NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Health: రక్తహీనతను అరికట్టి అందమైన ఆరోగ్యాన్ని మీ సొంతం చేసే పండ్ల రసాలు ఇవే..!

Health: సాధారణంగా మారుతున్న కాలం బట్టి మరియు కల్తీ ఆహారం కారణంగా అనేక అనారోగ్య సమస్యలు దరిచేరుతున్నాయి. ఇక వీటిని అరికట్టేందుకు ఎంత ప్రయత్నించినప్పటికీ సరైన పోషకాహారం తీసుకోకపోవడం కారణంగా అనేక వ్యాధులకు గురవుతున్నారు. ఆ వ్యాధులలో రక్తహీనత ఒకటి. ఈ వ్యాధిని ఎదుర్కొనేందుకు ఒక మెడిసిన్ అయితేనే సరిపోదు ఆహారం కూడా ముఖ్యం. రక్తహీనత తో బాధపడే వారికి మెడిసన్ వాడడం ద్వారా ఎటువంటి ప్రయోజనం ఉండదు. అది మన బాడీలో ఉండే ఎంజాయిమ్స్ తో ముడిపడి ఉంటుంది. మనం ఎంత పోషకమైన ఆహారం తీసుకుంటే అది అంత బలపడుతుంది. అదేవిధంగా కొన్ని జ్యూసెస్ తీసుకోవడం ద్వారా కూడా రక్తహీనత తగ్గుతుంది. మరి రక్తహీనతను అరికట్టి అందమైన ఆరోగ్యాన్ని మీ సొంతం చేసే జూసస్స్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. బీట్రూట్:

Jesus is the one who stops anemia
Jesus is the one who stops anemia

బీట్రూట్ రసం తాగడం ద్వారా శరీరంలో రక్త స్థాయిని పెంచడంలో సహాయపడుతుంది.

2. బచ్చల కూర:

Jesus is the one who stops anemia
Jesus is the one who stops anemia

బచ్చలకూర మరియు పుదీనా రసాన్ని క్రమం తప్పకుండా తాగడం ద్వారా రక్తహీనత సమస్య తగ్గే అవకాశాలు ఉన్నాయని నిపుణులు సైతం తెలియజేస్తున్నారు.

3. దానిమ్మ:

Jesus is the one who stops anemia
Jesus is the one who stops anemia

దానిమ్మ రసంలో ఉండే విటమిన్లు కారణంగా రక్తహీనత సమస్య తగ్గి మెరుగైన ఆరోగ్యం మీ సొంతం చేసుకోవచ్చు.

4. నిమ్మరసం:

Jesus is the one who stops anemia
Jesus is the one who stops anemia

నిమ్మరసంలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. దీంతో శరీరంలో హిమోగ్లోబిన్ పెరుగుతుంది.

5. నేరేడు కాయ:

Jesus is the one who stops anemia
Jesus is the one who stops anemia

నేరేడు కాయలను జ్యూస్ కింద చేసుకుని తాగడం ద్వారా కూడా రక్తహీనత సమస్య తగ్గుతుంది.

పైన చెప్పిన ఐదు జూసెస్ను రక్తహీనతతో బాధపడుతున్న వారే కాకుండా అనేక అనారోగ్యాలతో బాధపడుతున్న వారు సైతం తాగి మీ రోగనిరోధక శక్తిని పెంచుకోవడమే కాకుండా అందమైన గ్లామర్ ని సైతం మీ సొంతం చేసుకోవచ్చు.

Related posts

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ కొత్త సెంటిమెంట్లు మీరు గ‌మ‌నించారా ?

ఎన్టీఆర్, వైఎస్సార్ త‌ర్వాత జ‌గ‌న్‌దే ఆ రికార్డ్‌..?

ఏపీ పోలింగ్‌పై అంతు చిక్క‌ట్లేదా… గెలుపుపై ఎవ‌రి లెక్క‌లు వారివే..?

ఏపీ ఎన్నిక‌లు – రివ‌ర్స్ అయిన వ్యూహాలు..?

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Tragedy: ఒక ప్రమాదం నుండి బయటపడిన నిమిషాల వ్యవధిలోనే మరో ప్రమాదం .. అమెరికాలో తెలుగు యువకుడి మృతి

sharma somaraju

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

kavya N

Chintamaneni: టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని పై మరో కేసు నమోదు

sharma somaraju

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

kavya N

Supreme Court: ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీం సీరియస్ .. కీలక ఆదేశాలు జారీ

sharma somaraju

EC: పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేసిన ఈసీ .. మరి కొందరిపై బదిలీ వేటు

sharma somaraju

AP Elections: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీకి వ్యక్తిగతంగా వివరణ ఇచ్చిన సీఎస్, డీజీపీ

sharma somaraju

CM YS Jagan: ఏపీ ఎన్నికల ఫలితాలు దేశంలోని ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తాయన్న సీఎం జగన్

sharma somaraju