NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Prema Entha Madhuram February 22 2024 Episode 1185: ఆర్య జ్యూస్ తాగుతూ ఉండగా కింద పడేసిన ఆనంది, నీరజ్ కాళ్లు పట్టుకుంటున్న మానస..

Prema Entha Madhuram Today Episode February 22 2024 Episode 1185 Highlights

Prema Entha Madhuram February 22 2024 Episode 1185: నచ్చలేదా నాది నాకు తిరిగి ఇచ్చేయ్ అని ఆర్య అంటాడు. ఐ లవ్ యు సార్ అంటూ అను వెళ్ళిపోతుంది. ఇవి లేడీ గార్డెన్ కి సంబంధించిన డాక్యుమెంట్ ఇక్కడ ఎందుకు ఉన్నాయి అని ఆర్య అనుకుంటాడు. కట్ చేస్తే అభాయ్ కి అక్కకి వాళ్ళ నాయనమ్మ టిఫిన్ తినిపిస్తూ ఉంటుంది. అక్కి ఇలా పరిగెడుతూ తింటే ఒంటికి పట్టదమ్మా అని వాళ్ళ నాయనమ్మ అంటుంది. నాయనమ్మ ఇంకొక కొద్దిసేపు ఆడుకుంటామని పిల్లలు అంటారు. ఈ ఒక్క ముద్ద తినండి అంటూ వాళ్ళ నాయనమ్మ తినిపిస్తూ ఉండగా జెండి నీరాజ్ వచ్చి చూసి సంతోషిస్తూ ఉంటారు. ఏంటి నీరాజ్ ఎందుకలా నవ్వుతున్నారు అని వాళ్ళ అమ్మ అంటుంది. పిల్లలు రాకముందు పూజలు అని చేసే దానివి ఇప్పుడు పిల్లలతో సబరం గా ఉంటే నవ్వొచ్చిందమ్మ అని రాజ్ అంటాడు.

Prema Entha Madhuram Today Episode February 22 2024 Episode 1185 Highlights
Prema Entha Madhuram Today Episode February 22 2024 Episode 1185 Highlights

ఇంతలో ఆర్య అను కిందికి వస్తారు. అక్కి అభయ్ మీరు నాయనమ్మని ఇబ్బంది పెడుతున్నారా తప్పు కాదా అని అను అంటుంది హలో మిసెస్ అనురాధ గారు మీరు మీ భర్త గారి పనులు చూసుకోండి మా పనులు మా నాయనమ్మ చూసుకుంటుంది అని అక్కి అంటుంది. పిల్లలు అని అను చెవి మెలుపెడుతుంది. అను నేనంటే భరిస్తాని కానీ చిన్నపిల్లలు కదా ఎలా భరిస్తారు అని ఆర్య అంటాడు. నాన్న అమ్మ నీ చెవి కూడా మెలిపెడుతుందా అని అక్కి అడుగుతుంది. లేదు  మీ అమ్మకి నేనంటే చాలా భయం అని ఆర్య అంటాడు. అవును అనుకి మీరంటే చాలా భయం అని జెండే నవ్వుతాడు.ఏంటిజెండే ఆఫీసుకు రా భయం అంటే ఏంటో చూపిస్తాను. అని ఆర్య అంటాడు. అను ఆర్య కి టిఫిన్ పెట్టమ్మా ఆఫీస్ కి వెళ్తాడు అని వాళ్ళ అత్తయ్య అంటుంది. ఆయన జ్యూస్ తాగుతారా అత్తమ్మ అని లక్ష్మికి పిలిచి జ్యూస్ తీసుకు రమ్మని చెప్తుంది అను.

Prema Entha Madhuram Today Episode February 22 2024 Episode 1185 Highlights
Prema Entha Madhuram Today Episode February 22 2024 Episode 1185 Highlights

లక్ష్మి జ్యూస్ తెచ్చి ఆర్య కి ఇచ్చి వెళ్ళిపోతుంది. ఆర్య జ్యూస్ తాగుతూ ఉండగా ఆనంది వచ్చి జ్యూస్ కింద పడేస్తుంది. ఎందుకు గ్లాస్ కింద నెట్టేసావు అని అను అడుగుతుంది. అడుగుతుంటే ఆన్సర్ చేయవేంటి మా నాన్న గ్లాస్ ఎందుకు పడేసావ్ అని అక్కి అడుగుతుంది. ఏమైంది ఆనంది ఎందుకలా చేసావ్ అని ఆర్య అంటాడు. మీరా జ్యూస్ తాగకూడదు అంతే అని ఆనంది అంటుంది. సరే నువ్వు పైకెళ్ళి రెస్ట్ తీసుకో అని ఆర్య ఆనందిని పంపిస్తాడు. ఆనంది పైకి వెళ్తూ ఆర్య వంక చూస్తూ వెళుతుంది. అందరూ మౌనంగా ఆ పాపని చూస్తూ నిలబడిపోతారు. కట్ చేస్తే, ఎందుకు నాన్న ఆ అమ్మాయికి పనిష్మెంట్ ఇవ్వలేదు అని అభయ్ అంటాడు. తను డిస్టబెన్స్ లో ఉంది అందుకే ఏమీ అనకూడదు మీరు స్కూల్ కి వెళ్ళండి అని ఆర్య అంటాడు. నీరజ్ వాళ్లని స్కూల్ తీసుకెళ్తాడు. ఆర్య ఇంకా ఆ పాప బిహేవియర్ గురించి ఆలోచిస్తున్నావా అని జెండే అంటాడు ఆర్య. ఎందుకలా ప్రవర్తిస్తుందో నాకే అర్థం కావట్లేదు అని ఆర్య అంటాడు.

Prema Entha Madhuram Today Episode February 22 2024 Episode 1185 Highlights
Prema Entha Madhuram Today Prema Entha Madhuram Today Episode February 22 2024 Episode 1185 Highlights

తన కళ్ళల్లో నీకు ఏమీ కాకూడదనే భయం కనపడుతుంది అని జెండే అంటాడు. ఒక్క నిమిషం ఉండు ఆర్య అని జెండి వెళ్లి సీసీటీవీ ఫుటేజ్ చూసి ఆర్య కి చూపెడతాడు. అందులో జ్యూస్ కమల తాగి ఆ ఎంగిలి గ్లాస్ తెచ్చి ఆర్య కి ఇస్తుంది. ఎందుకిలా చేశావు అని కమలని జెండి అడుగుతాడు. అమ్మగారు పిలిచేసరికి కంగారులో అలాగే వచ్చేసానయ్య గారు తప్పైపోయింది క్షమించండి అని కమల అంటుంది. షట్ అప్ నువ్వు చేసిందానికి నీ ఉద్యోగం తీసేస్తున్నాను మేనేజర్ డబ్బులు ఇచ్చి పంపించేస్తాడు అని జెండే అంటాడు. చూసావా ఆర్య ఆ పాప నీ పట్ల ఎంత కేర్ గా ఆలోచిస్తుంది అని జెండే అంటాడు. ఆ పాపకి ఎలా తెలిసింది అన్ని ప్రశ్నలే మెదలాడుతున్నాయి జెండే ఆ పాప వెనుక ఎవరున్నారో తెలుసుకోవాలి అని ఆర్య అంటాడు. కట్ చేస్తే, నీరజ్ పిల్లల్ని స్కూల్ దగ్గర దించి బాగా అల్లరి చేస్తూ ఆడుకుంటూ చదువుకోండి అని అంటాడు. నువ్వు అలాగే చదువుకున్నావా బాబాయ్ అని పిల్లలు అంటారు.

Prema Entha Madhuram Today Episode February 22 2024 Episode 1185 Highlights
Prema Entha Madhuram Today Episode February 22 2024 Episode 1185 Highlights

ఈ విషయం మా వదినకు చెప్పకండి అని నీ రాజ్ అంటాడు. అమ్మంటే అందరికీ భయమే ఇప్పుడు బాబాయ్ దగ్గర నుంచి పాకెట్ మనీ ఎలా వసూలు చేయాలి అని ఆభయ్ అంటాడు. నువ్వు ఉండు అన్నయ్య నేను చెప్తాను కదా అని అక్కి బాబాయ్ నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను చెప్పగలవా అని అక్కి అంటుంది. ఏంటో చెప్పు అని నీరాజ్ అంటాడు. ఒక చీమ ఏనుగు బైక్ మీద వెళ్తున్నాయి సడన్గా యాక్సిడెంట్ అయింది ఏనుగు తలకి గాయమైంది చీమకు ఎందుకు గాయం కాలేదు అని అక్కి అడుగుతుంది. చీమ చిన్నగా ఉంది కాబట్టి ఎస్కేపై ఉంటుంది అని నీరజ్ అంటాడు. కాదు బాబాయ్ చీమ హెల్మెట్ పెట్టుకుంది అని పిల్లలు నవ్వుతారు. నేను ఓడిపోయాను మీ పాకెట్ మని మి ఇచ్చేస్తాను అని నీరజ్ వాళ్లకు పాకెట్ మనీ ఇచ్చి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే, నీరజ్ వెళ్తూ ఉండగా మానస ఎదురవుతుంది. నీరజ్ వెళ్ళిపోతూ ఉంటాడు.నీరజ్ నేను చెప్పేది విను అని మానస అంటుంది. నీ మొహం చూడాలంటే నే నాకు చిరాకు వెళ్ళు అని నిరాజ్ అంటాడు.

Prema Entha Madhuram Today Episode February 22 2024 Episode 1185 Highlights
Prema Entha Madhuram Today Episode February 22 2024 Episode 1185 Highlights

నేనిప్పుడు చచ్చిపోయిన శవాన్ని నీరజ్ వంటరిగా మిగిలిపోయాను నాకు ఆ ఛాయా వాళ్ళు ఆస్తి రాసిస్తానని చెప్పి  నన్ను దూరం చేశారు వాళ్ళ మాయలో పడి మన కుటుంబానికి చాలా ద్రోహం చేశాను అని మానస అంటుంది. మన కుటుంబం అనకు వర్ధన్ ఫ్యామిలీకి ఎటువంటి సంబంధం లేదు అని నీరజ్ అంటాడు. ఈ తాలిబంధం ఉన్నంతవరకు నాకు సంబంధం ఉంది అని మానస అంటుంది. ఆ బంధం వద్దనుకొని వెళ్ళిపోయావు మళ్లీ ఏం ప్లాన్ చేస్తున్నావ్ అని నీరజ్ అంటాడు. వర్ధన్ ఫ్యామిలీకి దూరమైపోయి ఎటు పోవాలి దిక్కు తోచక ఉన్నాను నీ కాళ్లు పట్టుకుంటాను నీరజ్ అని మానస అంటుంది. నువ్వు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసిన ఎవరు నమ్మరు అని నీరాజ్ అంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri