NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Gaami: జనసేన పార్టీలో జాయిన్ అవుతారా.. రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు విశ్వక్ సేన్ షాకింగ్ ఆన్సర్..!!

Gaami: టాలీవుడ్ కుర్ర హీరో విశ్వక్ సేన్ “గామి” ప్రీ రిలీజ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరిగింది. మహాశివరాత్రి సందర్భంగా మార్చి 8వ తారీకు ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో విశ్వక్ సేన్ హీరోయిన్‌ చాందిని చౌందరి, డైరెక్టర్ విద్యాధర్‌  తో పాటు  అడివి శేష్, నవదీప్ సినీ ప్రముఖులు హాజరయ్యారు. “బేబీ” సినిమా నిర్మాత ఎస్కేఎన్ చాలా వెరైటీ కాస్ట్యూమ్ బట్టలతో హాజరయ్యి సినిమా యూనిట్ తో పాటు అభిమానులను అందరిని షాక్ కి గురి చేశారు. ఇదే సమయంలో మీడియా ప్రతినిధులు సినిమా యూనిట్ ని ప్రశ్నలు వేయడం జరిగింది. ఈ క్రమంలో ఓ రిపోర్టర్ మీ నాన్నగారు ప్రజారాజ్యం పార్టీకి అప్పట్లో అనుకూలంగా ఉండేవారు. ఇప్పుడు మీరు ఏమైనా జనసేన పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఉందా అంటూ విశ్వక్ కి ప్రశ్న వేశారు.

Gaami Pre Release event Vishwak Sen shocking answer to the reporter question whether he will join the Janasena party

దీనికి విశ్వక్ షాకింగ్ ఆన్సర్ వచ్చారు. చాలాసేపు తెలివిగా ఆలోచిస్తూ సినిమా వేడుక కాబట్టి జవాబు కాంట్రవర్సీ కాకుండా… తాను డోనాల్డ్ ట్రంప్ కి పెద్ద ఫ్యాన్. అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగే సమయంలో అక్కడికి వెళ్లి ఓటు వేస్తాను అంటూ సమాధానం ఇచ్చారు. ఎక్కడ వివాదం లేకుండా డోనాల్డ్ ట్రంప్ అభిమానిని ఇక్కడ రాజకీయాలతో… తనకు సంబంధం లేదు. నన్ను అందులోకి లాగొద్దు అన్నట్లు విశ్వక్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. ఈ సినిమాపై రాజమౌళి సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేశారు.

Gaami Pre Release event Vishwak Sen shocking answer to the reporter question whether he will join the Janasena party

హిమాలయా పర్వతాలలో సినిమా షూటింగ్ జరుపుకోవడంతో కటోరమైన కృషి అంటే అసాధ్యమైన కలలు సహకారం అవుతాయి. ఈ సినిమా దర్శకుడు నిర్మాత ఎంత కష్టపడ్డారో నాతో చెప్పినప్పుడు ఈ మాట గుర్తొచ్చింది. ఇందులో విజువల్స్ చూస్తే నాలుగేళ్ల నుంచి వాళ్ళు ఎంత కష్టపడ్డారో అర్థమైంది.. అని రాజమౌళి “గామి” పై పోస్ట్ పెట్టడం జరిగింది. అంతకుముందు ప్రభాస్, నాగ్ అశ్విన్, సందీప్ రెడ్డి వంగ ఇంకా పలువురు సెలబ్రిటీలు సినిమా యూనిట్ పై ప్రశంసలు కురిపించారు. యువి క్రియేషన్స్ నిర్మించిన “గామి” మార్చి 8వ తారీకు గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

Related posts

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

sekhar

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

kavya N

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

kavya N

Krishna Mukunda Murari May 17 2024 Episode 472: ముకుంద ప్రెగ్నెంట్ అన్న భవాని. చెకప్ చేయనున్న కృష్ణ. మురారి కంగారు

siddhu

Nuvvu Nenu Prema May 17 2024 Episode 626: కూతుర్లని పుట్టింటికి తీసుకెళ్లడానికి పార్వతి ప్రయత్నం.. కృష్ణ కి వార్నింగ్ ఇచ్చిన విక్కీ…

bharani jella

Brahmamudi May 17 2024 Episode 412: లేచిపోదామన్న అప్పు.. అనామికకు విడాకులు.. కావ్య అమ్మకానికి బేరం..

bharani jella

Weekend OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..!

Saranya Koduri

OTT: ఒకే రోజు ఓటీటీలో కి వచ్చేసిన.. తమన్నా, విశాల్ మూవీస్.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Scam 2010 Web Series: మరో సిరీస్ అనౌన్స్ చేసిన హన్సల్ మెహతా.. వైరల్ అవుతున్న పోస్టర్..!

Saranya Koduri

Manjummel Boys OTT: ఓటీటీలో దూసుకుపోతున్న మలయాల్ బ్లాక్ బస్టర్ మూవీ..!స‌స‌

Saranya Koduri

Big Boss Siri: సరికొత్త లుక్ లో సిరి హనుమాన్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri