NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Naga Panchami February 21 2024 Episode 285: పాముగా మారిన ఫణీంద్ర ని పట్టుకొని నేలకేసి కొట్టిన జ్వాలా..

Naga Panchami Today Episode February 21 2024 Episode 285 Highlights

Naga Panchami February 21 2024 Episode 285: మహాకాళి నీ భక్తురాల్ని కరుణించి కటాక్షించు అని కరాలి అంటుంది. కరాలి ఒక్క కాలు మీద నిలబడి తపస్సు చేస్తుంది. కరుణించవ మహాకాళి చెప్పు మాత నీ గుండె కరగలేదా ఈ కరాలిని మరిచిపోయావా ఎన్నో సంవత్సరాలు నిన్ను నమ్ముకున్నందుకు నాకు విధించే శిక్ష ఇదేనా తల్లి ఈ భక్తురాల్ని ఆదుకో అని కరాలి అంటుంది. మహాకాళి ప్రత్యక్షం కాదు. నువ్వు రాకపోతే నేను నీ దగ్గరికి వస్తాను మహాకాళి అని కరాలి కత్తి తీసుకొని తన మెడ నరుక్కుంటుంది. కరాలి భక్తికి మెచ్చిన మహాకాళి ప్రసన్నమవుతుంది. కరాలిని మళ్లీ మామూలుగా చేస్తుంది. నాకు తెలుసు మాత ని భక్తులను నువ్వు కాపాడుకుంటావు అని కరాలి అంటుంది. అన్నివేళలా ప్రాణత్యాగం అంత సమంజసం కాదు అని మహాకాళి అంటుంది.

Naga Panchami Today Episode February 21 2024 Episode 285 Highlights
Naga Panchami Today Episode February 21 2024 Episode 285 Highlights

ఒక అవకాశం ఇస్తే చాలు మోక్షని తెచ్చి బలి ఇస్తాను  నేను శక్తులు  పొందుతాను అని కరాలి అంటుంది. పంచమితో పోరాటం ప్రాణసంకటం అని మహాకాళి అంటుంది. ఆ పంచమి అడ్డు తొలగించుకుంటాను మహాకాళి అని కరాలి అంటుంది. నా భక్తురాలు కాబట్టి చెప్తున్నాను పంచమి చేతిలో ప్రాణాలు పోగొట్టుకోవద్దు అని మహాకాళి అంటుంది. మోక్షని బలిస్తే నా శక్తులు నాకు ప్రసాదించు చాలు అని కరాలి అంటుంది. పంచమిని ఓడించి మోక్షను బలిస్తే నీ శక్తులు నీకు ఇస్తాను అని మహాకాళి అంటుంది. పంచమిని ఓడించి మోక్షని బల్లి ఇస్తాను మహాకాళి అని కరాలి అంటుంది. అయితే నీ శక్తులు నీకు ప్రసాదిస్తాను అంటూ మహాకాళి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే,

Naga Panchami Today Episode February 21 2024 Episode 285 Highlights
Naga Panchami Today Episode February 21 2024 Episode 285 Highlights

పంచమి ఇంట్లోకి వస్తుంది. ఆగు ఏ ధైర్యంతో ఇంట్లో ఉండాలనుకుంటున్నావ్ అని వైదేహి అంటుంది. ఇంట్లో ఉండడానికి తాళిబంధం ఉంది మనం ఇద్దరం ఒకటే స్థాయి నుంచి వచ్చా మత్తయ్య అని పంచమి అంటుంది.  నువ్వు మర్యాదగా మోక్షాన్ని వదిలేసి నా ఇంటి నుంచి పో అని వైదేహి అంటుంది. నాకు నేనుగా ఇంట్లో నుంచి వెళ్ళిపోతే తప్ప నన్ను ఎవరు ఇంట్లో నుంచి పంపించలేరు అని పంచమి అంటుంది. నా కొడుకు ను నాగ గండం నుంచి కాపాడుతావని దిక్కుమాలిన దానివైనా నిన్ను తెచ్చి ఇంటికి కోడలు చేశాను అని వైద్యహి అంటుంది. ఇప్పుడు కూడా మోక్ష బాబుకి రక్షగానే ఇక్కడ ఉంటున్నాను అని పంచమి అంటూది. నువ్వు వెళితే వాడు క్షేమంగానే ఉంటాడు వెళ్ళిపో అని వైద్యహి అంటుంది.

Naga Panchami Today Episode February 21 2024 Episode 285 Highlights
Naga Panchami Today Episode February 21 2024 Episode 285 Highlights

నా అవసరం నా భర్తకు ఉంది నేను ఇకనుంచి పోను అని పంచమి అంటుంది. వాడికి నీవల్ల  ఉపయోగం ఏంటి నువ్వు నాతో పోటీ పడతావా అని వైదేహి అంటుంది. ఇప్పుడే నిన్ను జుట్టు పట్టి బయటకి నెట్టేస్తాను ఎవడో వస్తాడో చూస్తాను అని వైదేహి పంచమి జుట్టు పడుతుంది. పంచమి తన చేయి పట్టుకుంటుంది. వదలవే నా చెయ్యి అని వైదేహి అంటుంది. పంచమి చేతిని వదిలిపెట్టి కోపంగా వెళ్ళిపోతుంది. కట్ చేస్తే,

Naga Panchami Today Episode February 21 2024 Episode 285 Highlights
Naga Panchami Today Episode February 21 2024 Episode 285 Highlights

నంబూద్రి మళ్లీ జ్వాల ఒంట్లో ప్రవేశిస్తాడు. ఎదురుగా ఫణీంద్ర పాముగా వస్తాడు. ఫణీంద్ర నీ చూసి కోపంతో రగిలిపోతూ జ్వాలా పట్టుకొని నేలకేసి కొడుతుంది. ఫణీంద్ర మనిషిగా మారుతాడు. నీ పేరు ఫణీంద్ర కదా అని నంబూద్రి అంటాడు. ఎవరు మీరు జ్వాల ఒంట్లో ప్రవేశించి మాట్లాడుతున్నారు అని ఫణింద్ర అంటాడు.  నేను నీకు తెలుసు పంచమి నా ఆశ్రమానికి తీసుకువచ్చి నంబోద్రిని నా గురించి అంతా చెప్పింది అని నంబూద్రి అంటాడు. అయితే ఇప్పుడు ఏంటి అని ఫణీంద్ర అంటాడు. నిన్ను చూడగానే చంపేయాలని అంత కోపం వచ్చింది అని నంబూద్రి అంటాడు. అంతకంటే ముందు నీ చెల్లెలు మేఘన రూపంలో ఉన్నది పంచమిక్కి  చెప్పేస్తాను అని ఫణీంద్ర అంటాడు.

Naga Panchami Today Episode February 21 2024 Episode 285 Highlights
Naga Panchami Today Episode February 21 2024 Episode 285 Highlights

వద్దు ఫణీంద్ర నా చెల్లెలు మోక్షని పెళ్లి చేసుకుంటుంది నువ్వు ఏమి చెప్పొద్దు అని నంబూద్రి అంటాడు. మీరు మోక్షని ఏమైనా చేసుకోండి మోక్షకు మీ చెల్లెలికి పెళ్లి చేయండి అప్పుడు పంచమి నాతో వస్తుంది అని ఫణీంద్ర అంటాడు. అలాగే పంచమితో నా చెల్లికి పని లేదు మోక్ష ఉంటే చాలు అని నంబూద్రి అంటాడు. ఫణీంద్ర నా చెల్లి కరాలి అనే పంచమికి చెప్పేస్తాడేమో అని టెన్షన్ పడుతూ ఉంటాడు నంబూద్రి.ఫణీంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పామును పట్టుకోవడం చూసిన చిత్ర కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. నంబూద్రి కూడా జ్వాల ఒంట్లో నుంచి వెళ్లిపోతాడు. చిత్రం ఏంటి ఇక్కడ పడిపోయింది అని జ్వాల అనుకుంటుంది..

Related posts

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

kavya N

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

kavya N

Krishna Mukunda Murari May 17 2024 Episode 472: ముకుంద ప్రెగ్నెంట్ అన్న భవాని. చెకప్ చేయనున్న కృష్ణ. మురారి కంగారు

siddhu

Nuvvu Nenu Prema May 17 2024 Episode 626: కూతుర్లని పుట్టింటికి తీసుకెళ్లడానికి పార్వతి ప్రయత్నం.. కృష్ణ కి వార్నింగ్ ఇచ్చిన విక్కీ…

bharani jella

Brahmamudi May 17 2024 Episode 412: లేచిపోదామన్న అప్పు.. అనామికకు విడాకులు.. కావ్య అమ్మకానికి బేరం..

bharani jella

Weekend OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..!

Saranya Koduri

OTT: ఒకే రోజు ఓటీటీలో కి వచ్చేసిన.. తమన్నా, విశాల్ మూవీస్.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Scam 2010 Web Series: మరో సిరీస్ అనౌన్స్ చేసిన హన్సల్ మెహతా.. వైరల్ అవుతున్న పోస్టర్..!

Saranya Koduri

Manjummel Boys OTT: ఓటీటీలో దూసుకుపోతున్న మలయాల్ బ్లాక్ బస్టర్ మూవీ..!స‌స‌

Saranya Koduri

Big Boss Siri: సరికొత్త లుక్ లో సిరి హనుమాన్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Devara: “దేవర” సాంగ్ వింటే “హుకుం” మర్చిపోతారు అంటూ నాగవంశీ కీలక వ్యాఖ్యలు..!!

sekhar

Tollywood Actor: ఇత‌నెవ‌రో గుర్తుప‌ట్టారా.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా వ‌చ్చి హీరోగా అద‌ర‌గొట్టి చివ‌ర‌కు ఇండ‌స్ట్రీలోనే లేకుండా పోయాడు!

kavya N

Sai Pallavi-Sreeleela: సాయి ప‌ల్ల‌వి – శ్రీ‌లీల మ‌ధ్య ఉన్న ఈ కామ‌న్ పాయింట్స్ ను గ‌మ‌నించారా..?

kavya N