేనయ్య మాకు అదే చాలు అని సుగుణ ఏడుస్తుంది. అమ్మ ఒక్క మాట అని ఆర్య అంటాడు. మీ అమ్మ మీద ఏమాత్రం గౌరవం ఉన్న ఇంకేమీ మాట్లాడకు వెళ్ళు అని సుగుణ అంటుంది. నీ ఇష్టప్రకారమే వెళ్తానమ్మ  ఇంటి నుంచి దూరంగా వెళుతున్నాను అంతే ఈ బాధ్యతల నుంచి కాదు మీకు ఏ అవసరం ఉన్న నేను చూసుకుంటాను  అని ఆర్య అంటాడు. యాదగిరి ఇంటికి పెద్దల్లుడుగా ఇక్కడే ఉండు నువ్వు చూసుకోవాలి ఏం జరిగినా నాకు వెంటనే ఫోన్ చేసి చెప్పాలి నా బాధ్యతని నీకు అప్పగించి వెళ్తున్నాను కర్తవ్యంగా భావించు అని ఆర్య వెళ్ళిపోతాడు. కట్ చేస్తే, హాస్పటల్లో పాప లేచి నాన్న నాన్న అని పిలుస్తుంది.కిరణ్ ఫోన్లో మాట్లాడుతూ ఉండగా,అంటే నాన్న నన్ను వదిలేసి వెళ్లిపోయాడా నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి నాన్నను కలుసుకోవాలి అని పాప బ్యాగు తీసుకుని హాస్పిటల్ నుంచి వెళ్ళిపోతుంది.

Prema Entha Madhuram Today Episode February 17 2024 Episode 1181 Highlights
Prema Entha Madhuram Today Episode February 17 2024 Episode 1181 Highlights

ఇంతలో నర్స్ వచ్చి చూస్తే ఎక్కడ కనిపించదు వచ్చి కిరణ్ ని అడుగుతుంది.కిరణ్ వెళ్లి చూసి వచ్చి లోపల పాప ఉండాలి కదా ఏమైంది అని అంటాడు. ఫస్ట్ మీరు వెళ్లి పాప ఎక్కడ ఉందొ వెతకండి లేదంటే హాస్పిటల్ మేనేజ్మెంట్ కి ప్రాబ్లం వస్తుంది అని సిస్టర్ చెబుతుంది. సరే అని కిరణ్ వెతకడానికి వెళ్తాడు. కట్ చేస్తే, ఆర్య ఇంటికి వస్తున్నాడని అందరూ హడావుడిగా తన రూమ్ సిద్ధం చేయించి తన కార్  క్లీన్ చేయించి తనకోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలో ఆర్య అను పిల్లలు ఇంటికి వస్తారు.

Prema Entha Madhuram Today Episode February 17 2024 Episode 1181 Highlights
Prema Entha Madhuram Today Episode February 17 2024 Episode 1181 Highlights

వదినమ్మ ఈ వర్ధన్ ఫ్యామిలీ మిమ్మల్ని చాలా మిస్ అయింది అని నీరజ్ అంటాడు.మీకోసం అందరూ ఎదురు చూస్తున్నారు లోపలికి రండి అని నీరజ్ అంటాడు. అన్నయ్య ఇక్కడ మనల్ని ఎవలు పట్టించుకోవట్లేదు అని అక్కి అంటుంది. అరే అంతలోనే ఇంత అలుకా అని నీరజ్ మీకోసం మేమంతా ఎదురు చూస్తున్నాం రండి అని పిల్లల్ని అంటాడు నీరజ్. ఆర్య అను లోపలికి వస్తూ ఉంటారు వాళ్ళను చూసి వాళ్ళమ్మ సంతోష పడిపోయి వనవాసం పూర్తి చేసుకుని ఇంట్లోకి వస్తున్నారు అని అంటుంది. కట్ చేస్తే,

Prema Entha Madhuram Today Episode February 17 2024 Episode 1181 Highlights
Prema Entha Madhuram Today Episode February 17 2024 Episode 1181 Highlights

పిల్లలు మీకు స్పెషల్ ఎంట్రీ నలుగురు ఈ సిమెంట్ మీద అడుగు పెట్టి రండి ఇది వర్ధన్ కుటుంబం వారసులుగా మీరు వస్తున్నారు అని నీరజ్ అంటాడు. వాళ్లు నలుగురు ఆ సిమెంట్ పోసిన దానిమీద అడుగులు వేసి లోపలికి వస్తారు.నాన్న ఇదేనా మన ఇల్లు అని పిల్లలు అంటారు.ఇక మీదట నుంచి ఇదే మన ఇల్లు ఇక్కడ మీరు ఉండాలి అని ఆర్య అంటాడు. పైనుంచి పిల్లల మీద పూల వర్షం కురిపిస్తారు. అన్నయ్య మీరు రావడం మాకు అందరికీ పండగే అని నీరజ్ అంటాడు. ముందే చెప్తున్నాను రేపటి నుంచి సెలవు తీసుకుంటున్నాను అని జెండే అంటాడు. ఏంటి జెండి రిటైర్మెంట్ తీసుకుంటున్నావా అని ఆర్య అంటాడు.

Prema Entha Madhuram Today Episode February 17 2024 Episode 1181 Highlights
Prema Entha Madhuram Today Episode February 17 2024 Episode 1181 Highlights

లేడా ఆర్య ఇకనుంచి నా డ్యూటీ అంతా పిల్లలతోటే అని జెండి అంటాడు. ఆయనకి సెక్యూరిటీగా ఉండాల్సిన మీరు పిల్లలకు కార్ తోలుతారా అని అను అంటుంది. అన్నయ్య ఇకమీదట మొత్తం నీతోటే ఉంటాను అని నీ రాజ్ అంటాడు. పిల్లలు వాళ్ళని నలుగురిని పక్కన నిలబెట్టి సీతారాముడు లక్ష్మణుడు హనుమంతుడు అని పిల్లలు అంటారు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella